Month: November 2026

పండుగల్లో ప్రకృతి సందేశం

‌ప్రకృతి సంబంధిత హిందూ పండుగలు మనుగడకు పాఠ్యాంశాలు. దాదాపు ప్రతి పండుగ ప్రకృతి సందేశం కలిగి ఉంటుంది. సామాజిక బాధ్యత నుంచి వ్యక్తిగత మోక్షాన్వేషణను వేరు చేయవు.…

జనసంఘ్ నుంచి బీజేపీ వరకు.. 75 సంవత్సరాల భారతీయ ప్రస్థానం

“ఏ సోషలిస్ట్ పార్టీకైనా వేసే ఓటు ప్రభుత్వాన్ని మరింత సోషలిస్టుగా చేస్తుంది. జాతీయవాద, మానవతావాద పార్టీకి వేసే ఓటు, జాతీయీకరణ వంటి సాహసోపేతమైన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు…

పుణ్యపురుషుల బోధనల్లో ఆనంద స్వరూపం

సముద్రంలో ఎన్ని నదులు కలిసినా అది ఎలాగైతే తన గంభీరతను కోల్పోదో, అలాగే ఎన్ని కోరికలు తలెత్తినా చలించని వాడే శాంతిని పొందుతాడు – భగవద్గీత. చాలామంది…

ఏ ‌వెలుగులకీ ప్రస్థానం ?

‘‌జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన ఇం‌తలో రామన్న ప్రియను లోపలికి తీసుకు వచ్చి ‘‘బాబూ! మనం…

‘‌దేశ సమైక్యానికి రాచబాట భాష’

భావ సమైక్యత దేశ సమైక్యానికి రాచబాట. కనుకనే, ఇతర భాషలలో జరిగే సాహిత్య వ్యాసంగాన్ని తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనకు మిల్టన్‌, ‌టాల్‌స్టాయ్‌, ‌షేక్స్‌పియర్‌ ‌మొదలైన…

‌ట్రంప్‌ను ముంచిన ప్రజాగ్రహం!

ఇప్పటివరకు వెల్లడైన యు.ఎస్‌. ‌మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో మెజారిటీ స్థానాల లెక్కింపు పూర్తయి స్పష్టమైన ఫలితం వచ్చేసింది. డెమొక్రటిక్‌ ‌పార్టీ ఘన విజయం సాధించి, •••ఎస్‌ ‌కాంగ్రెస్‌లోని…

‌ప్రపంచానికి ఎన్నిక పరీక్ష

‌బ్రెజిల్‌, ఇ‌జ్రాయెల్‌ ‌దేశాలలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు అంతర్జాతీయ రాజకీయాలపై, ముఖ్యంగా అమెరికా కాంగ్రెస్‌ ‌మధ్యంతర ఎన్నికలపై స్పష్టమైన రాజకీయ, వ్యూహాత్మక ప్రభావాన్ని చూపే అవకాశం…

‌ప్రాచీన ఆహార, ఆరోగ్య విజ్ఞాన గ్రంథం ‘‘భోజన కుతూహలం’

మందు అనేది ఒక రసాయన సమ్మేళనం మాత్రమే. అందులో మంచిమందు చెడ్డ మందు అని ఏమీ ఉండదు. ఈ మాటను అమెరికన్‌ ‌న్యూరో సైంటిస్ట్, ‌కొలంబియా యూనివర్శిటీ…

ధర్మం లేని చోట

భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో తృతీయ బహుమతి పొదిన రచన డబ్బై యేళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా తిరిగిన మాధవయ్య హఠాత్తుగా చనిపోయాడు. గాలిబుడగ…

రాశిఫలాలు….. 09.11.26 నుంచి 15.11.26 వరకు

సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం అదనపు ఆదాయం సమకూర్చుకుంటారు. శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనాలు, గృహం కొనుగోలులో ఆటంకాలు…