Month: December 2022

రాజకీయాలకే విలువలు నేర్పిన నేత

– హరీష్‌ ‌డిసెంబర్‌ 25 ‌వాజపేయి జయంతి విలక్షణ వ్యక్తిత్వం ఆయన సొంతం. పార్టీలకు అతీతంగా అందరూ అభిమానించే నేత ఆయన. దేశానికి మూడు సార్లు ప్రధాన…

నీ హక్కులకు నీవే రక్ష..

డిసెంబర్‌ 24 ‌జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం అవును! గడప దాటి అడుగు బయట పెట్టింది మొదలు, మనం మోస పోతూనే ఉంటాం. అడుగడుగునా మోసాలు ఎదురవుతూనే…

వారఫలాలు – 19-25 డిసెంబర్‌ 2022

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. కొన్ని…

ఢిల్లీ మేయర్ ఎవరు?

– రాజేంద్ర ఇటీవల జరిగిన ఢిల్లీ నగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార బీజేపీ పోరాడి ఓడిపోయిందని చెప్పవచ్చు. పోలింగ్‌ అనంతరం వెల్లడైన ఎగ్జిట్‌ ‌పోల్‌ ‌ఫలితాలు…

ఓట్ల తేడా.. ఒక్క శాతం లోపే..

– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఓటర్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఈ విజయం ఆ పార్టీకి ప్రత్యేకం. నైతికబలాన్ని అందించే సందర్భం.…

‌రాజ్యాంగ రక్షకులు వస్తున్నారు జాగ్రత్త!

సంపాదకీయం శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ‌మార్గశిర బహుళ ఏకాదశి – 19 డిసెంబర్‌ 2022, ‌సోమవారం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా…

గోవా విముక్తి… ఓ వీరగాథ

– క్రాంతి డిసెంబర్‌ 19 ‌గోవా స్వాతంత్య్ర దినోత్సవం భారతదేశం బ్రిటిష్‌ ‌పాలనలో రెండు శతాబ్దాల పాటు ఉంటే, పోర్చుగీసువారు నాలుగున్నర శతాబ్దాలు కొనసాగారు. ఆగస్ట్ 15,…

సెంటిమెంట్‌ ‌రిపీట్‌ ‌చేసిన ‘గుర్తుందా శీతాకాలం’

– అరుణ ఈ యేడాది చివరి మాసంలో ఒక్కసారిగా చిన్న సినిమాలు వెల్లువెత్తడం మొదలైంది. డిసెంబర్‌ ‌మొదటి వారాంతంలో నాలుగు సినిమాలు విడుదలైతే, రెండో వారాంతంలో ఏకంగా…

అం‌కెలతో సాగిన ‘అనంత’ జీవితయాత్ర

– ఉపద్రష్ట లక్ష్మణసూరి డిసెంబర్‌ 22 ‌జాతీయ గణిత దినోత్సవం ‘‌యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత। అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం।।’ అని భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లుగా…. అవైదిక…

కాంగ్రెస్‌లో తాజా పదవుల కాక!

– సుజాత గోపగోని, 6302164068 కాంగ్రెస్‌ ‌పార్టీ అంటే అంతర్గత ప్రజాస్వామ్యం. నాయకులకు పార్టీలో ‘అవసరమైనంత స్వేచ్ఛ ఉంటుంది’ ఇదీ ఆ పార్టీ నేతలు తరచూ చెప్పే…

Twitter
YOUTUBE
Instagram