Category: అంతర్జాతీయం

స్వేచ్ఛా వాణిజ్యానికి ఇండో -ఇజ్రాయెల్ సన్నాహం

దక్షిణ ఆసియాలో భారత్, పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్ ఒకే సమస్యతో దగ్గరవుతున్నాయి. ఈ రెండూ తమ సరిహద్దు దేశాలతో నిత్యం మత వైషమ్యాలతో ఉగ్రవాద సమస్యలను ఎదుర్కొంటున్నాయి.…

భారత్‌-‌బాంగ్లా సంబంధాలపై కొత్త ఆశలు

హసీనా ప్రభుత్వ పతనం తర్వాత అనుక్షణం హింసాకాండతో అట్టుడికిన బాంగ్లాదేశ్‌లో ఎట్టకేలకు ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది. ఫిబ్రవరి 17న బాంగ్లాదేశ్‌ ‌నేషనలిస్ట్ ‌పార్టీ (బీఎన్‌ఎస్‌) ‌నాయకుడు, దివంగత…

ట్రంప్ సుంకాల గందరగోళం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరలు తొడుక్కున్న సుంకాలను విధించాలని పట్టుబట్టడంతో ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితి కొత్త ఊపిరి పోసుకుంది, కానీ తగ్గే సూచనలు లేవు. అధ్యక్షుడు డొనాల్డ్…

భారత్‌-‌యు.ఎస్‌. ఒప్పందానికి మార్గం సుగమం!!

ఎట్టకేలకు భారత్‌, అమెరికాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్‌ ‌వర్క్‌ను ఖరారు చేసుకున్నాయి. దీంతో ఇరుదేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందానికి ముందడుగు పడింది. ఈమేరకు రెండు…

ఒప్పందాల యుగపురుషుడు మోదీ

గత ఆరు నెలలుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌విసిరిన పాచికలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీటుగా ఎదుర్కొన్న తీరు యావత్‌ ‌ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అది…

ఐరోపాతో చరిత్రాత్మక ఒప్పందం

రెండు దశాబ్దాలుగా ఐరోపా సమాఖ్య దేశాలతో జరుపుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. జనవరి 27న ముగిసిన చర్చల ఫలితంగా రెండు బిలియన్ల…

అమెరికాను ముంచుతున్న ‘ట్రంపరితనం’..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌తన రెండో విడత పదవీ కాలంలో ఏడాది కాలాన్ని జనవరితో విజయవంతంగా పూర్తిచేశారు. మొదటి విడత అధ్యక్షుడిగా ఉన్నప్పటి ట్రంప్‌తో పోలిస్తే…

మంచు దేశంలో మతకలహాల మంటలు

ఎత్తయిన మంచు కొండలకు నెలవై ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంలో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకునే నేపాల్‌ ‌దేశంలో ప్రస్తుతం అనిశ్చితి రాజ్యమేలుతోంది. ఒకప్పుడు ప్రపంచంలో ఏకైక హిందూ…

సోమాలీల్యాండ్ గుర్తింపు వెనుక ఇజ్రాయెల్ పటిష్ట వ్యూహం!!

సోమాలియా నుంచి మూడు దశాబ్దాల క్రితం విడివడి స్వాతంత్య్రం ప్రకటించుకున్న సోమాలీల్యాండ్‌ను స్వతంత్రదేశంగా గుర్తిస్తూ డిసెంబర్ 26న ఇజ్రాయెల్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా…

అమెరికా చేతిలో వెనుజులా అధ్యక్షుడు బందీ

అట్లాంటిక్‌ అం‌తటా భారీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్ని ఉన్నత రుణంలో, అమెరికా వెనుజులాపై తీవ్రమైన స్థాయిలో సైనికదాడిని ప్రారంభించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ఈ ‌దాడిని…