Month: October 2023

ఏకాత్మతా మానవ దర్శనం ఒక శాశ్వతసత్యం

– కె. మురళీకృష్ణం రాజు ‘ఏకాత్మతా మానవదర్శనం’ దీనదయాళ్‌ ఉపాధ్యాయ చేతులలో రూపుదిద్దుకున్నది. 1965వ సంవత్సరంలో విజయవాడలో జరిగిన భారతీయ జనసంఘ్‌ ‌మహాసభలలో దీనిని లాంఛనంగా ఆమోదించారు.…

తమిళ తెరపై కొత్తచిత్రం

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. రాజకీయ ప్రయోజనాలు, అవసరాలు మాత్రమే రాజకీయ శత్రుమిత్ర సంబంధాలను నిర్దేశిస్తాయి. అవసరం అనుకుంటే…

వారఫలాలు : 09-15 అక్టోబర్ 2023

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ముఖ్యమైన కార్యక్రమాలు కొంత శ్రమానంతరం పూర్తి చేస్తారు.శుభకార్యాల నిర్వహణతో సందడిగా గడుపుతారు. స్థిరాస్తి…

మోదీ వరాల జల్లు.. రాష్ట్రానికి పసుపు బోర్డు

కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని నడిపిస్తోన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమర శంఖారావం పూరించింది. పాలమూరు వేదికగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ‘పాలమూరు…

ఆరోగ్య భాగ్య ‘కాటలిన్‌’

‌కరోనా వారియర్‌ ‌పేరు మారు మోగుతోంది. మొత్తం ప్రపంచమంతటా కాటిలిన్‌ ‌కరికో పేరే ప్రతిధ్వనిస్తోంది. విశ్వాన్ని వణికించిన మాయల మహమ్మారి కొవిడ్‌-19. అం‌దులోని ప్రతీ అక్షరమూ రాకాసి…

‌ప్రభుత్వ విధానాలపై ‘కాగ్‌’ ‌కన్నెర్ర

ఆంధప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటును కంప్ట్రోలర్‌ అం‌డ్‌ ఆడిటర్‌ ‌జనరల్‌ (‌కాగ్‌) ‌తప్పుబట్టింది. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు…

రేనాటిసీమకు చందమామ

‘‘శతేషు జాయతేశూర సహస్రేషుచ పండిత । వక్తా శత సహస్రేషు, దాతా భవతి వానవా ।’’ వందలమందిలో ఒక శూరుడు ఉంటాడు. కొన్నివేల మందిలో ఒక పండితుడు…

కర్బన పాదముద్ర

– వింజనంపాటి రాఘవరావు దాహంగా ఉన్నప్పుడు లీటరు ‘మినరల్‌ ‌వాటర్‌’ ‌తాగి ఆ సీసా పడిస్తే మనం వాతావరణాన్ని కలుషితం చేసినట్లేనా? ఇది ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను…

అ‌గ్రరాజ్యాలకు జైశంకర్‌ ‌పాఠాలు

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌సెప్టెంబర్‌ 27‌వ తేదీన ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ప్రపంచ దేశాలను హెచ్చరించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ అక్కడితో…

పర్యావరణ పరిరక్షణి బతుకమ్మ

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టె పండుగ బతుకమ్మ. ఇది ఆ ప్రాంతవాసులు బతుకు చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రకృతిని ఆరాధించే అతి పెద్ద పండుగ. ధనిక-పేద, చిన్న-పెద్ద భేదం…

Twitter
YOUTUBE