Month: April 2023

కలల ప్రపంచం

– వెంకట శివకుమార్‌ ‌కాకు వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది నందుకి పాతికేళ్లు ఉంటాయి. ఆనందం వెతుక్కుంటూ బయలుదేరాడు. ఏంటి ఈ విడ్డూరం….…

రాష్ట్రంలో ఎన్నికల హడవిడి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మండే ఎండలతో పాటు రాజకీయంగానూ వేడి మొదలయ్యింది. ఎన్నికల కమిషన్‌ ‌కూడా పోలింగ్‌ ‌కోసం సన్నద్ధమవుతోంది. ఎన్నికల వ్యవస్థ…

వారఫలాలు : 24-30 ఏప్రిల్ 2023

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ఆరోగ్యభంగం. కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు పెరుగుతాయి. నిర్ణయాలు మార్చుకుం టారు. వాహనాలు,…

వరాహమిహిర -18

ఎం‌డివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన – పాలంకి సత్య అతడి కష్టాన్ని గమనించిన హెలీనా ‘‘నేను రాసిపెట్టనా?’’ అన్నది. అతడామె…

కుర్చీ కోసం కుమ్ములాట!

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజస్థాన్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీలో భయంకర సంక్షోభం తలెత్తింది. ముఖ్యమంత్రి అశోక్‌ ‌గెహ్లోట్‌, ‌మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ ‌పైలట్‌ ‌మధ్య భగ్గుమన్న అగ్ని…

ఏపీ బీజేపీకి జవసత్వాలు

రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతానికి కృషి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు అందిస్తున్న చేయూత,…

సహవాసం

– పెనుమాక నాగేశ్వరరావు వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది ‘అక్కడ ఏం దాచిపెట్టారూ! నాకు తెలీక అడుగుతానూ’’ కోపంగా అన్నాను అమ్మానాన్నలతో. ఇద్దరూ…

అగ్నిదళంలో అతివల ప్రతిభ

ఎండలు భగ్గుమంటున్నాయి. అగ్నిప్రమాదాలు తలెత్తి, ప్రాణాల్ని హరిస్తున్నాయి. ఎప్పుడు ఏ వార్త వినాల్సి / చూడాల్సి వస్తుందోనని జనం గుండెలు దడదడలాడుతున్నాయి. వేసవి, అగ్ని అనగానే మనందరి…

రాహుల్‌ ‌పొగ వలసల సెగ

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న తరుణంలో గ్రాండ్‌ ఓల్డ్ ‌పార్టీ కాంగ్రెస్‌ ‌నుంచి ఇటీవలి కాలంలో ముఖ్యమైన నేతల వలసలు పార్టీని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో…

Twitter
Instagram