Month: December 2020

‌ద్రోహానికి మూల్యం చెల్లించక తప్పదు!

కుటుంబానికి, జాతికి, భాషకు, ప్రాంతానికి, దేశానికి ద్రోహం చేయడానికి ఎవరూ సాహసించరు. ద్రోహచింతనను వ్యతిరేకిచడం మానవ నైజం. స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ద్రోహానికి పాల్పడేవారు చాటుమాటుగానో, రహస్యంగానో…

వికృత విన్యాసాల వేదిక

ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు గతవారం ఐదు రోజుల పాటు జరిగాయి. అవి ఎలా జరిగాయి అనడిగితే, ఎప్పటిలానే ఇప్పుడు కూడా అంతే చక్కగా, అంతే…

జిత్తులమారి చైనా.. మరో ఎత్తుగడ

ఇరుగు పొరుగు దేశాలతో పేచీలకు దిగడం చైనాకు పరిపాటే. సరిహద్దుల్లో చొరబాట్లకు పాల్పడటం, వాటాకు మించి నదీజలాలను వాడు కోవడం, ఏకంగా నదీ గమనాన్నే మార్చడం ఆ…

మందిర నిర్మాణంలో సామాన్యుడిని భాగస్వామ్యం చేయడమే లక్ష్యం..

రామో విగ్రహవాన్‌ ‌ధర్మః – అంటే, శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపం. ఆయన నడిచిన మార్గం అనుసరణీయం. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. అటువంటి ఉత్తమ పురుషుని…

కమ్యూనిస్ట్ ‌భార్య

– దేశరాజు శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీలో విశిష్ట బహుమతి పొందినది భార్యలందరిలోకీ పతివ్రతా శిరోమణి ఎవరూ అంటే కమ్యూనిస్ట్ ‌భార్యేనని కొడవటిగంటి కుటుంబరావు ఎందుకు…

ఓ ఉదారవాద విద్యార్థి నాయకురాలు

షెహ్లా రషీద్‌- ఈ ‌పేరు చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఈ యువతి జేఎన్‌యు విద్యార్థి నాయకురాలు. అంతకు మించి ‘ఈ దేశాన్ని ముక్కలు చేస్తాం’ అని రంకెలు…

‘‌తిరుప్పావై’తో తరించాలి..

డిసెంబర్‌ 16 ‌నుంచి ధనుర్మాసం ప్రారంభం శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనది మార్గశిరం. ‘మాసానాం మార్గ శీర్షోహం’ అని శ్రీకృష్ణ భగవానుడే చెప్పారు. ‘మార్గ’మంటే దారి అని, శీర్షమంటే ముఖ్యమైనది.…

జీహెచ్‌ఎం‌సీలో హంగ్‌ – ‌బీజేపీ మోత, తెరాసకు వాత

సుజాత గోపగోని, 6302164068 ఎగ్జిట్‌పోల్స్ ‌మాదిరే, తెలంగాణ రాష్ట్ర సమితి అంచనాలు కూడా ఘోరంగా భగ్నమయ్యాయి. పందొమ్మిదేళ్ల తెరాస ఉద్యమ, పాలన దశల ప్రస్థానంలో అత్యంత నిరాశకు…

రాజకీయాలలో హత్యలు ఉండవు!

హైదరాబాద్‌ ‌నగర కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం చివరిరోజు కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా వచ్చారు. నవంబర్‌ 29‌న ఆయన నగరంలో ప్రచారం చేశారు. అక్కడితో…

ఓ ‌తల్లీ! నీకు జోహార్లు

– కర్రా నాగలక్ష్మి శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీలో విశిష్ట బహుమతి పొందినది డాల్లాస్‌లోని కొడుకింటికి వచ్చి ఇవాళ్టికి వారం దాటింది, కాస్త కాస్త జెట్లాగ్‌…

Twitter
YOUTUBE
Instagram