Month: May 2020

ఆరుణాచలం ముక్తికి సోపానం

నేడు ‘అరుణాచలం’గా పేరుగాంచిన అరుణగిరి పుణ్యక్షేత్రం తమిళనాడుకు చెందిన తిరువణ్ణామలైలో వుంది. సకల కోరికలు తీర్చే ఈ గిరిని దేశ విదేశీయులెందరో అగ్ని లింగంగా భావించి ప్రదక్షిణం…

దుష్ప్రచార ‘సూపర్‌ ‌స్ప్రెడర్‌’

అలారం పెట్టుకుని లేచినట్టు, ఓ టైంటేబుల్‌ ఏర్పాటు చేసుకున్నట్టు, వేదిక మీదకొచ్చి డైలాగులు అప్పచెప్పేసి నిష్క్రమించినట్టు ఉంటున్నాయి రాహుల్‌ ‌గాంధీ ప్రకటనలు. విషయం ఏమిటి? కొవిడ్‌ 19.…

హిందూ సామ్రాజ్యాధిపతి ఛత్రపతి శివాజీ

జూన్‌ 03 ‌హిందూ సామ్రాజ్య దినోత్సవం ‌సాధారణ వ్యక్తులను అసాధారణ మనుషులుగా తీర్చిదిద్ది వారిలో పోరాట స్ఫూర్తిని, దేశభక్తిని నింపిన అసమాన స్వాభిమాన చక్రవర్తి శివాజీ. ఆయన…

డా. హర్షవర్ధన్‌కు అరుదైన గౌరవం

కొవిడ్‌ 19 ‌మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రధాన సహాయకునిగా పనిచేసిన డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌ ‌గోయెల్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రి…

భారతమాతకు ఇక్కడ చోటు లేదా?

– టిఎస్‌ ‌వెంకటేశన్‌ ‌త్యాగరాజస్వామి రాముడు పేరు చెప్పి అడుక్కుతినేవాడంటూ ఈ మధ్య ఓ సినీనటుడు చెత్త వాగుడు వాగాడు. ఎప్పుడో పుట్టిన త్యాగరాజస్వామి మీద కూడా…

అయోధ్యలో మరికొన్ని ఆనవాళ్లు

అయోధ్య రామజన్మ భూమి స్థలంలో మరొకసారి హిందూ ఆలయ శిథిలాలు బయటపడ్డాయి. ఐదు అడుగుల ఎత్తయిన శివలింగం, పదమూడు స్తంభాలు తవ్వకాలలో వెలుగు చూశాయి. అలాగే దేవుళ్లు,…

బంధాలకు బందీలం !

చెడును పట్టుకోవడం సులభం. వదలడం కష్టం. మంచితనంతో చిరకాలం ఉండడం కష్టం. వదలడం సులువు. అందుకే ఎవరైనా, దేనిని పట్టుకోవాలి.. దేనిని వదలాలి అనే విషయాల పట్ల…

తాలిబన్‌లో మార్పు సాధ్యమా?

మే 19వ తేదీన ప్రధానంగా జాతీయ మీడియాలో వచ్చిన ఒక వార్త గట్టి కుదుపు వంటిది. ఎందుకంటే, కశ్మీర్‌ ‌భారత్‌ అం‌తర్భాగమని తాలిబన్‌ ‌చేసిన ప్రకటనకు సంబంధించిన…

Twitter
Instagram