Tag: 26 June – 02 July 2023

వారఫలాలు : 26 జూన్-02 జూలై 2023

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ఏ కార్యక్రమమైనా విజయవంతంగా పూర్తి కాగలదు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా…

జీవితాన్ని సార్ధకం చేసేదే గురుపూజ

జూలై 3 గురు పూర్ణిమ ‘అఖండ మండలాకారం వ్యాప్తమ్‌ ‌యేన చరాచరమ్‌ త్పదమ్‌ ‌దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః’ వ్యక్తి, సమష్టి, సృష్టి, పరమేష్టి అన్నీ…

ఆ ‌బుర్రల నిండా రక్తపు మడుగులు… నెత్తుటి అడుగులు…

డాక్టర్‌ ‌తౌఫీక్‌ అహ్మద్‌ ఈజిప్ట్‌కు చెందిన వైద్యుడు. ఒకప్పుడు అల్‌ ‌కాయిదా, అల్‌ ‌గమాల్‌ ఇస్లామియా అనే ముస్లిం మతోన్మాద సంస్థలలో సభ్యుడు. తాను ముస్లింలలో అరుదైన…

యాభైకోట్ల పుస్తకాలకు అపురూప పురస్కారం

సనాతన ధర్మ సూత్రాల ఆధారంగా హిందూ ధార్మిక గ్రంథాలను ప్రచురిస్తూ, సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలలో మార్పునకు దోహదం చేసిన గోరఖ్‌పూర్‌ ‌గీతా ప్రెస్‌ 2021 ‌గాంధీ…

ముసలినక్కకు నల్లకోటు దెబ్బ

‘చాలా మంచి పని జరిగింది, చాలామంచి పని జరిగింది’ అన్నాడు.‘ఉక్కు మనిషి’ సర్దార్‌ ‌వల్లభ్‌ ‌భాయి పటేల్‌. ‌సాధారణంగా గంభీరంగా ఉండే వ్యక్తి. నిర్వికారంగా ఉండే ఆ…

ఇం‌ట్లోని అతిథులు

– నామని సుజనాదేవి వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది ‘‘చిన్నా! మరొక్కసారి ఆ నంబర్‌తో ట్రాక్‌ ‌చేస్తావా నాన్నా! చాలా పెద్దపెద్దవి, అన్ని…

ప్లాస్టిక్‌ ‌ప్రపంచం.. ప్లాస్టిక్‌ ‌ప్రాణాలు..

అరబిక్‌ ‌కడలి మీద సాయం సంధ్య ఎంత మనోహరంగా ఉంటుందో ఆ బీచ్‌లో నిలబడి చూస్తే తెలుస్తుంది. వేకువ వెలుగు రేఖలలో కోలీలు అని పిలిచే జాలర్లు…

‌సాటిలేని ధీర లోకో పైలట్లు

వందేభారత్‌ ‌కొత్త రైళ్లు. జూన్‌ ‌నెలాఖరులోగా పట్టాలపైకి. అవీ సెమీ హై స్పీడ్‌ ‌బండ్లు. ఎలక్ట్రిక్‌ ‌మల్టిపుల్‌ ‌యూనిట్‌ అనుసంధానాలు. ‘భారత్‌లో తయారీ’ అనేది ఎంత ప్రభావంతమో…

ఎన్డీఏ సర్వాంతర్యామి

జనతాదళ్‌ (‌సెక్యులర్‌) అధినేత హెచ్‌డి దేవెగౌడ ఆ మధ్య లోతైన వ్యాఖ్య చేశారు. అది గత పాతికేళ్ల భారత రాజకీయ చిత్రానికీ, బీజేపీకీ ఉన్న బంధం గురించినది.…

‌మోదీ ‘నవ’ వసంతాల చేయూత

– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ కేంద్రంలోని నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సుపరి పాలన అందిస్తూ దేశాన్ని ప్రగతిపథాన నడిపిస్తోంది. అన్ని వర్గాల సాధికారత, అభ్యున్నతి…

Twitter
YOUTUBE