అయోధ్య శ్రీరామ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో తెలుగు ఖ్యాతి
రామాయణం, రామకథల ఆధారంగా నిర్మించిన డాక్యుమెంటరీలతో అయోధ్యలో అపురూప చలన చిత్రోత్సవం నిర్వహించారు. శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2025 పేరుతో నిర్వహించిన ఈ చలనచిత్రోత్సవంలో మన తెలుగువారు…