వీహెచ్‌పీ యుగావసరం
ఆప్టే వీహెచ్‌పీ జాతీయ కార్యదర్శి ఎస్‌ఎస్ ఆప్టే తన సందేశంలో అనేక అంశాలు పేర్కొన్నారు. రెండురోజుల కార్యక్రమాలలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వాటిలోని అంశాలు: పరిషత్ ఆంధ్ర…
ఆప్టే వీహెచ్‌పీ జాతీయ కార్యదర్శి ఎస్‌ఎస్ ఆప్టే తన సందేశంలో అనేక అంశాలు పేర్కొన్నారు. రెండురోజుల కార్యక్రమాలలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వాటిలోని అంశాలు: పరిషత్ ఆంధ్ర…
మన ఆలయాలను మన సంప్రదాయం ప్రకారమే నిర్వహించుకుందామని విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వరశర్మ పిలుపునిచ్చారు. ‘‘దేవాలయాల వంశపారంపర్య ధర్మకర్తలు, అర్చకులు, అక్కడి భక్తులు…
ఆంధ్రశాఖను ప్రారంభిస్తూ కామకోటి పీఠాధిపతుల సందేశం ‘‘సేవ చేయడం మహాభాగ్యం. దీనజన సేవయే భగవంతుని సేవ. మనస్సులో ఈ ఆర్ద్రత ఉన్నవారు విశ్వహిందూ పరిషత్‌లో చేరాలి. ప్రపంచంలో…
స్వతంత్ర భారతదేశ ఆర్థికవ్యవస్థలో 1991 దశకం ప్రథమార్థం అత్యంత క్లిష్టసమయం. కాంగ్రెస్ పార్టీ తరపున అనూహ్య పరిస్థితులలో ప్రధానమంత్రి పీఠం అధిష్టించిన పీవీ నరసింహారావుకు అది అగ్నిపరీక్ష…
భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలో వినూత్న మార్పులకు నాంది పలికే ప్రతిపాదన ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ (అవ చీ••ఱశీఅ – అవ జుశ్రీవమీ•ఱశీఅ). ఈ సంస్కరణ ఆవశ్యకత, ప్రయోజనాలు,…
తన గాత్రంతో నాస్తికుడిని కూడా ఆధ్యాత్మిక, అలౌకిక భావనలో ముంచెత్తిన మహా సంగీతకారిణి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి. ఆమె పాట వినని వారు మన దేశంలో అరుదుగానే ఉంటారు.…
మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్టు ప్రపంచాన్ని అరచేతిలోకి తేవడంతో ఏ విషయాన్ని అయినా తెలుసుకోవడం తేలికైపోయింది ఈ తరానికి. దీనితో పుస్తకాల జోలికి పోకుండా అందులో ఇచ్చిన సమాచారమే…
‘‘ఆత్మానో మోక్షార్థం జగత్ హితాయచ’’ అంటే మోక్ష సాధనకు మార్గంగా మానవ సేవ అన్న రుగ్వేద సూక్తిని, ఈశావాస్య ఉపనిషద్ తాత్వికత అయిన ‘‘ఈశావాస్యమిదం సర్వం’’ –…
భారత్‌లో వక్ఫ్ బోర్డు వద్ద ఎంత భూమి ఉందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. వారివద్ద మొత్తం పాకిస్తాన్ వైశాల్యానికన్నా ఎక్కువ భూమి ఉందన్న వదంతులు వినిపిస్తున్నాయి.…
గిరిజన మహిళలపై ముస్లింమూకల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అభం శుభం తెలియని అమాయక గిరిజనులను లక్ష్యంగా చేసుకొని లైంగిక వేధింపులకు దిగడం… లొంగకపోతే బలవంతంగా దారికి తెచ్చుకోవడం..…