Category: సామాజికం

‘ప్రజల సహకారంతోనే కరోనాను జయించగలం’

సునీల్ అంబేకర్, ఆర్ఎస్ఎస్ అఖిలభారత ప్రచార ప్రముఖ్ భారతదేశ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌పెను ప్రభావం చూపిస్తున్నది. ఇప్పటికే ఎంతోమందిని ఈ మహమ్మారి బలి తీసుకున్నది.…

మారిన రూపమే భారత్‌కు శాపమైంది

కొవిడ్‌ 19 ‌రెండో దశపై డాక్టర్‌ ‌దేమె రాజారెడ్డి కరోనా వైరస్‌ ‌రూపం మార్చుకొని, తీవ్ర స్థాయిలో భారత్‌ ‌మీద దాడి చేసిందని ప్రముఖ వైద్యులు డాక్టర్‌…

ధన్యజీవి భాల్కర్‌

‌ప్రాణం కాపాడుకోవడానికి చివరి నిమిషంలో మనషి పడే తపన మాటలకు అందదు. చావు అంచులకు వెళుతున్న తన వారి ప్రాణాలు నిలబెట్టడానికి అతడి రక్తసంబంధీకులు పడే ఆరాటం…

‘కరోనా నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం!’

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారు ముందుగా భయాన్ని వీడాలి. మనోధైర్యమే ఈ మహమ్మారికి అసలు మందు అనే విషయం ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలంటున్నారు, డాక్టర్‌ ‌వేదప్రకాశ్‌. ‌కరోనా రెండో…

చరిత్రాత్మక భంగపాటు – హిజ్రత్‌

‌వందేళ్ల ఖిలాఫత్‌ ఉద్యమం-9 మన మనోస్థితికి కవిత్వం అద్దం పడుతూ ఉంటుంది. మనలోని ఆలోచనలు, ఆవేదనలు, ఆకాంక్షలు కవిత్వం రూపంలో బయటకు వస్తుంటాయి. ప్రజల సామూహిక చైతన్యాన్ని…

‘‌కశ్మీరీ హిందువుల త్యాగాలు మరువలేనివి’

చైత్రమాసంలో వచ్చే హిందూ నూతన సంవత్సరం లేదా నవరాత్రి, దీనినే కశ్మీర్‌లో ‘నవరెహ్‌’ అం‌టారు. ఈ ఉత్సవం కశ్మీరీ హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది. మూడు దశాబ్దాల తరువాత…

చీరాల-పేరాల త్యాగానికి వందేళ్లు

(ఏప్రిల్‌ 25, 2021) ‘‌చీరాల-పేరాల ఉదంతం ఆ ప్రాంతానికే చెందిన సమస్య అయినా, దాని చండ ప్రభావం వల్ల అది ముఖ్యమయిన రాష్ట్ర సమస్యగానూ, తర్వాత సాటిలేని…

దేశభక్తి కావాలి! ద్రవిడభక్తి వీడాలి!

– డా।। సదానందం గుళ్లపల్లి మనదేశం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండేదని చెప్పడం అతిశయోక్తి కాదు. మళ్లీ దేశాన్ని ముందుకు నడిపించాలన్న…