Category: వ్యాసాలు

ఆ ‌స్రవంతి.. సహస్ర లింగ గర్భ

మన పవిత్ర భారతదేశంలో ఎన్నో నదులున్నాయి. ప్రతి నదికీ ఒక వైశిష్ట్యం ఉంది. ఒక పురాణ గాథ ఉంటుంది. ఆ నదీ పరివాహక ప్రదేశాలలో ఎన్నో మహిమాన్విత…

చరిత్ర చెప్పని స్వాతంత్య్ర సమరయోధురాలు ఓబవ్వ

చిత్రదుర్గ రాజ్యంలో రోకలి (ఒనకే) ఆయు ధంగా హైదరాలీ దళాలతో ఒంటరిగా పోరాడిన యోధురాలు ఓబవ్వ. ఆమె భర్త హనుమంతప్ప. చిత్ర దుర్గం రాతికోలో కాపలాదారు. శత్రు…

మల్హోత్రా మరో పదిమంది ద్రోహులు

పెహల్గావ్‌ ‌హత్యాకాండ, తరువాత ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌పరిణామాల తరువాత దేశంలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఆ వాస్తవాలు భారతీయులుగా తలదించుకునేటట్టు ఉన్నాయి. పాకిస్తాన్‌ ఎం‌తటి రోగ్‌…

మహాకాలిక

చదివింది వైద్యవిద్య. ప్రదర్శనలిచ్చింది నాట్యకళాకారిణిగా. అధికార బాధ్యతలు చేపట్టింది జాయింట్‌ ‌పోలీస్‌కమిషనర్‌గా. మూడింటా మిన్నగా ఉన్న, ఉంటున్న ఆ ఒక్కరూ ఆర్తీ! ఆమె కోసం ప్రత్యేక వ్యవస్థనే…

శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి రామాయణ పాఠశాల – రామతత్త్వానికి విద్యారంభం

పాశ్చాత్య విధివిధానాలు, విద్య అలవరచుకుంటున్న నేటి తరం భారతీయ సంస్కృతికి, విలువలకు దూరం అవుతున్న వాస్తవం మనందరికీ తెలిసిన విషయం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైన తర్వాత…

జిన్నా వంచన.. నెహ్రూ మొండిచేయి

బలుచ్‌, స్తాన్‌ అనే రెండు పదాల కలయికతో ఏర్పడినదే బెలూచిస్తాన్‌. బలుచ్‌ అనేది ఆ ప్రాంత ప్రజల తెగను సూచిస్తుంది. పాత ఇరానియన్‌ భాష ప్రకారం జాతి…

ప్రపంచపటంలో కొత్త దేశం?

ప్రపంచ పటం పురిటినొప్పులు పడుతున్నది. ఒక కొత్త దేశం ఆ పటం మీదకు రావడానికి ఘడియలు దాదాపు దగ్గర పడినాయి. దాని పేరు బెలూచిస్తాన్‌. ఏడున్నర దశాబ్దాలుగా…

సర్వ సలక్షణ శోభితుడు హనుమ

‌మే 22 హనుమజ్జయంతి సందర్భంగా జీవనవేదం శ్రీమద్రామాయణ మహాకావ్యంలో భక్తుడిగా, భగవత్‌ ‌స్వరూపుడిగా నిలిచిన అనర్ఘరత్నం హనుమ. రుద్ర, వాయు అంశలతో జన్మించడం వల్ల దైవశక్తి, మానవావతారుడు,…

‌సిందూర్‌ ‌ప్రయోగంలో ధీరవనితులు

ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌పాక్‌ ఉ‌గ్రవాద గుండెల్లో ప్రచండ యుద్ధభేరి. కల్నల్‌ ‌సోఫియా, వింగ్‌ ‌కమాండర్‌ ‌వ్యోమిక, భారత నరనారీ హృదయ మందిరాల్లో కొలువు దీరిన ధీరనారీమణులు. వీర…