Category: వ్యాసాలు

ధురంధర్.. ఉలికిపాటు ఎందుకు?

ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ధురంధర్ చూశారా?.. చూడలేదా అని సానుభూతిగా చూస్తూ, వెంటనే చూడమని సలహా ఇస్తున్నారు. ఇలాంటి సాహసోపేత చిత్రం ఇప్పటి వరకూ రాలేదని…

శ్రీ కాంచీ కామకోటి పీఠం “బడి-గుడి-తల్లి ఒడి”

శాంతా మహాంతో నివసంతి సంతః వసంతవల్లోక హితం చరంతః। తీర్ణాః స్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతునా-న్యానపి తారయంతః ॥ – వివేకచూడామణి శాంతచిత్తులయిన మహాత్ములు వసంత…

మంచి పనికి ఇదే తగిన సమయం

రాజ్యంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే న్యాయపాలనలో కుల, మత, వర్గ విభేదాలు ఉండకూడదని, న్యాయం అందరికీ సమానంగా అందాలని, కులమతాలతో సంబంధం లేకుండా పాలన ఉండాలని…

కళాకిరణ అరుణ

నలుగురు నృత్యగురువులు ఆమెకి. వారు పంకజ్‌చరణ్‌దాస్, కేతాచరణ్ మహాపాత్ర, సంయుక్తా పాణిగ్రాహి, సోనాల్. ఆమె – అరుణా మొహంతీ. ఒడిస్సీ, నాట్య పితామహ పంకజ్. ఆ రాష్ట్రం…

ఆధునిక యువతలో మిశ్రమ పంథా

కాలంతో పాటు భారతీయ సమాజం అతి వేగంగా మారుతోంది. ముఖ్యంగా హిందూ యువత, అబ్బాయిలు, అమ్మాయిలు, తమ ఆలోచనల్లో, జీవన విధానంలో, విలువలలో గణనీయమైన మార్పులను అనుభవిస్తున్నారు.…

యుద్ధాలకు పసిప్రాణాలు బలి

యుద్ధం అనే చిన్నపదం ప్రపంచానికి మాత్రం చాలా ప్రమాదం. మహాభారత యుద్ధానికి ముందు పాండవుల తరపున శ్రీకృష్ణుడు రాయబారానికి కౌరవుల వద్దకు దూతగా వెళ్తాడు. ఆ సందర్భంలో…

సర్దార్‌ ‌చిరంజీవ్‌ ‌సింగ్‌: ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తొలి సిక్కు ప్రచార•

వేర్పాటువాదులు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించిన ఒక ప్రశ్నకు భారత్‌ ‌వల్ల సిక్కు అస్తిత్వానికి ముప్పు లేదు; భారత్‌ ‌వల్లే అది పరిపూర్ణమవుతుంది అనే సమాధానాన్ని సర్దార్‌ ‌చిరంజీవ్‌ ‌సింగ్‌…

రామాయణానికి శాస్త్రీయత

Ramayana Retold with Scientific Evidences (శాస్త్రీయ ఆధారాలతో మరొకసారి రామాయణం) పుస్తకాన్ని సరోజ్‌ ‌బాలా రచించారు. వాల్మీకంలోని ఖగోళ, పురావస్తు, భౌగోళిక ఆధారాలను ఉపయోగించుకుని శ్రీరాముని…

లలిత…. ధీరత

లలిత; కుసుమ, సుమన్‌. ‌వీరందరూ లాల్‌బహదూర్‌శాస్త్రి కుటుంబ సభ్యులు. ఆయన సతీమణి లలితాదేవి. లాల్‌బహదూర్‌, ‌లలితాదేవి దంపతుల తనయులు కుసుమశాస్త్రి, సుమన్‌శాస్త్రి. ‘భారతరత్న’ శాస్త్రీజీ. జై జవాన్‌,…

యుద్ధం మధ్యలో భారత్‌ ‌దౌత్యం

ఇటీవలి నెలల్లో భారతదేశాన్ని సందర్శించే ప్రపంచ నాయకుల సంఖ్య భారీగా ఉంది. అలా భారతదేశాన్ని సందర్శించిన అగ్ర నాయకులలో రష్యా నాయకుడు వ్లాదిమిర్‌ ‌పుతిన్‌, ‌ఫ్రెంచ్‌ అధ్యక్షుడు…