ఇదివరకు రైలుపట్టాల్ని తొలగించి భూగర్భ వంతెనలను నిర్మించాలంటే కనీసం నెల నుంచి రెండు నెలల సమయం పట్టేది. ఆ దారి మొత్తం మూసి వేసేవారు. రైళ్ళ రాకపోకలన్నీ ఆగిపోయేవి. పట్టాలకు అటూ ఇటూ వాహనాలు నిలిచిపోయేవి