Category: వార్తలు

ఆగ్రా కూడా కావాలా…

‘‌ఢిల్లీలో ఉన్న ఎర్రకోటతో ఆపేశారేమి? మొగలులు నిర్మించిన తాజ్‌మహల్‌, ‌ఫతేపూర్‌సిక్రీ కూడా మీవే నంటే పోయేది కదా!’ ఆఖరి మొగల్‌ ‌పాలకుడు బహదుర్‌ ‌షా జఫార్‌ ‌నిజమైన…

‌మూడేళ్లలో ఆంధ్ర మునుముందుకు

రాష్ట్ర రాజధాని అమరావతిలో రూ. 58 వేల కోట్ల విలువైన 92 ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ నెల 2న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముఖ్యమంత్రి…

ఘన నివాళి అంటే ఇది!

సి.శంకరన్‌ ‌నాయర్‌! ‌భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా పని చేసిన ఏకైక మలయాళీ (ఇటీవలనే ఈ శీర్షికలో మా పాఠకులు ఆయన గురించి చదివి ఉంటారు). శంకరన్‌…

యోగి గోరక్షణ

ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి అంటే బుల్డోజర్‌ ‌బాబాగా ప్రచారం చేయడం వెనుక చాలామందికి దురుద్దేశమే ఉంది. ఆయన హంతకులను వేటాడతారు. అందులో సందేహం లేదు. పదే పదే అదే…

రక్తపు చుక్కల రణఘోష

‘‘‌కలీమా (లా ఇలాహ ఇల్లల్లాహ్‌) ‌చదువు!’’ పక్క గుడారం దగ్గర హోరెత్తిన తుపాకీ మోతలతో తమ గుడారంలోకి వెళ్లి నేలపైన పడుకున్న సంతోష్‌ ‌జగ్దలే (54)ను పిలిచి…

ఉ‌గ్రదాడితో రాష్ట్రంలో అప్రమత్తత

జమ్ముకాశ్మీర్‌లోని పహల్‌గాంలో ఉగ్రవాదులు భీకరదాడి చేసి 26 మందిని పర్యాటకులను హతమార్చిన సంఘటనను ఆంధప్రదేశ్‌ ‌ప్రజానీకం మొత్తం ఖండించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు…

పొంతన లేని విమర్శలు-అసంబద్ధ వివరణలు!

తెలంగాణ రాజకీయాల్లో టామ్‌ అం‌డ్‌ ‌జెర్రీ మాదిరి వ్యవహారం నడుస్తోందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రజోపయోగకరమైన చర్చలు, వాదనలకు బదులు.. అనవసరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలే…

‌దేవభూమిలో దొంగ బంగారం

బంగారాన్ని దొంగ రవాణా చేయడంలో దేశంలో కేరళ తర్వాతే ఏ రాష్ట్రమైనా. కాంగ్రెస్‌ ‌నాయకత్వంలోని యు.డి.ఎఫ్‌ ‌ప్రభుత్వ హయాంలో కూడా బంగారం రవాణాలో చాలా తక్కువ స్థాయిలో…

‌పాశ్చాత్య మీడియా పక్షపాత వైఖరి

ఏ‌ప్రిల్‌ 22…2025 జమ్ముకశ్మీర్‌లో పర్యాటకరంగం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదనడానికి ఉదాహరణగా నిలిచిన పెహల్గావ్‌లోని ప్రిస్టిన్‌ ‌పర్వత ప్రాంతం ఒక్కసారిగా ఉగ్రవాదుల తుపాకుల మోతలు, ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులు…వారి…