Category: వార్తలు

బెలూచిస్తాన్‌లో రాలుతున్న పాక్‌ ‌పతాకాలు

భారత్‌ ‌ప్రారంభించిన ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌నేపథ్యంలో బెలూచిస్తాన్‌ ‌లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) ‌నాయకుడు సర్దార్‌ అఖ్తర్‌ ‌చేసిన వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. 1971లో 90 వేల…

విరామం

ఆపరేషన్‌ ‌సిందూర్‌లో కాల్పుల విరమణ ఒక ప్రహేళికగా చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు విరమణ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇది భారత్‌లో గొప్ప గందరగోళాన్ని సృష్టించిన మాట…

మోదీ మాయాజలం.. మళ్లీ దెబ్బతిన్న శత్రుదేశం..!

‌ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌కు ఒక చేత్తో ఆకాశం వైపు చూపించి మరో చేత్తో వీపు విమానం మోత మోగించడంలో దిట్ట. అది 2019లో బాలాకోట్‌ ‌దాడులు…

మురిద్కే… ప్రపంచం ఒక్కసారి అటు చూడాలి!

ఇదంతా మే 7వ తేదీన మురిద్కే అనే చోట కనిపించిన దృశ్యం. మురిద్కే లష్కరే తాయిబా ప్రధాన కేంద్రం. పాకిస్తాన్‌, ‌పాకిస్తాన్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌‌లోని ఉగ్రవాద శిబిరాలను…

’ఆపరేషన్‘ ఆపలేదు! ఆగదు!

మే 12 రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సమయం సందర్భం ఎరిగిన ప్రధానిగా మోదీ కాల్పుల విమరణ నిర్ణయం సృష్టించిన…

రేవంత్‌ ‘ఆర్థిక’ ప్రకటనపై దుమారం

ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి దశ, దిశ. పాలనా పగ్గాలు చేపట్టడం అంటే కత్తి మీద సాము. రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర ప్రజల సంక్షేమం ముఖ్యమంత్రి బాధ్యత. వ్యక్తిగత…

కేంద్రం, సైన్యం వెనుక జాతి నిలవాలి: ఆర్‌ఎస్‌ఎస్‌

ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌నిర్వహించిన భారత సైనికులకు రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌జీ భాగవత్‌, ‌ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ…

పీఎం జనౌషధి కేంద్రాలకు ప్రోత్సాహం

‌ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాల గురించి సరైన ప్రచారం లేకపోవడం, ఈ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో సాధారణ, పేద ప్రజలు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఫలితంగా మందులను అధిక ధరలకు కొనుగోలు…

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం రాదారి

తెలంగాణలో రహదారుల విస్తరణ జోరుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి పెద్ద ఎత్తున కొత్త రహదారుల నిర్మాణంతో పాటు… ఇప్పటికే ఉన్న రహదారుల విస్తరణ…