Category: వ్యాసాలు

శ్రీలంకకు మోదీ మిత్రవిభూషణుడు

ఏ‌ప్రిల్‌ 4,5 ‌తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఒక కీలకమైన ఘట్టంగా మిగిలిపోతుంది. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో…

వ్యాఖ్యాన వాహిని

‘‌భారతీయ తత్త్వశతకం’ కవయిత్రి. నవ కవితా కదంబం, అంతకు మూడేళ్ల ముందు ‘భావతరంగాలు’ పేరిట తొలిగా కవితల సంపుటికి రచయిత్రి. ‘మరో మాయాబజార్‌’ అం‌టూ వెలువడిన కథల…

‌వంగభూమిలో వక్ఫ్ ‌మంటలు

వక్ఫ్ ‌చట్ట సవరణలకు నిరసన పేరుతో ముస్లిం మతోన్మాదులు మరొకసారి రెచ్చి పోవడానికి పథకాలు వేస్తారన్న అంచనాలు ఉన్నాయి. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే 370 రద్దు,…

‌భారతజాతిలో ఓ అద్భుతం

తమిళనాడులోని ఈరోడ్‌ ‌పట్టణంలో డిసెంబరు 22, 1887న పేదరికం తాండ విస్తున్న ఆ ఇంట్లో పదిమంది హడావిడిగా ఉన్నారు. లోపలినుంచి మూలుగు వినబడు తోంది. కాసేపటికి పసిపిల్లవాడు…

ఓబన్న ప్రజలు మరచిన స్వాతంత్య్ర సమరయోధుడు

‘‘‌గిరిజన పోరాట చరిత్ర మానవాళికి అపూర్వ సందేశాన్నిస్తుంది. ప్రకృతిని పరిరక్షించవలసిన అవసరాన్ని, పర్యావరణంతో మమేకమై జీవించాల్సిన అనివార్యతను ఆధునిక ప్రపంచానికి తెలియజేస్తుంది. ఆదివాసీ సమాజాలు వ్యక్తిగత అకాంక్షలకన్నా…

చరిత్ర చెక్కిన ప్రధానమంత్రి సంగ్రహాలయ

తీన్‌మూర్తి భవన్‌ దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉంటుంది. సువిశాలమైన ప్రాంగణంలో, పచ్చని చెట్లు, గుబురుల మధ్య ఉండే ఈ భవనంలోనే 1964లో నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం…

లవ్‌ ‌జిహాద్‌ ‌కేంద్రాలు.. బ్యూటీపార్లర్‌లు..!

అసలు ఆడవాళ్లకు ఉద్దేశించిన బ్యూటీ పార్లర్‌లలో ముస్లిం కుర్రాళ్లు ఎందుకు పని చేస్తున్నారంటే, అదీ హిందువుల పేర్లు పెట్టుకొని ఎందుకు పనిచేస్తున్నారంటే అక్కడికి వచ్చే యువతులకు మాయ…

‌వెండితెర మీద దేశభక్తి భావన

1947 ‌నాటి భారత్‌-‌పాకిస్తాన్‌ ‌విభజన చూసిన వారికి ఈ దేశ స్వాతంత్య్రోద్యమ చరిత్ర అక్కడకే వచ్చి ఎందుకు ఆగిందో లోతుగా అర్ధమై ఉంటుంది. ఆనాటి నెత్తుటి జ్ఞాపకాలు…

‘రుత్వా’ హిందువులు మరచిన కర్తవ్యమ్‌

రుత్వా (ధర్మబద్ధమైన విరాళ వ్యవస్థ, ధార్మిక సమతుల్యతతో చేసే దానం) హిందూ సంస్కారంలో ప్రధాన గుణం. భక్తికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో, అంత కంటే ఎక్కువ ప్రాధాన్యం…

రాజకీయాలే ముఖ్యమా?

తమ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని రాష్ట్రాలు తరచూ గగ్గోలు పెడుతుంటాయి. తెలంగాణలో బీఆర్‌ ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు కూడా…