ఇతర ప్రాంతాలు

పైకి పెద్దతనం.. చేసేది కర్రపెత్తనం

పైకి పెద్దతనం.. చేసేది కర్రపెత్తనం

తన కొంపను పట్టించుకోని పెద్ద మనిషి ఊర్లో వారికి సుద్దులు చెప్పడానికి వచ్చాడట.. ఇలాంటి వారు మనకు సమాజంలో కనిపిస్తూనే ఉంటారు. ఇతరుల ఇళ్లలో ఏం జరుగుతుందోననేది తెలుసుకోవ డానికి చూపించే ఆసక్తిని తమ ఇంటిని తీర్చి దిద్దుకుందాం అనే విషయంలో మాత్రం చూపించరు వీరు. సరిగ్గా అమెరికా తీరు కూడా ఇలాగే ఉంది. తన దేశంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న జాత్యంహకారం, గన్‌కల్చర్‌, హత్యలు, లైంగిక దోపిడీల గురించి మాట్లాడదు అమెరికా. కానీ ఇతర దేశాల్లో ఏదో జరిగిపోతోంది అంటూ కోడై కూయడం, ఆ దేశాల మీద పెత్తనం కోసం ప్రయత్నం చేయడం సోకాల్డ్‌ అగ్ర రాజ్యానికి షరా మామూలు అయిపోయింది.

Twitter
Instagram