Category: ఆధ్యాత్మికం

అమిత పుణ్యప్రదాయిని ఆది ఏకాదశి

జూలై 10 తొలి ఏకాదశి ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సును మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి భగవదర్పితం చేయాలని, దీనివల్ల మనిషి…

ఏరువాక కావాలి ‘సిరి’ వాకిలి

జూన్‌ 14 ఏరువాక పౌర్ణమి నాగరికత ఎంత ముందుకు సాగుతున్నా నాగలి (రైతు) లేనిదే మనుగడే లేదు. పుడమిని పుత్తడిగా మార్చే అన్నదాతకు పండుగ రోజు. సమాజం…

వ్యక్తిత్వ వికాస ఖని హనుమ

మే 25 హనుమజ్జయంతి కేసరినందనుడు పురాణ పురుషుడుగానే కాకుండా పరిపూర్ణ సాకారమూర్తిగా, ఆదర్శప్రాయుడుగా నిత్య ఆరాధ్యనీయుడు. స్వామి (యజమాని) కార్యం కోసం శక్తియుక్తులు ధారపోయాలని, అహం దరిచేరనీయక…

‘‌ప్రణీత’ పాత్రోద్భవి నమోనమః

ఏప్రిల్‌ 13 ‌ప్రాణహిత పుష్కరాలు దేశంలో ఎన్నో నదులు, ఉపనదులు ఉన్నా జీవనదులైన కొన్నిటికే పుష్కరాలు వస్తాయి. అలాంటి వాటిలో ‘ప్రణీత’ (ప్రాణహిత) ఒకటి. గోదావరి ఉపనదులలో…

 నవ్యాతి నవ్యం రామనామ ధ్యా(గా)నామృతం

ఏప్రిల్‌ 10 ‌శ్రీరామనవమి ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం.. ఎన్నిమార్లు విన్నా నవ్యాతి నవ్యం.. అదే శ్రీమద్రామాయణ గాథ. దాని నాయకుడు రామచంద్రుడు. ఆయన వేదవేద్యుడు, ఆదర్శమూర్తి.…

రసరమ్యం.. రంగుల వసంతోత్సవం

మార్చి 18 హోలీ దుర్గుణాలపై సద్గుణాలు విజయం సాధించిన సంతోష సమయాలలోనూ, జీవితం వర్ణభరితం కావాలన్న ఆకాంక్షతోనూ బంధుమిత్రులపై రంగులు చిలకరించడం హోలీ పండుగ ప్రత్యేకత. వర్ణ,…

నృసింహ దేవా… జయహో!!

శ్రీనృసింహుడిని ‘క్షిపప్రసాదుడు’ అంటారు. అనుగ్రహిస్తే క్షణం కూడా ఆలస్యం చేయడని భావం. తన భక్తుడు ప్రహ్లాదుడి కోసం ఉద్భవించాడు. భక్తపరాధీనుడు, ఆర్తత్రాణపరాయణుడు. నృసింహావతారం కేవలం దనుజ సంహారానికే…

నమో నారసింహ! నమో భక్తపాలా!!

మార్చి 11 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం తెలంగాణలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రికి ఘనమైన ప్రశస్తి ఉంది. బాలప్రహ్లాదుడ్ని లాలించి బ్రోచేందుకు ఉగ్ర నరసింహుడిగా శ్రీమన్నారాయణుడు…

‘‌ఖాద్రీ’శాయ ప్రణమామ్యహం

మార్చి 13 కదిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం ఆంధప్రదేశ్‌లోని మరో మహిమాన్విత నారసింహ క్షేత్రం కదిరి. ‘ఖా’ అంటే విష్ణుపాదం, ‘అద్రి’ అంటే పర్వతం అని, విష్ణువు పాదంమోపిన…

‘అమృత’మయుడు గరళకంఠుడు

మార్చి 1 మహాశివరాత్రి ‘సర్వం శివమయం జగత్‌’ అన్నట్లు అంతా శివస్వరూపమే. బ్రహ్మ, విష్ణువు సహా సురాసురులు, రుషులు మహాదేవుడ్ని ఉపాసించినవారే. క్షీరసాగర మథనవేళ లోకసంరక్షణార్థం హాలాహల…

Twitter
YOUTUBE