Category: వార్తలు

కశ్మీర్‌ ‌కొత్త అందం

సమస్యాత్మకమైన సరిహద్దు రాష్ట్రం జమ్ముకశ్మీర్‌ ‌ముఖచిత్రం మారుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370, 35ఎ అధికరణల రద్దుతో దశాబ్దాలుగా, కొన్ని తరాలుగా అక్కడ నివసిస్తున్న పౌరులు…

తిరువనంతపురం గెలుపు.. తిరుమలకు దారి చూపు…

ఇది కొత్త విషయం కాదు, కొత్తగా జరుగుతున్న దుశ్చర్య కాదు. అంతకుముందు సంగతి ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానముల (టీటీడీ)…

ఇది మేల్కొంటున్న భారతదేశం

కరోనా మహమ్మారితో భారత్‌ ‌పోరాడు తున్న తరుణంలో లద్ధాక్‌లో చైనా దురాక్రమణ ప్రయత్నం చేసింది. గల్వాన్‌ ‌వద్ద జరిగిన పోరులో 20 మంది భారతీయ సైనికులు వీర…

ఆ ఒప్పందం లోగుట్టు ఏమిటో?

సాధారణంగా ఒప్పందాలు వ్యక్తులు, కంపెనీల మధ్య జరుగుతాయి. ప్రభుత్వాలు, దేశాల మధ్య జరుగుతాయి. ఇందులో పరస్పర ప్రయోజనాలు ఉంటాయి. అయితే అనైతిక లబ్ధి కలిగించే ప్రయోజనాలను ‘క్విడ్‌‌ప్రోకో’…

ప్రపంచవ్యాప్తంగా చైనా దుష్ర్పచారం

చైనా వస్తువుల బహిష్కరణను సమర్ధించిన ప్రముఖ డైరీ సంస్థ అమూల్‌కు చెందిన ట్విట్టర్‌ అకౌంట్‌ ‌జూన్‌ 4‌న బ్లాక్‌ ‌చేశారు. భారత, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో…

గాంధీలో ఏం జరుగుతోంది?

తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపి స్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అందులోనూ రాష్ట్ర రాజధాని హైదరా బాద్‌లో కరోనా పాజిటివ్‌ ‌కేసులు వణుకు పుట్టిస్తున్నాయి.…

అమెరికా నిష్ర్కమణ చైనాకే లాభమా!

– డా. రామహరిత ‌ప్రపంచ రాజకీయాల నుంచి అమెరికా క్రమంగా వైదొలుగుతోందనే చర్చకు మరింత బలం చేకూరుస్తూ తాము ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ట్రంప్‌…

జిత్తులమారి డ్రాగన్‌.. ‌భారత్‌ ‌మీద పరోక్ష యుద్ధం

కరోనా మహమ్మారి సృష్టి ద్వారా అన్ని దేశాలకూ దూరం అవుతున్న చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం తమ దేశ ప్రజల్లో కోల్పోయిన ప్రతిష్టను కాపాడుకోడానికి ఏదైనా ఒక విజయం…

దుష్ప్రచార ‘సూపర్‌ ‌స్ప్రెడర్‌’

అలారం పెట్టుకుని లేచినట్టు, ఓ టైంటేబుల్‌ ఏర్పాటు చేసుకున్నట్టు, వేదిక మీదకొచ్చి డైలాగులు అప్పచెప్పేసి నిష్క్రమించినట్టు ఉంటున్నాయి రాహుల్‌ ‌గాంధీ ప్రకటనలు. విషయం ఏమిటి? కొవిడ్‌ 19.…

తాలిబన్‌లో మార్పు సాధ్యమా?

మే 19వ తేదీన ప్రధానంగా జాతీయ మీడియాలో వచ్చిన ఒక వార్త గట్టి కుదుపు వంటిది. ఎందుకంటే, కశ్మీర్‌ ‌భారత్‌ అం‌తర్భాగమని తాలిబన్‌ ‌చేసిన ప్రకటనకు సంబంధించిన…

Twitter
YOUTUBE