Category: వార్తలు

వైఫల్యాల నుంచి పాఠాలు నేర్వని విపక్షాలు

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలన్న లక్ష్యంతో దేశంలోని 17 విపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా బిహార్‌ ‌రాజధాని పట్నాలో సమావేశమై ఇదే విషయాన్ని చర్చించాయి.…

ఎన్డీఏ సర్వాంతర్యామి

జనతాదళ్‌ (‌సెక్యులర్‌) అధినేత హెచ్‌డి దేవెగౌడ ఆ మధ్య లోతైన వ్యాఖ్య చేశారు. అది గత పాతికేళ్ల భారత రాజకీయ చిత్రానికీ, బీజేపీకీ ఉన్న బంధం గురించినది.…

‌మోదీ ‘నవ’ వసంతాల చేయూత

– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ కేంద్రంలోని నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సుపరి పాలన అందిస్తూ దేశాన్ని ప్రగతిపథాన నడిపిస్తోంది. అన్ని వర్గాల సాధికారత, అభ్యున్నతి…

దేవభూమిపై రాకాసి మూకల కన్ను

మొన్న గోహత్య. నిన్న లవ్‌ ‌జిహాద్‌ ఉదంతం. రేపు ఏం జరగబోతున్నదో? దేవభూమి ఉత్తరాఖండ్‌ ‌భవిష్యత్తు ఏమిటి? పురోలా పట్టణం ఎందుకు అంతగా అట్టుడికినట్టు ఉడుకుతోంది? హిందువులకు…

శత్రువులు పెరుగుతున్నా తీరుమారని చైనా

– జమలాపురపు విఠల్‌రావు ధర్మశాలలో ‘‘చైనా వ్యవహారశైలి, మారుతున్న ప్రపంచ క్రమం’’ అనే అంశంపై జూన్‌ 8 ‌నుంచి 10వ తేదీ వరకు చర్చలు జరిగాయి. ఈ…

బీఆర్‌ఎస్‌లో అంతర్గత కుమ్ములాటలు

– సుజాత గోపగోని, 6302164068 తెలంగాణలో ఎన్నికల సమరం మొదలయ్యింది. అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ ప్రచారపర్వం కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఆరు నెలలు కూడా…

సర్కారు ‘రియల్‌’ ‌వ్యాసారం

ప్రభుత్వాలు అంటే ప్రజాసంక్షేమానికి వారధులు. పాలకులు వాటికి ప్రతినిధులు. అయితే, తెలంగాణలో మాత్రం ఈ నిర్వచనం మారిపోయింది. సంక్షేమం, పథకాలు, పాలనతో పాటు మరో అంశం కూడా…

‌ప్రమాదం తర్వాత…

ఒడిశా ఘోర ఉదంతం జరిగి రెండు వారాలు గడుస్తోంది. హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌లూప్‌ ‌లైన్‌లోకి ప్రవేశించి అక్కడున్న గుడ్స్ ‌రైలును ఢీ…

ఉచితాలతో రాష్ట్రం అప్పుల కుప్ప

తెలుగుదేశం పార్టీ ఇటీవల నిర్వహించిన మహానాడులో 2024 ఎన్నికల్లో గెలుపునకు తొలిదశ మానిఫెస్టో ప్రకటించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. ఇది ఓటర్లను కొనుగోలుచేసే ప్రకియకు మరింత…

అసెంబ్లీ పోరుకు ఘంటికలు!

– సుజాత గోపగోని, 6302164068 తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఘంటికలు మోగుతున్నాయి. గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల కార్యాచరణ వేగవంతమవు తోంది. అధికార భారత రాష్ట్ర…

Twitter
YOUTUBE