Category: జాతీయం

‌సంజౌలి సమరం

మొత్తానికి సంజౌలి (హిమాచల్‌‌ప్రదేశ్‌ ‌రాజధాని సిమ్లా)లో అక్రమంగా నిర్మించిన మసీదును కూల్చివేయాలంటూ హిందువులు ఆరంభించిన పోరాటం ఫలించినట్టే కనిపిస్తున్నది. ఇందుకు మొదటి చర్య- మసీదు అక్రమ నిర్మాణమేనని…

నిన్న డ్రోన్‌ ‌బాంబులు.. నేడు రాకెట్లు

నిన్నటి వరకూ అమ్మయ్య అంతా ప్రశాంతమే, సమస్య సద్దుమణిగింది, సమరసత సాధ్యమైంది అనుకున్న మణిపూర్‌ ‌నేడు అశాంతితో అట్టుడికిపోతున్నది. వాస్తవానికి, ఈశాన్య భారతంలో ఈ సమస్య కొత్తదేం…

‌నెట్‌ఫ్లిక్స్‌కు ఐఎస్‌ఐ అం‌టే ఎందుకు ప్రేమ?

‘‘‌హైజాకర్లు నవ్వినప్పుడల్లా మేం కూడా నవ్వేవాళ్లం. వాళ్లు కంగారు పడితే మేం కూడా కంగారు పడేవాళ్లం’’ చరిత్ర ప్రసిద్ధమైన కాందహార్‌ ‌హైజాకింగ్‌ ఉదంతం గురించి తరువాత ఎప్పుడో…

ఎన్డీయే అజెండాకు మార్గం సుగమం

ఇకపై అరుపులు, కేకలు, వాకౌట్ల నడుమ సభను వాయిదా వేయవలసిన అవసరం రాజ్యసభ స్పీకర్‌కు రాదు. త్రిశంకు స్వర్గం మాదిరిగా ఎగువ సభలో ప్రవేశపెట్టిన బిల్లులు ఎటూ…

భూమ్యాకాశాల మధ్య ఏదైనా..

‌ప్రపంచం ఏమనుకుంటే ఏమిటి? సున్నీ వక్ఫ్ ‌బోర్డు తన పని తనదే అనుకుంటున్నది. బిహార్‌ ‌రాజధాని పట్నాకి సమీపంలో ఉన్న గోవిందపూర్‌ అనే గ్రామం ఉంది. అసలు…

ఆ వైద్య పరీక్షలు అవసరమేమో!

‘ఆయన కులం ఏదో చెప్పరు. కానీ దేశంలో ఉన్నవాళ్లందరి కులాలు గురించీ కావాలాయనకి. అందాల పోటీలలో ఎస్‌సీలు, ఎస్‌టీలు, ఓబీసీలు కనిపించరెందుకు అంటూ గంభీరంగా ముఖం పెట్టి…

అజ్మీర్‌ అత్యాచారాల కేసు: ఇదేనా న్యాయం?

హిందూ ఆడపిల్లలను వలలో వేసుకోవడం, అత్యాచారం జరపడం, వారి స్నేహితులను తీసుకురమ్మని లేదంటే వారి పరువు తీస్తామని బ్లాక్‌మెయిల్‌ చేయడం, ఇలా ఒక గొలుసులా అనధికారిక లెక్కల…

వక్ఫ్ బోర్డు ఒంటెత్తు పోకడలకు అడ్డుకట్ట

‘‘‌స్వభావ సిద్ధంగా భారతీయ సమాజం సెక్యులర్‌. ‌కానీ, సెక్యులరిజం మాటున సనాతనధర్మం మతతత్వం గలదని ఆరోపిస్తూ, దానిని అనుసరించే వారిపట్ల శత్రుత్వభావం ఉన్నవారు ఎంత గొప్పవారైనా దేశద్రోహులే’’…

అసత్యాల సాలెగూడు ‘హిండెన్ బర్గ్’

భారతీయ సమాజాన్ని కులాల వారీగా విభజించి బలహీనం చేయాలన్న కుట్ర విఫలమై, తిరిగి నరేంద్ర మోదీ అధికారాన్ని చేపట్టిన తర్వాత, ఇక్కడి ప్రతిపక్ష నాయ కులు విదేశీ…

2024 ‌యువ భారత్‌.. 2047 ‌వికసిత భారత్‌

దేశ జనాభాలో సగం మంది సగటు వయస్సు 29 ఏళ్ల లోపువారే. ఈ జనాభా సామర్ధ్యాన్ని ఉపయోగించుకోవడానికి 25 సంవత్సరాల సమయం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద శ్రామికశక్తిని…