Category: సామాజికం

దూరదృష్టే తప్ప దురుద్దేశాలు ఉండవు

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ ‌డా।। మోహన్‌జీ భాగవత్‌ ‌చేసిన విజయదశమి ప్రసంగం మీద అనేక విశ్లేషణలు వచ్చాయి. ఒక వార్తా చానెల్‌ ఆ ‌ప్రసంగాన్ని…

చింతలూరు ఆయుర్వేదం

మరుగున పడిన కొన్ని అద్భుతాల గురించి ప్రపంచం పునరాలోచించు కోవలసిన అవసరాన్ని కరోనా ముందుకు తెచ్చింది. ఇది భారతదేశం బాగా గుర్తించింది. అందుకు దేశ నాయకత్వం, స్వావలంబన…

వాస్తవాలతో దేశ చరిత్ర రాసుకోవాలి!

2‌వ భాగం నిజమైన చరిత్రకారులు వాస్తవాల ఆధారంగా చరిత్ర రచనకు పూనుకోవాలనీ, వాదాల చట్రాలలో ఇరికించే ప్రయత్నం చేయకుండా రాసుకోవాలనీ అన్నారు భాగయ్య. పాశ్చాత్య పడికట్టు పదాలతో…

బిహార్‌లో మళ్లీ ఎన్‌డీఏ

ఎన్‌డీఏ కూటమి 125 మహాఘట్‌ ‌బంధన్‌ 110 ‌దాదాపు అన్ని ఎన్నికల సర్వేలు బొక్కబోర్లా పడ్డాయి. ఈసారి జరుగుతున్న బిహార్‌ ‌శాసనసభ ఎన్నికలలో రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ)…

అగ్రరాజ్యాధిపతి బైడన్

‌ప్రపంచం మొత్తం ఎదురు చూసే ఫలితం- అమెరికా అధ్యక్షుని ఎన్నిక. అది అగ్రరాజ్యం కావడం ఒక్కటే అందుకు కారణం కాదు. భూగోళం తలరాతను మార్చే శక్తి ఆ…

సత్తాచాటిన కాషాయం

2019 ‌నవంబర్‌ 10‌న అయోధ్య రామాలయ తీర్పు నేపథ్యంలో దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. సరిగ్గా సంవత్సరం తర్వాత మళ్లీ అదే ఉత్సహవంతమైన వాతావరణం దేశంలో…

దుబ్బాక మీద బీజేపీ పతాక

దుబ్బాకలో జరిగిన ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు.. అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1,079 ఓట్ల మెజారిటీతో…

జాతీయత గురించి చర్చ జరగాలి

1‌వ భాగం జాగృతితో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సహసర్‌ ‌కార్యవాహ వి. భాగయ్య జాతీయతా భావన ఆధారంగా ఇవాళ భారతదేశమంతటా ఒక కొత్త వాతావరణం నెలకొంటున్నదని, మన మహా పురుష…

కథల పోటీ-2020 ఫలితాలు

‌జాగృతి వారపత్రిక నిర్వహించిన వాకాటి పాండురంగరావు స్మారక కథల పోటీ-2020 ఫలితాలు ప్రథమ బహుమతి (రూ.12,000): ఊపిరి- మానస చామర్తి (యూఎస్‌ఏ) ‌ద్వితీయ బహుమతి (రూ.7,000): గుప్పెడు…

కులవృత్తులను కూల్చకండి!

భారతీయ నాగరికతా పరిణామంలో వృత్తి కులాల పాత్ర గణనీమైనది. స్వాతంత్య్రానికి పూర్వం గ్రామీణ ప్రాంతాలలో ప్రతి వారు ఏదో ఒక వృత్తిని చేపట్టి దేశాన్ని సుసంపన్నం చేయడంలో…