Category: సామాజికం

జాతీయోద్యమం-నాటక సాహిత్యం

జాతీయోద్యమంలో కవులు, రచయితలు స్పందించి తమ రచనల ద్వారా ప్రజల్లో జాతీయోద్యమ భావాలను రగిలించారు. దేశభక్తిని ప్రబోధించారు. కవిత్వం, నవల, కథానిక పక్రియ లన్నింటికంటే దృశ్య కళా…

వీర సావార్కర్‌ – ‌విప్లవాగ్ని కళిక  ‘భారత స్వాతంత్య్ర సంగ్రామం 1857’

‘భారత స్వాతంత్య్ర సంగ్రామం 1857’ ఇదొక చరిత్ర గ్రంథం. ఈ గ్రంథానికీ ఒక చరిత్ర ఉండడమే విశేషం. మహా విప్లవకారుడు, దేశభక్తి ప్రపూర్ణుడు స్వాతంత్య్ర వీర సావార్కర్‌…

ఆశాజ్యోతి.. శాశ్వత ఖ్యాతి

వందలాది అనాథ బాలల మాతృదేవత సింధుతాయి ఎవరైనా కోరేదేమిటి? సాదర స్పర్శ, మనఃపూర్వక పరామర్శ. ఈ రెండూ ఒక్కరిలోనే నిండి ఉంటే – ఆ పేరు సింధుతాయి!…

చిత్తశుద్ధితో సాధ్యమైన వృద్ధి

స్వాతంత్య్రం సిద్ధించిన తరవాత సుదీర్ఘ కాలం హస్తం పార్టీనే దేశాన్నేలింది. దశాబ్దాల పాటు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అధికారాన్ని చలాయించింది. అయినప్పటికీ ప్రజలు ఆశించిన ప్రగతి…

కాంగ్రెస్‌కు ఓ క్రైస్తవుడి చెంపపెట్టు

బుజ్జగింపు బురద ఎంత అంటించుకున్నా కాంగ్రెస్‌ పార్టీకి తృప్తినివ్వడం లేదు. ఇంకా ఇంకా ఆ బురదే పూసుకోవాలని అనుకుంటున్నది. ఆ పార్టీ 137వ వ్యవస్థాపక దినోత్సవ (డిసెంబర్‌…

ఏసు చారిత్రక పురుషుడా?

– ప్రొ. ముదిగొండ శివప్రసాద్‌ (విశ్రాంత ఆచార్యుడు) జాగ్రత్తగా గమనించండి! గాస్పెల్స్‌లో వర్ణించిన జీసస్‌కూ, పాల్‌ జీసస్‌కూ ఎట్టి పోలికలూ లేవు. జీసస్‌ మాయలు, మంత్రాలు ఒక్కటి…

కాలహరణంతో తిరోగమనం

-డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి భగవంతుడు మనిషికి ఇచ్చిన విలువైన సంపద కాలం. దానిని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం? అన్నది మన ముందున్న ప్రశ్న. కాలం ప్రవాహం లాంటిది.…

సీడీఎస్‌ ‌మరణిస్తే సంబరాలా? – దత్తాత్రేయ హొసబలే

‘సంఘటిత భారత్‌, ‌సమర్థ భారత్‌. ‌సంఘటిత భారత్‌, ‌స్వాభిమాన భారత్‌. ‌సంఘటిత భారత్‌ను రూపొందించడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి. ఇదే ఈ హిందూ శక్తి సంగమ సందేశం’…

బలపడుతున్న బలూచీల స్వేచ్ఛాగళం

‘కశ్మీరీల హక్కుల గురించి మేం మాట్లాడుతూనే ఉంటాం’ ఇది పాకిస్తాన్‌ ‌ప్రధాని పదవి చేపట్టిన ప్రతివాడు అనే మాటే. కశ్మీర్‌ అం‌శం అక్కడి రాజకీయ నాయకులకి అధికార…

భారత భాగ్య‘గీత’ ‘ద్రవ్యనిధి’లో కీలక బాధ్యత

ఐక్యరాజ్య సమితి అనగానే వెంటనే మన మదిలో మెదిలే స్వతంత్ర సంస్థ ఐ.ఎం.ఎఫ్‌. అం‌తర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేరు తలవగానే ఇప్పుడు మనందరి ఎదుట నిలిచిన రూపం…

Twitter
YOUTUBE