శాస్త్రానికి అంటరానితనమా?
జాగృతి – సంపాదకీయం శాలివాహన 1941 – శ్రీ శార్వరి వైశాఖ శుద్ధ చవితి – 27 ఏప్రిల్ 2020, సోమవారం అసతో మా సద్గమయ తమసో…
జాగృతి – సంపాదకీయం శాలివాహన 1941 – శ్రీ శార్వరి వైశాఖ శుద్ధ చవితి – 27 ఏప్రిల్ 2020, సోమవారం అసతో మా సద్గమయ తమసో…
జాగృతి – సంపాదకీయం శాలివాహన 1941 – శ్రీ శార్వరి చైత్ర బహుళ త్రయోదశి – 20 ఏప్రిల్ 2020, సోమవారం అసతో మా సద్గమయ తమసో…
– జాగృతి డెస్క్ గోరక్షణ పేరుతో కొంతమంది, ఒక సమయంలో అజ్ఞానంతో వ్యవహరించారు. కొందరిని చంపారు. ఇది హేయమైన చర్య. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ…
– కరోనా సంకట సమయంలో మోదీ విరోధుల సిగ్గుమాలిన చర్యలు – లాక్‌డౌన్ నెపంతో ప్రజాస్వామ్యంపై తిరుగుబాటు మీ స్వంత పూచీతో ఈ కథనాన్ని చదవండి. ఇది పూర్తిగా రాజకీయపరమైన అంశం. బహుశా ‘రాజకీయంగా తప్పుడు’ వ్యాసం. నేను గతంలో నా రాజకీయ అభిప్రాయాలను ఎవరితోనూ పంచుకోలేదు. మొదటిసారి నా రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాను. కానీ ఈ రోజు ఇది జీవన్మరణ సమస్య. అలాంటి సమయంలో మాట్లాడటం చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను. నేను రాసిన ప్రతిదాన్ని చదివినప్పటికీ మీకు నా మాటలు అర్థం కాకపోతే, దయచేసి ఇక్కడ ద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రతికూల వ్యాఖ్యలు చేయవద్దు. నా వద్ద సమయం లేదు. శక్తి అంతకంటే లేదు. మీతో వాదించాలనే కోరిక నా మనసులో లేదు. మీరు నన్ను అనుసరించకపోయినా ఫర్వాలేదు. జీవన్మరణ సంక్షోభ సమయంలో ఒక వ్యక్తి ఉద్దేశాలు, ఆలోచనలు బాగా అర్థం చేసుకోవచ్చు.…
మా. భయ్యాజీ జోషి శ్రీరామనవమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా మనం ఒక భిన్నమైన వాతావరణంలో నిర్వహించుకున్నాం. శ్రీరాముడు భగవంతుని అవతారం. ఆయన అసురులను సంహరిస్తూ, జీవన విలువలను, సర్వమానవులను రక్షించారు. నేడు మానవాళి ఒక విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రజలంతా దీనివల్ల భయకంపితులవుతున్నారు. ఈ మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే వ్యాధి. ఈ సంక్రమణను నివారించడమే ఏకైక పరిష్కారం. ప్రభుత్వం, వైద్యులు సూచిస్తున్నట్లు నడుచుకుంటే ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కుతాం. భారతీయులైన మనం ఇటువంటి ఎన్ని సమస్యలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొని ఒక ఆదర్శవంతమైన స్థితిని నిర్మాణం చేసి శ్రీరాముని స్ఫూర్తితో మనం ఈ ప్రపంచానికి చాటిచెబుదాం. నేడు దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు వివిధ సేవా కార్యక్రమాల్లో నిమగ్న మయ్యారు. సమాజాన్ని మేల్కొల్పే దిశగా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఏ అవసరం వచ్చినా ముందుండి స్వయంసేవకులు సమాజ హితంకోసం పని చేస్తున్న సందర్భాలు అనేకం కనిపిస్తున్నాయి. పదివేలకు పైగా స్థలాల్లో లక్షలాది స్వయం సేవకులు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ యోజన ప్రకారం సుమారు పది లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోంది.…
ప్రపంచ ఆరోగ్య, వైద్య రంగ చరిత్రలో ఘోరమైన అధ్యాయం కరోనా వైరస్, లేదా కొవిడ్ 19. ఇది సృష్టించిన భీతావహానికీ, బీభత్సానికీ సంతాపం ప్రకటిస్తూనే, కొన్ని దేశాలు, కొన్ని మతాల విషయంలో అది తొలగించిన భ్రమల గురించి చెప్పుకోవాలి. రెండో అంశం ద్వారా మానవాళికి జరిగిన మేలును గమనించాలి. ఇప్పటి దాకా భారతీయుల గురిచి ప్రపంచంలో సామాజిక, సాస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక రంగాలకు చెదినవారికి పలు నిశ్చితాభిప్రాయలు ఉడేవి. ‘భారతీయులకు క్రమశిక్షణ తెలీదు. పారిశుద్ధ్య పట్ల శ్రద్ధే ఉడదు. కుల, మత భేదాలతో ఎవరి దారి వారిదే. అయినా వారిలో ఐకమత్య మచ్చుకైనా కానరాదు.’ విదేశీ దురాక్రమణలకు, ప్రకృతి విలయాలకు సులువుగా బలయ్యే బలహీనులు. భారతీయులను ఏకతాటి మీద నడిపిచడం ఎవరి వల్లా కాదు.…
దేశ రాజధాని పరిసరాలలో తబ్లిఘి జమాత్ అనే సంస్థ నిజాముద్దీన్ మర్కజ్‌లో వేల మందిని పోగుచేసి ప్రార్థనలు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తోంది? ఇప్పుడు చాలామంది ఇదే ప్రశ్న వేస్తున్నారు. నాతో సహా చాలా టీవీ చానళ్ల పేనలిస్టులకు ఇదే ప్రశ్న ఎదురైంది. జాతీయ మీడియాలో ఒక వర్గమైతే ఇంకొక అడుగు ముందుకేసి ‘కేంద్రం నిద్రపోతోందా?’ అని కూడా నిలదీస్తోంది. కేంద్ర ప్రభుత్వమే ఎందుకు బాధ్యత వహించాలంటే, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పోలీసు శాఖ ఉండదు కాబట్టి అంటున్నారు. వాస్తవంగా, కేంద్రం బాధ్యత వహించింది కాబట్టే, మర్కజ్ నిర్వాహకుల మెడలు వంచింది కాబట్టే ఒక పెను విపత్తు నుంచి భారతదేశం బయటపడింది. దీనిని ఈ దేశ పౌరులంతా గుర్తించవలసిన అవసరం ఉందని నా విన్నపం. ఆ విషయం వివరించే ముందు నేను మరొక ముఖ్య విన్నపం కూడా చేస్తున్నాను. నిజాముద్దీన్ మర్కజ్ మత ప్రార్థనలకు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారంతా కూడా వారి కుటుంబ సభ్యులు, వారితో సాన్నిహిత్యం ఉన్నవారు, ఏదో రకంగా పరస్పరం తాకిన వారు అంతా… మాతృసమానులు, పితృసమానులు.. సోదర సమానులు ఎల్లరు కూడా అల్లా వారసులుగా, స్వచ్ఛందంగా బయటకు రండి! కొవిడ్ 19…
– ఆయుష్ నడింపల్లి భారతదేశ చరిత్రలో 1910 -1947 మధ్య కాలం మహోజ్జ్వలమైంది. ఎందరో మహానుభావులు స్వాతంత్య్రోద్యమం, సాంఘిక సంస్కరణలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక చైతన్యానికి ఎనలేని కృషి చేసిన కాలమది. కానీ జాతీయత పునరుద్ధరణ కోసం తాను నిర్మించుకున్న బాటలో అందరినీ నడిపించడమే కాక, నాటి మహానాయకులతో కలసి సమన్వయంతో పనిచేయడం డా. హెడ్గేవార్ ప్రత్యేకత. సంఘ్ తప్పక వృద్ధి చెందుతుంది : గాంధీజీ 1921 గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమంలో, 1930 అటవీ సత్యాగ్రహంలో పనిచేయడానికి ముందే డా. హెడ్గేవార్‌కి గాంధీజీతో పరిచయం ఉంది. ఆగస్ట్ 19,1921-జూలై 12…
– డాక్టర్ మన్‌మోహన్ వైద్య, ఆర్‌ఎస్‌ఎస్ సహసర్ కార్యవాహ భారతదేశంలో జాతీయభావాలు ప్రతి ఒక్కరిలో జాగృతం అవుతున్నాయి. అదే సమయంలో జాతి వ్యతిరేక శక్తుల స్వరం కూడా అంతకంతకు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. జాతీయతకు ప్రతిరూపం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కనుకనే కొన్ని శక్తులు సంఘాన్ని కూడా విమర్శిస్తున్నాయి. సంఘానికి మూలం డాక్టర్ హెడ్గేవార్. ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకోకుండా సంఘాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. మార్చి 25, 2020 నూతన సంవత్సరం ఉగాది రోజున ఆయన 131వ జయంతి. ఈ సందర్భంగా డాక్టర్జీని ఒకసారి స్మరిద్దాం! డాక్టర్ హెడ్గేవార్ ప్రఖరమైన దేశభక్తులు. శ్రేష్టమైన సంఘటనకర్త. ఒక ద్రష్ట (Visionary) సాధారణ వ్యక్తే. కానీ అసాధారణ ప్రతిభాపాటవాలు ఆయన సొంతం. He was…
– యాదవరావ్ కందకుర్తి ఆ కుగ్రామానికి వెళ్లిన కొందరు స్వయం సేవకులు అక్కడి మట్టిని తీసి నుదుట అద్దుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్‌రావ్ బలీరామ్ హెడ్గేవార్ పూర్వీకులు నడిచిన నేల అదే.