Category: ఆధ్యాత్మికం

అద్వైతమూర్తి ఆదిశంకర, సమతామూర్తి రామానుజ

మే 2 (పంచమి) శంకర, రామానుజ జయంతి భారతీయ సమైక్యతా, సమతామూర్తులు శంకరాచార్యులు, భగవద్రామానుజాచార్యులు. హిందూమతోద్ధరణకు, సనాతనధర్మ పరిరక్షణకు, ప్రత్యేకించి ప్రజలలో భక్తిప్రపత్తులు ఇనుమడింపచేసేందుకు, సర్వమానవ కల్యాణానికి…

ఆ తాబేళ్లు… ఆ నేల …

ఉత్కళలో మరోసారి కూర్మావతార దర్శనమైంది. లక్షల సంఖ్యలో కూర్మాలు జన్మించాయి. ఇది ఆధ్యాత్మిక అద్భుతంగాను, శాస్త్రీయ సంభవంగాను కూడా చూస్తారు. ఓలివ్‌ ‌రిడ్లే తాబేళ్ల గురించి దేశమంతా…

అయోధ్య శ్రీరామ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో తెలుగు ఖ్యాతి

రామాయణం, రామకథల ఆధారంగా నిర్మించిన డాక్యుమెంటరీలతో అయోధ్యలో అపురూప చలన చిత్రోత్సవం నిర్వహించారు. శ్రీరామ్‌ ఇం‌టర్నేషనల్‌ ‌ఫిల్మ్ ‌ఫెస్టివల్‌-2025 ‌పేరుతో నిర్వహించిన ఈ చలనచిత్రోత్సవంలో మన తెలుగువారు…

బర్సానా చూసొద్దాం!

ఉత్తరప్రదేశ్‌లో ఒక పట్టణం బర్సానా. భారతదేశంలో చాలా పట్టణాలకి ఉన్నట్టే బర్సానాకీ ఒక ప్రత్యేకత ఉంది. పైగా ఆ ఖ్యాతి విశ్వవ్యాప్తం. ఎందుకంటే అక్కడ ప్రత్యేకంగా జరిగే…

నిశ్చల భక్తికి నిదర్శనం శబరి జయంతి

హిందువులు శబరిమాత జయంతిని కొన్ని ప్రాంతాలలోనే అయినా భక్తశ్రద్ధలతో జరుపుకుంటారు. జాతికి ఆదర్శపురుషుడు శ్రీరామచంద్రుడి ఎడల ఉన్న నిరుపమానమైన భక్తికి నిదర్శనంగా ఈ పండుగ జరుపుకుంటున్నారు. శ్రీరాముడి…

అయోధ్య రాముని సన్నిధిలో రాష్ట్రపతి ముర్ము

మన దేశంలో ప్రతిపక్షాలు సెక్యులరిజం అనే సాలెగూడులో చిక్కుకున్న తర్వాత దేశ సంస్కృతి, సంప్రదాయాలు పట్ల స్పృహ కోల్పోవడమే కాదు, రాముడు ఒక ఊహాత్మక వ్యక్తి అని…

పర్యాటకానికి కొత్త నిర్వచనం బుద్ధభూమి వేడుక

ఉత్తరప్రదేశ్‌ ‌పర్యాటక శాఖ సహకారంతో థాయ్‌లాండ్‌ ‌సంయుక్తంగా నిర్వహించిన బుద్ధభూమి కార్యక్రమం వైభవంగా జరిగింది. థాయ్‌లాండ్‌ ‌రాజధాని బ్యాంకాక్‌లో ఫిబ్రవరి 23 నుంచి మార్చి మూడో తేదీ…

సద్గుణాలు సరే… ’అహం‘మాట…?

పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడి మనవడు విరేచనుడి కుమారుడు బలి, ఉత్తముడు, సత్యసంధుడు, అమిత శౌర్యపరాక్రమశాలి. ఆయన పాలన సుభిక్షమైనదని, అన్ని వర్గాల వారు సుఖశాంతులతో జీవించేవారని భాగవతం…

నేటి కాలానికి భారత సందేశం

మహాభారతం విశ్వవిజ్ఞాన కోశమని చెప్పదగిన మహా కావ్యము. అందులో చెప్పని విషయమేదియు లేదనేందుకు ‘యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తిన తత్క్వచిత్త’ అనే వ్యాసవాక్యమే తార్కాణము. మహాభారతమును ఆంధ్రీకరింప మొదలిడిన…

రామరాజ్యం ధర్మరాజ్యం

ఎన్ని శతాబ్దాలు గడిచిపోయినా శ్రీరామ చంద్రుడు భారతీయులకు ఈ నాటికీ స్ఫూర్తి ప్రదాతే; ఆదర్శమూర్తే. ఆయన నామస్మరణ మాత్రం తో బాధలన్నీ తొలగిపోగలవని మనం విశ్వ సిస్తున్నాం.…

Twitter
YOUTUBE