రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, తెలంగాణ పత్రికా ప్రకటన
03 నవంబర్ 2022 న జరగబోవు మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఆర్. ఎస్. ఎస్. (అంతరిక సర్వేక్షణ) సర్వే రిపోర్ట్ పేరిట ఒక అజ్ఞాత వ్యక్తి సంతకం…
03 నవంబర్ 2022 న జరగబోవు మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఆర్. ఎస్. ఎస్. (అంతరిక సర్వేక్షణ) సర్వే రిపోర్ట్ పేరిట ఒక అజ్ఞాత వ్యక్తి సంతకం…
– డాక్టర్ పార్థసారథి చిరువోలు/జాగృతి డెస్క్ ఒకప్పుడు ప్రపంచ రాజకీయాలనూ, భూగోళాన్నీ తన చిటికెన వేలు మీద తిప్పిన దేశం ఇంగ్లండ్. దేశం చాలా చిన్నది. కానీ…
– క్రాంతి ఆర్టికల్ 370 రద్దు చేస్తే భారతదేశం మండిపోతుందంటూ కాంగ్రెస్, ముస్లిం మతోన్మాద సంస్థలు, కుహనా సెక్యులర్ పార్టీలు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని బెదిరించిన సంగతి…
‘జాగృతి’ నిర్వరహించిన వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీ – 2022 ఫలితాలు ప్రథమ బహుమతి (రూ.12,000) : నిర్మాల్యం – ఆకెళ్ల శివప్రసాద్ (హైదరాబాద్)…
దేశ హితమే, భద్రతే ప్రథమ ప్రాధాన్యంగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ/ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకున్న మరొక చరిత్రాత్మక నిర్ణయం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)పై వేటు.…
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి అక్టోబర్ 11 పైడితల్లి అమ్మవారి జాతర ‘విజయ’నగరం, ‘వీర’బొబ్బిలి సంస్థానాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో ఆత్మార్పణ చేసుకున్న సర్వజనహితైషి పైడిమాంబ. విజయనగరం…
అక్టోబర్ 11 దేశ్‌ముఖ్ జయంతి నానాజీ దేశ్‌ముఖ్.. నైతిక విలువలకు, నమ్మిన సిద్ధాంతాలకు జీవితకాలం కట్టుబడిన నేతగా అందరికీ సుపరిచితం. ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన, నిరాడంబర…
పీఎఫ్‌ఐ కార్యాలయాల మీద దాడులకు కాస్త ముందు దేశంలో మరొక కీలక పరిణామం జరిగింది. ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ సెప్టెంబర్ 22న ముస్లిం…
అక్టోబర్ 11 జయప్రకాశ్ నారాయణ్ జయంతి ఆయన రాష్ట్రపతి వంటి అత్యున్నతమైన రాజ్యాంగ పదవి చేపట్టలేదు. కార్యనిర్వా హక అధికారాలు గల ప్రధానమంత్రి పదవినీ అధి•ష్టించ లేదు.…