వ్యాసాయ… విష్ణురూపాయ

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌ ||

వశిష్ఠ మహర్షికి ముని మనుమడు, శక్తికి మనుమడు, పరాశరునకు పుత్రుడు, శుక మహర్షికి తండ్రియైన తపోనిధుడు, కల్మష రహితుడైన వ్యాసునకు నమస్కారం అని ప్రతి భారతీయుడు ప్రతినిత్యం నమస్కరించవలసిన వ్యక్తి వేదవ్యాసుడు.

About Author

By ganesh

Twitter
YOUTUBE