స్వాభిమానానికి పట్టాభిషేకం

స్వాభిమానానికి పట్టాభిషేకం

జూన్‌ 15 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, హిందూ సామ్రాజ్య దినోత్సవం

సమీపగతం నుంచి భారతీయులు ఇప్పటికీ ఒక సమర గీతిక వింటూనే ఉంటారు. విని ఉప్పొంగిపోతారు. హిందూ సామ్రాజ్య దినోత్సవాన్నీ, ఆ ఉత్సవం వెనుక ఉన్న మహోన్నత కృషినీ, ఆశయాన్నీ, నాటి చారిత్రక పరిస్థితులనీ మన కళ్లకు కట్టే గీతమది. ఆ గీతికలో కథానాయకుడే ఛత్రపతి శివాజీ మహరాజ్‌.

About Author

By ganesh

Twitter
YOUTUBE