జగద్గురు స్థానంలో భారతదేశం

జగద్గురు స్థానంలో భారతదేశం

– మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు

– కర్నూలులో ముగిసిన ఆరెస్సెస్‌ శిక్షణ శిబిరం

‘భారతదేశం జగద్గురు స్థానాన్ని అలంకరించ బోతోందని, ప్రపంచ దేశాలు మన దేశ ఔన్నత్యాన్ని, సంస్కతిని గురించి తెలుసుకుంటున్నా’యని మంత్రాలయం రాఘవేంద్రస్వామి పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ పేర్కొన్నారు. 25 మే 2017 న కర్నూలు నగరంలోని ఏ క్యాంపు మాంటిస్సోరి ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఆర్‌.ఎస్‌.ఎస్‌. ద్వితీయ వర్ష సంఘ శిక్షావర్గ (శిక్షణ శిబిరం) ముగింపు కార్యక్రమంలో స్వామి పాల్గొని ప్రసంగించారు.

ఈ శిక్షావర్గ (శిక్షణ శిబిరం) మే 5 న ప్రారంభమైంది. ఈ శిక్షణ తరగతులకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 236 మంది హాజరయ్యారు.

About Author

By ganesh

Twitter
YOUTUBE
Instagram