Category: వార్తలు

ఈ ‌ఘటన హిందూ సమాజానికి మేలుకొలుపు!

తిరుపతిలో సంచారజాతులకు చెందినవారు తమ ధర్మాన్ని కాపాడి హిందువులకు ఆదర్శంగా నిలిచారు. పథకం ప్రకారం తమ ఆరాధ్యదైవాన్ని కించపరుస్తూ, మత ఆచారాలను అవమానిస్తూ, గుడి ఎదురుగా చర్చి…

బెంగాల్‌ ‌హింసలో కొత్తకోణం

రాజకీయ కక్షలు ఇంత కర్కశంగా, ఇంత ఘోరంగా, అమానుషంగా ఉండగలవా? మార్చి 21వ తేదీ రాత్రి పశ్చిమ బెంగాల్‌లో, బీర్‌భూమ్‌ ‌జిల్లాలో బొగ్తుయి గ్రామంలో జరిగిన ఘోరకలి…

మద్యం మత్తులో రాలిపోతున్న పేదలు

– తురగా నాగభూషణం మద్యం మత్తులో పేదలు రాలిపోతున్నారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానం పేదలకు ఆర్థిక, ప్రాణ నష్టాలు కలిగిస్తోంది. ఇసుక పాలసీతో నిర్మాణరంగ కార్మికుల ఉపాధి…

పదమూడు రోజులైనా..

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను మన దేశానికి తరలించే విషయంలో కేందప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం తూర్పు ఉక్రెయిన్‌ ‌ప్రాంతాల్లోని భారతీయ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ…

‘‌ప్రైవేటు’కు కేరళ  కామ్రేడ్స్ ఎ‌ర్ర తివాచి!

‘కొందరు సీపీఎం కార్యకర్తలు సంఘ పరివార్‌ ‌ప్రభావంలో పడిపోయారు. హిందూ కుటుంబాల మద్దతుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మెల్లగా, బలంగా వేళ్లూనుకుంటోంది’ నవ కేరళ పేరుతో ముఖ్యమంత్రి పినరయ్‌ ‌విజయన్‌…

పోలీస్‌ ‌శాఖలో మతోన్మాదులా?

– డా. వినుషా రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా, ఆం.ప్ర. భద్రతకు సంబంధించిన ఏ సమస్య తలెత్తినా ప్రజలు పోలీసుల కోసం చూస్తారు. ప్రజలను రక్షించే పనిలో…

నిరాశ పద్దు!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ‌మరోసారి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోగా…

కులం.. కేరళ సీపీఎం.. ఓ కుటుంబం

‘కులం పేరెట్టి వ్యాఖ్యలు చేయడం సీపీఐ(ఎం) నాయకుల నోటి నుంచే నేను వింటూ ఉంటాను. బీజేపీ వాళ్లు అలా మాట్లాడనే మాట్లాడరు. టీజే అంజలోస్‌ను వీఎస్‌ అచ్యుతానందన్‌…

అం‌దిన కాడికి అప్పులు! ఆదాయానికి తిప్పలు!

ఎన్నికల్లో గెలుపుకోసం పార్టీలు ఇస్తున్న హామీలు రాష్ట్రాలను అధోగతి పాలుచేస్తున్నాయి. దీనికి ప్రధాన ఉదాహరణ ఆంధప్రదేశ్‌. 2019‌లో అధికారంలోకి వచ్చిన వైకాపా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను…

గో రక్షకులకు రక్షణ ఏదీ?

ఆవు.. అందరూ పిలిచే మాట. గోవు.. ఆవు గొప్పదనం తెలిసినవాళ్లు పిలిచే పిలుపు. గోమాత.. భూమ్మీద నడయాడే దేవతగా గుర్తించినవాళ్లు భక్తితో పిలిచే పిలుపు. ప్రధానంగా హిందువులకు…

Twitter
YOUTUBE
Instagram