Category: వార్తలు

ఆర్ఎస్ఎస్ శాఖకు డాక్టర్ అంబేడ్కర్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ – ఆర్‌ఎస్‌ఎస్‌ అం‌టే డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌కు ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది. ఓ జాతీయ సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌హిందువుల ఐక్యత కోసం…

ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి

అనేకానేక చర్చలు, సంప్రతింపులు, సలహాల స్వీకరణ తరువాత, వాయిదాలు పడిన తరువాత ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్రంలో జనవరి 27 నుంచి ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి వచ్చింది. ఈ చట్టాన్ని…

విశ్వాసానికి అతీతంగా చరిత్ర గమనాన్ని కుంభమేళా ఎలా పునరిర్మిస్తున్నది? –

దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, మహాత్మా గాంధీ హరిద్వార్‌ ‌కుంభమేళాలో రాజకీయ అరంగేట్రం చేశారు. 1915లో శాంతినికేతన్‌లో కొద్దిసేపు గడిపిన తర్వాత అదే ఆయన…

రాష్ట్రంలో పథకాలు.. పెద్ద ఎత్తున నిధులు

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పలు ప్రాజెక్టులు, నిధులు, ఆర్థిక సాయం అందిస్తోంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల కాలంలోనే…

దావోస్ లో భారతే భేష్

దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రపంచంలోని అగశ్రేణి కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం ప్రదర్శించాయి. మన దేశం నుంచి వెళ్లిన రాష్ట్రాలు అద్భుతమైన…

మొత్తానికి కాల్పుల విరమణ

అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఇజ్రాయెల్‌, ‌హమాస్‌ ‌మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ ‌దేశాలు రోజుల తరబడి ఇరు వైరి…

ముగిసిన హిండెన్ బర్గ్ కథ!

అమెరికా నూతన అధ్యక్షుడిగా డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌పదవీ బాధ్యతలు స్వీకరించడానికి కాస్త ముందే చాలా పరిణమాలు జరిగిపోయాయి. మాజీ అధ్యక్షుడు జోబైడెన్‌ ‌నావలో ప్రయాణించిన వారంతా తప్పుకున్నారు!…

ప్రగతే లక్ష్యంగా కొండంత అండగా మోదీ

తురగా నాగభూషణం సీనియర్‌ ‌జర్నలిస్ట్ ఆం‌ధప్రదేశ్‌ అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కొండంత అండగా ఉన్నారు. రాష్ట్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల కాలంలోనే రూ.3…

అ‌గ్రరాజ్యంలో సంవత్సరాది రక్తపాతం

అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లో జనవరి ఒకటవ తేదీన కొత్త సంవత్సర వేడుకలపై ఇస్లామిక్‌ ‌స్టేట్‌(ఐసిస్‌) ఉ‌గ్రవాదం విషం కక్కింది. 14 మందిని పొట్టన పెట్టుకుంది. షంషుద్దీన్‌ ‌జబ్బార్‌…