Author: editor

భారతీయ కళలలో ఏకాత్మత ఉంది!

లోక్‌మంథన్‌ వంటి కార్యక్రమం చూడడం అరుదైన, అద్భుత అవకాశమని సంస్కార భారతి తెలంగాణ శాఖ అధ్యక్షులు కళాకృష్ణ చెప్పారు. లోక్‌మంథన్‌లో ఆయన తనదైన పాత్రను నిర్వహించారు. భారతదేశంలోని…

‌గ్రామాలకు లోక్‌ ‌మంథన్‌ ‌చింతన

నవంబర్‌ 24, 2024, ‌ముగింపు సభ గత రెండువేల ఏళ్లుగా ప్రయోగాలు చేస్తూ విఫలమౌతూనే ఉన్నవారికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. మన దృష్టి తప్పుడు కథనాలలో…

09-15 డిసెంబర్ 2024 : వారఫలాలు

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ‌కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడుపు తారు. దేవాలయాల సందర్శన. ఇంటర్వ్యూలకు హాజ రవుతారు. మీ…

మనసు పరిధి

‌భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన రచన – రేణుక జలదంకి ‘‘ఎన్నిసార్లు చెప్పినా నీ మాట నీదేనా అమ్మా! ఇంతసేపు…

ఉత్తర ప్రదేశ్‌లో బదలు తీర్చిన కమలం

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో దేశంలో 46 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరిగాయి. ఇందులో 26 స్థానాలు బీజేపీ, మిత్రపక్షాలే కైవసం…

భరతమాత

‌భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది – గోగినేని రత్నాకరరావు అది పచ్చదనం కోల్పోయిన అడవి ప్రదేశం. ఒక మోడువారిన చెట్టువెనుక, పొదలమాటున, జుట్టు…

2027 ‌చివరకు పోలవరం…కర్నూలులో ‘బెంచ్‌’

పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు బడ్జెట్‌ ‌సమావేశాలలో సాగునీటి…

విశిష్ట వ్యక్తిత్వ వికాసానికి గీతాధ్యయనం

డిసెంబర్‌ 11 ‌గీతా జయంతి శ్రీ‌మద్భగవద్గీత సాక్షాత్తూ భగవంతుని దివ్యవాణి. సకల వేదసారం. సార్వకాలిక, సార్వజనీన విశిష్ట గ్రంథం. వ్యక్తిత్వ వికాసానికి నిలువెత్తు నిదర్శనం. ధృతరాష్ట్రుడు, సంజయుడు,…

Twitter
YOUTUBE