అద్వైతమూర్తి ఆదిశంకర, సమతామూర్తి రామానుజ
మే 2 (పంచమి) శంకర, రామానుజ జయంతి భారతీయ సమైక్యతా, సమతామూర్తులు శంకరాచార్యులు, భగవద్రామానుజాచార్యులు. హిందూమతోద్ధరణకు, సనాతనధర్మ పరిరక్షణకు, ప్రత్యేకించి ప్రజలలో భక్తిప్రపత్తులు ఇనుమడింపచేసేందుకు, సర్వమానవ కల్యాణానికి…