Category: జాతీయం

భారత్‌కు రెండో టైమ్‌ ‌జోన్‌ అవసరమా?

దేశమంతా ఇక ఒకే ప్రామాణిక సమయాన్ని నిర్దేశిస్తూ కేంద్రం తాజాగా నిబంధనలు విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో ఒకే సమయాన్ని పాటిస్తున్నా ఆచరణలో ఇబ్బందులు ఉన్నాయి. ఈశాన్య…

ప్రపంచమొక ‘పద్మ’వ్యూహం

పద్మ పురస్కారాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి జనవరి 27న ఒక ప్రకటన చేసి ప్రకంపనలు సృష్టించారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని ఏటా కేంద్ర ప్రభుత్వం…

కోల్‌కతాలో సరస్వతీ పూజ రగడ

వసంత పంచమి పశ్చిమ బెంగాల్‌లో జరిగే ముఖ్యమైన ఉత్సవాలలో ఒకటి. ఆ రోజు దాదాపు అన్ని విద్యా సంస్థలలోను సరస్వతి అమ్మవారిని విద్యార్థులు పూజిస్తారు. అదే విధంగా…

ఢిల్లీపై కాషాయ పతాకం

ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు అనేక కోణాల నుంచి ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. అది చిన్న రాష్ట్రం. కానీ దేశ రాజధాని. అయినా ముఖ్యమంత్రికీ, అసెంబ్లీకీ కూడా మిగిలిన…

మహాత్మా గాంధీ ఆదర్శాలకు ప్రతిబింబం ప్రధాని మోదీ

నేను మహాత్మాగాంధీ లేదా బాపూజీ అని పిలుచుకునేది స్వయానా మా తాతగారినే. నాకు 19 ఏళ్లు వచ్చేవరకు నేను ఆయనతో ఉన్నాను. ఈ ఏడాదితో నాకు 96…

‌విషం కక్కుతున్న విదేశీ పత్రికలు

విదేశాలకు చెందిన పత్రికలు కనీవినీ ఎరుగని రీతిలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై, ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీపైనా విషం కక్కుతున్నాయి. ప్రత్యక్షంగా మోదీ…

ఆధ్యాత్మిక యువత లక్ష్యంగా డిజిటల్‌ ‌బాబా

ఓ ‌చేతిలో స్మార్ట్ ‌ఫోన్‌, ‌మరో చేతిలో ట్రైపాడ్‌, ‌మైక్‌లతో అత్యంత చురుగ్గా కుంభమేళాలో కనిపిస్తున్న ఓ యువబాబాతో సెల్ఫీ దిగడానికి, ఆధ్యాత్మికతకు సంబంధించి ఆయన చెప్పే…

‌విశ్వమేళా

ప్రయాగ ఇప్పుడు మూడు నదుల సంగమం మాత్రమే కాదు, ఎన్నో సంస్కృతుల వారిని, సిద్ధాంతాల వారిని కూడా ఏకం చేయగలిగే శక్తి కలిగినదిగా కనిపిస్తున్నది. ముస్లిం, క్రైస్తవ…

ఆర్ఎస్ఎస్ శాఖకు డాక్టర్ అంబేడ్కర్

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ – ఆర్‌ఎస్‌ఎస్‌ అం‌టే డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేడ్కర్‌కు ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది. ఓ జాతీయ సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌హిందువుల ఐక్యత కోసం…