– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
స్థిరాస్తి వివాదాలను పరిష్కరించు కుం టారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రాంతాల నుంచి ఉపయుక్త సమాచారం అందు తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పరి చయాలు పెరుగుతాయి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగు లకు అనుకోని హోదాలు దక్కవచ్చు. కళాకారులకు అనుకూల పరిస్థితులు. 23,24 తేదీల్లో వృథా ఖర్చులు. వ్యయప్రయాసలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆరోగ్యం కుదుటపడి ఉపశమనం పొందుతారు. ఆలోచనలు అమలులో పెడతారు. చిన్ననాటి స్నేహి తులను కలుసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగు లకు కొత్త ఆశలు. ఇంతకాలం పడిన కష్టం ఫలి స్తుంది. వ్యాపారులకు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగు లకు ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామిక వేత్తల యత్నాలు సఫలం. 19,20 తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. హనుమాన్ ఛాలీసా పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఒక సమాచారం ఆకట్టుకుంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారులు అనుకున్న పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగు లకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ వేత్తలకు కొత్త అవకాశాలు. 21,22 తేదీల్లో వృథాఖర్చులు. మానసిక అశాంతి. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సొమ్ములు అంది అవసరాలు తీరతాయి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి సంఘ టనలు ఎదురవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న రీతిలో పూర్తిచేస్తారు. భూములు, వాహ నాలు కొంటారు. వ్యాపారులకు మరింతగా లాభాలు అందే అవకాశం. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కవచ్చు. రాజకీయవేత్తల యత్నాలు సానుకూలం. 22,23 తేదీల్లో శారీరక రుగ్మతలు. అంగారక స్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు సానుకూలం. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కవచ్చు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. 24,25 తేదీల్లో వ్యయ ప్రయాసలు. బంధువులతో విభేదాలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
ముఖ్యమైన వ్యవహారాలు క్రమేపీ అనుకూ లిస్తాయి. మిమ్మల్ని వ్యతిరేకించిన వారే ప్రశం సించడం విశేషం. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలకు కృషి ఫలిస్తుంది. క్రీడాకారులు, రచయితలకు మరింత ఉత్సాహం. 19,20 తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబసభ్యులతో విభేదాలు. గాయత్రీ ధ్యానం చేయండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయం ఆశా జనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలులో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు బాధ్యతలు తగ్గు తాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త విషయాలు తెలు స్తాయి. కళాకారులు, రచయితలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 20,21 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. సూర్యాష్టకం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
భూములు కొంటారు. సంతానపరంగా ముఖ్య సమాచారం అందుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనసౌఖ్యం. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు చకచకా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కు తాయి. 22,23 తేదీల్లో వ్యయప్రయాసలు. స్నేహితు లతో తగాదాలు. విష్ణుధ్యానం చేయండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ముఖ్యమైన కార్యక్రమాలు కొంత నిదానిస్తాయి. అదనపు ఖర్చులు మీదపడి సతమతమవుతారు. బంధువుల నుంచి ఆసక్తికర సమాచారం. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. గృహ నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. కళాకారులు, రచయితలకు శ్రమ ఫలిస్తుంది. 23,24 తేదీల్లో శుభవార్తలు. చర్చలు సఫలం. గణేశ్‌ను పూజించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కి ఉత్సాహంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. కళా కారులు, క్రీడాకారులకు మరింత ఉత్సాహం. 24,25 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. సుబ్రహ్మణ్యే శ్వరుని పూజించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆదాయం సంతృప్తినిస్తుంది. బంధువుల నుంచి ధనలాభం కలిగేసూచనలు. మీ నిర్ణయాలు అందరూ హర్షిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుం టారు. వ్యాపారులకు లాభసాటి. కళాకారులు అనుకున్నది సాధిస్తారు. పరిశోధకులు, క్రీడాకారులకు సంతోషకర సమాచారం. 23,24 తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబంలో సమస్యలు. శివాష్టకం పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
స్థిరాస్తి వివాదాలు తీరతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఇంటి నిర్మాణాలపై చర్చలు సఫలం. నిరుద్యోగులకు అనుకోని ఉద్యోగయోగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపా రులకు అనుకోని విధంగా లాభాలు. ఉద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. పారి శ్రామికవేత్తల యత్నాలు సఫలం. 24,25 తేదీల్లో ఆకస్మిక ప్రయా ణాలు. స్వల్ప రుగ్మతలు. అన్నపూర్ణాష్టకం పఠిం చండి.