‘‌లోపలి మనిషి’లో చైనా యుద్ధం

పీవీ శతజయంత్యుత్సవాల సందర్భంగా ‘మనం నిర్లక్ష్యం వహించాం. నమ్మి మోసపోయాం.’ 1962 నాటి చైనా దురాక్రమణ గురించి నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‌చేసిన వ్యధాపూరిత వ్యాఖ్య

Read more

హలాల్‌.. ఆర్థిక జీహాద్‌

‌హలాల్‌.. ‌తరచూ వినిపిస్తున్న ఈ అంశంపై పెద్ద చర్చే జరుగుతోంది. చికెన్‌, ‌మటన్‌ ‌షాపులలో హలాల్‌ ‌పేరు కనిపిస్తోంది. అలాగే రెస్టారెంట్స్, ‌ఫుడ్‌ ‌కోర్టులలో హలాల్‌ ‌చేసిన

Read more

మన గురువు భగవాధ్వజం

ప.పూ. శ్రీ గురూజీ 1940లో నాగపూర్ గురుపూజోత్సవంలో చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం హిందూ సమాజంలోని విభిన్న ధార్మిక పంథాల, మతసంప్రదాయాల అనుయాయులు తమ సంప్రదాయంలోని ఒక

Read more

మళ్లీ పండిట్ల వేట?

అజయ్‌ ‌పండిట్‌… ‌గత శతాబ్దపు కశ్మీర్‌ ‌చరిత్రను చూశాడు. కొత్త చరిత్ర లిఖించడానికి అక్షరాలను రాశిపోశాడు. కశ్మీర్‌ ‌చరిత్రలో ముఖ్యమైన పేజీగా మారిపోయాడు. కానీ అపరిష్కృతంగా ఆగిపోయింది

Read more

దీటుగా… ఘాటుగా…

సరిహద్దుల రక్షణ కోసం భారత ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయరాదన్నదే చైనా లక్ష్యంగా కనిపిస్తున్నది. అలాంటి ప్రయత్నం కనిపిస్తే పొరుగు భూభాగాలపై తన హక్కు

Read more

నవ భారత్ నిర్మాణం దిశగా అడుగులు

నరేంద్ర మోదీతో సాధ్యంకానిదంటూ ఏదీ లేదు. ఇది బీజేపీ ఎన్నికల నినాదం కూడా. ఇది కేవలం నినాదంగానే మిగిలిపోలేదు. గత ఆరేళ్ల బీజేపీ పాలన దీన్ని రుజువు

Read more

సమరసతా సందేశాన్ని గుర్తుచేస్తున్న వలస కార్మికులు

మానవాళి చరిత్రలో కనీవినీ ఎరుగని విపత్తును సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ఆధునిక నాగరికత స్వరూపాన్నే మార్చివేయనున్నది. నేటి సమాజం ఎదుర్కొంటున్న అనేక సామాజిక రుగ్మతలు, సమాజంలో కల్లోలం

Read more

ఎమర్జెన్సీకి 45 ఏళ్లు

నలభయ్‌ ఐదేళ్లు గడిచాయి. అది దారుణమైన చేదు జ్ఞాపకమే అయినా, చరిత్రహీనమైనా భారతీయుల జ్ఞాపకాల నుంచి చెరిగిపోవడం దుర్లభం. ఏ చారిత్రక ఘటన అయినా అది వదిలి

Read more

ఒత్తిడి.. కరోనా.. యోగా

జూన్‌ 21 అం‌తర్జాతీయ యోగా దినోత్సవం కొత్త కరోనా వైరస్‌, అం‌టే కొవిడ్‌ 19 ‌మనుషులను దారుణమైన ఆందోళనకు గురి చేస్తుంది. కొవిడ్‌ 19‌లో ఈ కోణం

Read more

ఆహారభద్రత మీద మిడతల దాడి

నిన్న చైనా నుంచి కొవిడ్‌ 19 ‌భారతదేశం మీద దాడి చేసింది. ఇవాళ పాకిస్తాన్‌ ‌నుంచి మిడతల దండు దాడి చేస్తోంది. కరోనా మహమ్మారితో ఒక పక్క

Read more