ఉత్తరాంధ్ర ‘పైడి’తల్లి వేడుక… సిరిమాను
విజయనగరంలో పైడితల్లి సిరిమానోత్సవం, అక్టోబర్ 27 విద్యల నగరం విజయనగరానికే పరిమితమైన ఒకనాటి గ్రామదేవత ఉత్సవం అనంతరకాలంలో కళింగ దేశానికి విస్తరించింది. దేశవిదేశీయులను ఆకట్టుకుంటోంది. రెండున్నర శతాబ్దాలకుపైగా
Read more