Posts Tagged “31 Dec 2018- 6 Jan 2019”

కొత్త ఫ్రంట్‌ల ముచ్చట

By |

కొత్త ఫ్రంట్‌ల ముచ్చట

చరిత్రకీ, అది నేర్చుకోమని చెప్పే పాఠాలకీ; మన దేశంలోని అత్యధిక రాజకీయ పక్షాల పోకడలకీ ఏమాత్రం పొంతన ఉండదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాత్రమే మేల్కొనే పార్టీలకే కాదు, వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పని చేసి మళ్లీ గాఢంగా నిద్రించే పార్టీలకు కూడా ఇక్కడ కొదవ లేదు. ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలకు ఎన్నికలొక్కటే వ్యాపకం. సీట్ల బేరంలో తలెత్తే చిన్న చిన్న అరమరికలతో ఫ్రంట్‌ల రూపురేఖలు మారిపోవడం కూడా సహజమే. అడిగినన్ని సీట్లు ఇస్తే…

Read more »

గాంధీజీ… మీరు కూడా !

By |

గాంధీజీ… మీరు కూడా !

దక్షిణాఫ్రికా అంటే మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీని ఉద్యమకారునిగా మలచిన నేలగా భారతీయులు భావిస్తారు. జాతి వివక్ష మీద, అణచివేత మీద జరిగే పోరాటంలో సాధారణ ప్రజలను భాగస్వాములను చేయగలిగిన కొత్త వ్యూహానికి జన్మనిచ్చిన గడ్డగా ప్రపంచ ప్రజలు కూడా గౌరవిస్తారు. యుద్ధాలు, సాయుధ పోరాటాలతో, జాత్యహంకార ప్రభుత్వాలతో, వాటి అణచివేతతో చాలా దేశాలు కునారిల్లి పోతున్న కాలంలో ఆ వ్యూహం ఒక ఆశాకిరణ మైంది కూడా. ఇదంతా గాంధీజీ కేంద్రంగా సాగినదే. గాంధీజీ దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష…

Read more »

బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికలు

By |

బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికలు

దక్షిణ ఆసియాలో ఉన్న అన్ని దేశాలలో ప్రజాస్వామ్యం నెలకొని ఉంది. కాని ఆయా దేశాలలోని ప్రజాస్వామ్య సంస్థలు అనుభవం లేని కారణంగా తికమకకు గురవుతున్నాయి. ఈ మధ్య శ్రీలంకలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, పాకిస్తాన్‌ ఎన్నికలలో సైన్యం జోక్యం, మాల్దీవులలో అత్యవసర పరిస్థితి ప్రకటన ఈ పరిణామాలన్నింటిని గమనిస్తుంటే ఆయా దేశాలలో ప్రజాస్వామ్యం బీటలు వారుతుందేమో అని భావించవలసి వస్తుంది. మన దేశానికి నైరుతి దిశలో బంగ్లాదేశ్‌ ఉంది. ఈ దేశం 1971లో పాకిస్తాన్‌ నుండి…

Read more »

సంపద సృష్టి

By |

సంపద సృష్టి

బొగ్గును త్రవ్వి, కాల్చి, తద్వారా జనించే ఉష్ణాన్ని ఉపయోగించి నీటిని ఆవిరి చేస్తున్నాం. ఆ ఆవిరినే శక్తిగా ఉపయోగించి యంత్రాల ద్వారా విద్యుత్‌ శక్తిని సృష్టిస్తున్నాం. అలాగే భూగర్భంలోని చమురును, చమురు గ్యాస్‌ని తీసి, వాటి ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నాం. ఇలా భూగర్భంలోని ఊర్జాన్వితమైన వస్తువులను అధికాధికంగా వాడుతున్నాం. కానీ మనం గమనించవలసిందేమిటంటే, ఇప్పుడు మనం వాటిని తవ్వేస్తున్న వేగంతో వాటి పునరుత్పత్తి జరగదు. మన సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయి. భూమి సూర్యునకు మూడో…

Read more »

రాజ్యారగబద్ధ ప్రమాణాలు నవ్వులపాలు కారాదు!

By |

రాజ్యారగబద్ధ ప్రమాణాలు నవ్వులపాలు కారాదు!

సాక్షి కోర్టు బోనులో నిలబడి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెపుతాను, అబద్ధర చెప్పను అని ప్రమాణం చేసే సన్నివేశాలు సినిమాల్లో తరచుగా చూస్తుంటాం. వాటిని కామెడీ సన్నివేశాలుగా చూడ్డానికి ప్రేక్షకులు అలవాటు పడ్డారు. నిజ జీవితాల్లో సైతం అలాంటి పవిత్ర సన్నివేశాలను చాలా మంది ప్రజలు కామెడీగా పరిగణించి పట్టించుకోకపోవడం పరిపాటి అవుతోంది. కేంద్రంలోను, రాష్ట్రాల్లోను మంత్రులు, చట్టసభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పదవీ బాధ్యతలను స్వీకరిరచే సందర్భంలో దైవ సాక్షిగా లేదా…

Read more »

ఈ కార్యాన్ని విజయవంతం చేద్దాం

By |

ఈ కార్యాన్ని విజయవంతం చేద్దాం

ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ ప్రాంత ‘స్వరార్చన’ ఘోష్‌ శిబిరంలో భాగయ్య పిలుపు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ తెలంగాణ ప్రాంత బాలల, యువకుల ఘోష్‌ శిబిరం సిద్ధిపేట జిల్లా పొన్నాలలోని ఇందూర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో 23,24,25 తేదీలలో జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి 688 మంది శిక్షార్థులు పాల్గొన్నారు. మొదటి రోజున జరిగిన ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సహ సర్‌కార్యవాహ భాగయ్య, తెలంగాణ ప్రాంత సంఘచాలక్‌ దక్షిణామూర్తి, తదితరులు మార్గదర్శనం చేశారు. ఈ శిబిరం మన జీవితంలో…

Read more »

తుమ్రీ సంగీత సామ్రాజ్ఞి గిరిజాదేవి

By |

తుమ్రీ సంగీత సామ్రాజ్ఞి గిరిజాదేవి

కొంతమంది మహా పురుషులు తమకు నిర్దేశించిన పనిని పూర్తిచేయడానికే ఈ భూమిపై జన్మిస్తారు. కొంతమంది కళాకారులు కళను బతికించడానికి, దానికి పునర్వైభవం తేవడానికే ఉద్భవిస్తారు. అలాగే హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో భాగమైన తుమ్రీ సంగీతాన్ని ఉద్ధరించడానికే గిరిజాదేవి జన్మించారేమో..! ఎందుకంటే గిరిజాదేవిని 20 సంవత్సరాల చిరుప్రాయంలోనే ఆనాటి మేటి సంగీతకారులైన బిస్మిల్లాఖాన్‌, సిద్ధేశ్వరీదేవిలతో సమానంగా మన కళారంగం గౌరవించింది. గిరిజాదేవి దశాబ్దాలుగా హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం సాధించి విదుషీమణిగా పేరుగాంచారు. తుమ్రీ సంగీతాన్ని వెలుగులోకి తెచ్చి,…

Read more »

నెహ్రూ ఎంపిక అన్యాయ విజయం

By |

నెహ్రూ ఎంపిక అన్యాయ విజయం

మన దేశ ప్రప్రథమ ప్రధానమంత్రిగా పండిత నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపిక, ఎన్నిక అయినారని అందరూ అనుకుంటూ ఉంటారు. అదే కాంగ్రెస్‌ పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ జరిగిన వాస్తవం మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. పూర్తిగా అప్రజాస్వామిక పద్ధతిలో నెహ్రూగారు ప్రప్రథమ ప్రధాని అయినారు. ఇది చారిత్రక సత్యం అని అప్పటి రికార్డులు తిరగేస్తే తెలుస్తుంది ఏ సగటు మానవుడికైనా. 1946 ఏప్రిల్‌లో అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎన్నికల జరగాల్సి ఉంది. అప్పటి పార్టీ పెద్దల…

Read more »

లాల్‌బహదూర్‌ను ఎందుకు ప్రధానిని చేశారంటే….?

By |

లాల్‌బహదూర్‌ను ఎందుకు ప్రధానిని చేశారంటే….?

‘లాల్‌బహదూర్‌ను ప్రధానమంత్రి పీఠం మీద ప్రతిష్ఠించడమే ఇందిరాగాంధీకి మార్గం సుగమం చేయడానికి…’ ఈ వ్యాఖ్య ఆనాడు వినిపించినదే. అంటే శాస్త్రి మరణం తరువాత. అందుకే ప్రధాని అభ్యర్థిత్వంలో కోసం ఆమెతో పోటీ పడిన మొరార్జీ దేశాయ్‌ని కాంగ్రెస్‌ పెద్దలు ఓడించారన్నది పీవీ నరసింహారావు వంటి వారి అభిప్రాయంగా కనిపి స్తుంది. ఇదే విషయాన్ని ఆయన తన ఆత్మకథాత్మక నవల ‘ది ఇన్‌సైడర్‌’ రూపు కట్టించారు. ఇందిరపై పోటీకి దిగిన మొరార్జీని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎందుకు అంతగా వెనక్కి…

Read more »

ఏకాత్మ మానవవాదం సమరసతకు తాళంచెవి లాంటిది

By |

ఏకాత్మ మానవవాదం సమరసతకు తాళంచెవి లాంటిది

సమరసత కుంభలో యోగి ఆదిత్యనాధ్‌ డిశంబర్‌ 15,16 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, ఫైజాబాద్‌, అయోధ్యలోని డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా అవధ్‌ విశ్వవిద్యాలయంలో సమరసత కుంభ జరిగింది. మొదటి రోజు శ్రీరామజన్మభూమి న్యాస్‌ అధ్యక్షులు మహంత్‌ నృత్య్‌ గోపాల్‌దాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ కుంభలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మహరాజ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏకాత్మ మానవవాదం సమరసతకు తాళం చెవి లాంటిద న్నారు. భారతీయ ఆధ్యాత్మిక సంగమమే ఈ కుంభ. ఎలాంటి భేద…

Read more »