Posts Tagged “30 Oct-5 Nov 2017”

కాశ్మీర్‌లో శాంతికై మరో ముందడుగు

By |

కాశ్మీర్‌లో శాంతికై మరో ముందడుగు

ఇప్పటి వరకు ఉగ్రవాదుల పట్ల కఠిన వైఖరి అనుసరిస్తూ, వారు లోయలో చొరబడటాన్ని కట్టడి చేయడం పట్ల దృష్టి కేంద్రీకరించిన కేంద్రం, ప్రస్తుతం వ్యూహాత్మకంగా మరో పెద్ద అడుగు వేసింది. జమ్మూకశ్మీర్‌ సమస్య పరిష్కారానికి సంబంధిత వ్యక్తులు, సంస్థలన్నిటితోనూ చర్చలు జరపాలని నిర్ణయించింది. ‘కశ్మీర్‌ సమస్యను బుల్లెట్లతోనో, బలప్రయోగంతోనో పరిష్కరించలేం. కాశ్మీరీల మనసుకు చేరువకావటం ద్వారానే దానిని చేయగలం’ – ప్రధాని నరేంద్ర మోది ‘ఇది సరైన మార్గంలో తీసుకున్న చర్య’ – ఎన్‌.ఎన్‌.ఓహ్రా కాశ్మీర్‌ లోయలో…

Read more »

పెద్దనోట్ల రద్దుతో నిజమైన వృద్ధి ఊపందుకొంది

By |

పెద్దనోట్ల రద్దుతో నిజమైన వృద్ధి ఊపందుకొంది

పెద్దనోట్ల రద్దుతో స్థలాల ధరలు 30 శాతం తగ్గాయని లయిసెస్‌ ఫోరాస్‌ అధ్యయనం తెలియజేస్తున్నది. ధరలు తగ్గటంతో సొంతానికి నివాస గృహం కావాలనుకున్నవారు కొనడానికి ముందుకురావటం ప్రారంభించారు. భారత దేశంలోని 8 ప్రధాన నగరాలలో ఈ విధమైన కదలిక కనిపించిందని ఈ సంస్థ పేర్కొన్నది. గృహ నిర్మాణరంగంలో సంభవించిన ఈ మంచి మార్పు చిన్నదేమీ కాదు. కాని పెద్దనోట్ల రద్దు గురించి టి.వి. ఛానళ్ళలో మాట్లాడేవారు దీనిని గమనించి నట్లుగా కనబడటం లేదు. కొంతమంది ప్రచారం చేస్తున్న…

Read more »

సమైక్య భారత నిర్మాత సర్దార్‌ పటేల్‌

By |

సమైక్య భారత నిర్మాత సర్దార్‌ పటేల్‌

అక్టోబర్‌ 31 సర్దార్‌ వల్లభభాయి పటేల్‌ జయంతి ప్రత్యేకం – రైతుల పన్ను విషయంలో బ్రిటీషు ప్రభుత్వంతో అలుపెరుగని పోరాటం – క్విట్‌ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర – భారతదేశ మొదటి ఉపప్రధానిగా సేవలు – 565 సంస్థానాలు విలీనంలో కీలకపాత్ర జననం : అక్టోబరు 31, 1875 జన్మస్థానం : గుజరాత్‌లోని నాడియద్‌ తల్లిదండ్రులు : తండ్రి జవేర్‌భాయి తల్లి లాడ్‌భాయి భార్య : జాచెరాబా        (పిన్న వయసులోనే మరణించారు)…

Read more »

కాలుష్య భూతాన్ని ఉమ్మడి వ్యూహంతో ఎదిరిరచాలి

By |

కాలుష్య భూతాన్ని ఉమ్మడి వ్యూహంతో ఎదిరిరచాలి

పంచభూతాలతో కూడిన ఈ ప్రకృతిలో మానవుని దేహం కూడా పారచభౌతికమైరది. అరదువల్ల ప్రకృతికి అనుగుణంగా జీవనం సాగాలనే సూత్రాన్ని వేల సంవత్సరాల క్రితమే భారతీయ ఋషులు చెప్పారు. ఋషివాక్కును శిరసావహించిన భారతీయులు ప్రధాన జీవనాధారమైన నేలను, నీటిని తల్లిగా భావిరచి ఆరాధన భావంతోనే వాటిని అవసరాల మేరకు ఉపయోగించుకున్నారు. ఉదయాన్నే నిద్రలేచి నేలపై కాలుమోపుతూ ‘కాలితో తాకుతున్నరదుకు మన్నిరచు తల్లీ (‘సముద్రవసనే దేవీ, పర్వతస్థన మండలే – విష్ణుపత్ని నమస్తుభ్యర, పాదస్పర్శర క్షమస్వమే)’ అనే భారతీయుని వేడికోలులో…

Read more »

ఆదాయం వైపు అడుగులేస్తున్న రైతన్న

By |

ఆదాయం వైపు అడుగులేస్తున్న రైతన్న

సాంకేతికత, రైతు క్షేత్రాలకు దాని పంపిణీ భారత వ్యవసాయంలో కీలకపాత్ర పోషిస్తోంది. రానున్న ఐదేళ్ళలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి శాస్త్రీయ పరిశోధనే కీలకమని గుర్తించిన భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఎఆర్‌) ఆధ్వర్యంలోని సంస్థలు ఆ విధమైన సాంకేతికత పంపిణీకి సిద్ధం అవుతున్నాయి. కూరగాయలు, పండ్లు, పువ్వులు, మసాలా దినుసులు, సుగంధ మొక్కలు, తోటల పెంపకం ఉన్న ఉద్యానవన రంగంలో అధికోత్పత్తినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకొనే కొత్త విత్తన రకాలను అభివృద్ధి చేయడానికే కాక, కోతల…

Read more »

టిడిపికి రేవంత్‌రెడ్డి గుడ్‌బై ?!

By |

టిడిపికి రేవంత్‌రెడ్డి గుడ్‌బై ?!

తెలుగుదేశం పార్టీ ఫైర్‌బ్రాండ్‌ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ వైపు అడుగులు వేస్తుండడంతో తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పులు సంభవించ నున్నాయి. మరో 18 నెలల్లో సాధారణ ఎన్నికలు రానున్న తరుణంలో ఈ మార్పు నూతన రాజకీయ సమీకరణాలకు తెరతీయటం ఖాయమంటున్నారు రాజకీయ ప్రముఖులు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ముందుముందు మరిన్ని ఆసక్తికరమైన వలసల ప్రకంపనాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. కాంగ్రెస్‌, టిడిపిల నుండి మరికొందరు బలమైన నాయకుల కోసం ఓ వైపు టిఆర్‌ఎస్‌ వల…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

‘త్రేతాయుగం’ నాటి అయోధ్యను ‘కలియుగం’లో చూపనున్న యోగి ఆదిత్యనాథ్‌ – ఉత్తర ప్రదేశ్‌ రామ మందిర నిర్మాణ కలను సాకారం చేస్తామని ఎన్నికల ప్రణాళికలో చేర్చి ఉత్తర ప్రదేశ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కోర్టు చిక్కులు విడిపోగానే మందిర నిర్మాణ పనులు చేపట్టేందుకు యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే కేవలం మందిర నిర్మాణంతో ఆగిపోకుండా అయోధ్యను సమూలంగా మార్చాలన్న ఆలోచనతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. త్రేతాయుగం నాటి అయోధ్యను గుర్తు చేసే…

Read more »

వదందతుల హురియత్‌

By |

వదందతుల హురియత్‌

నిన్న, మొన్నటి దాకా కశ్మీర్‌కు స్వాతంత్య్రం కావాలని వీధులెక్కి ఆర్భాటంగా ఉద్యమాలు చేసిన హురియత్‌ కాన్ఫరెన్స్‌ ఇప్పుడేం చేస్తోంది? హురియత్‌ నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్లేం చేస్తున్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వారు కశ్మీర్‌ స్వాతంత్య్రం కోసం ఉద్యమాలు చేయడం లేదు. మానవ హక్కుల హననం పేరిట గోల చేయడం లేదు. పాకిస్తాన్‌ రాయబార కార్యాలయం ఇచ్చే విందులు భోంచేసి, త్రేన్చి, తాంబూలాలు వేసుకోవడం లేదు. మరేం చేస్తున్నారు ? జుత్తు కత్తిరించిన వాడెవడు…

Read more »

స్ఫూర్తి ప్రదాత ‘కుశక్‌ బకుల’

By |

స్ఫూర్తి ప్రదాత ‘కుశక్‌ బకుల’

లడాఖ్‌లో జాతీయవాదాన్ని నింపిన మహానీయుడు ఇంటర్‌నెట్‌లో ఆ పేరు కోసం వెతికితే సమాచారం దొరకదు. గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే గుప్పెడు వాక్యాలు కూడా ఉండవు. కానీ లడాఖ్‌ను భారతదేశంలో అంతర్భాగం చేసింది, అక్కడి ప్రజలలో దేశ భక్తిని నింపింది ఈయన మార్గదర్శకత్వమే. నదులు, నీరు, వనరులు, వసతులు ఉన్నప్పటికీ ఆ సమయంలో కశ్మీర్‌ లోయలో విచ్ఛిన్నవాదులు విచ్చుకత్తుల నత్యం చేస్తున్నారు. మైళ్లకు మైళ్లు మంచు ఎడారి. నడవడానికి రోడ్లు లేవు, ఊపిరి కూడా సరిగా అందడంలేదు. అలాంటి…

Read more »

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

By |

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ప్రాంతీయం వ్యవసాయం తంగడంచలో మెగా సీడ్‌ పార్క్‌ కర్నూలు జిల్లా తంగడంచ గ్రామంలో ఏర్పాటు చేయనున్న మెగాసీడ్‌ పార్క్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 9 అక్టోబర్‌ 2017న శంకుస్థాపన చేశారు. ఈ పార్క్‌లో 350 రకాల విత్తనాలను అభివద్ధి చేసి 80 దేశాలకు ఎగుమతి చేయనున్నారు. భవిష్యత్తులో ఎపి ని ప్రపంచ విత్తన కేంద్రంగా మార్చడానికి కషి చేస్తున్నట్లు సి.ఎం తెలిపారు. సంక్షేమం ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగులో 512 ఎకరాల్లో తెలంగాణ…

Read more »