Posts Tagged “30 July-5 Aug 2018”

అవిశ్వాసం కాదు – అచ్చమైన ప్రహసనం

By |

అవిశ్వాసం కాదు – అచ్చమైన ప్రహసనం

వీగిపోతుందని తెలుసు. అయినా విర్రవీగింది విపక్ష శిబిరం. ప్రభుత్వం పడిపోదని వాటికీ తెలుసు. ఆ మాట అవే చెప్పాయి కూడా. కేంద్ర ప్రభుత్వాన్ని దేశం ముందు దోషిగా నిలబెట్టడమే లక్ష్యమని, కేంద్రంలోని ఎన్డీయే ఆంధ్రప్రదేశ్‌కు చేసిన ‘మోసం’, ఆంధ్రులకు జరిగిన దగా గురించి ఎలుగెత్తి చాటుతామని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీ ఢంకా బజాయించింది. అసలు ప్రత్యేక హోదా డిమాండ్‌కు ఆదిలోనే మంగళం పాడిన దెందుకో, దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించడం ఎందుకో, నాలుగేళ్ల…

Read more »

దేవుడి గడ్డమీద అవాంఛనీయ శక్తుల అడ్డా

By |

దేవుడి గడ్డమీద అవాంఛనీయ శక్తుల అడ్డా

దేవుడి సొంత గడ్డ.. ఇది మహోన్నత చరిత్ర కలిగిన కేరళకు ఉన్న పేరు. కానీ ఇవాళ ఆ పచ్చదనాల నేల దెయ్యాల అడ్డా. బీజేపీ అగ్రనేత లాల్‌ కిషన్‌ అడ్వాణీ హత్యకు కుట్రపన్నిన వారికి విముక్తి కల్పించాలని కోరిన నేల అదే. తరువాత ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు పథక రచన జరిగినది కూడా అక్కడే. ఈ రెండు పాతకాలు కూడా ఆ రాష్ట్రం కేంద్రంగా విస్తరించేందుకు సకల సన్నాహాలు చేస్తున్న ముస్లిం ఉగ్రవాద ముఠాల, వారి…

Read more »

రష్యా పట్ల అమెరికా వ్యతిరేక వైఖరి ఎటు దారితీస్తుంది ?

By |

రష్యా పట్ల అమెరికా వ్యతిరేక వైఖరి ఎటు దారితీస్తుంది ?

అమెరికా – రష్యాల మధ్య నడిచిన ప్రచ్ఛన్న యుద్ధంతో ప్రపంచం ఎంతో నష్టపోయింది. ఎక్కువగా రష్యా నష్టపోయింది. ఆర్థికంగా పతనమై, రాజకీయంగా ముక్కలైంది. కానీ ఈ యుద్ధంలో విజయం సాధించిన అమెరికా ఇప్పటికీ రష్యా వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూనే ఉంది. ఆ వైఖరి వల్ల రష్యా చైనాకు దగ్గరయే ప్రమాదం పొంచి ఉందని, అలా జరిగితే ప్రపంచానికి మరింత నష్టమని వివరించే వ్యాసం ఇది. ట్రంప్‌ – పుతిన్‌ సమావేశం అయిపోయిన తరువాత కూడా దాని గురించిన…

Read more »

శిశువుకు అమృతం – తల్లి పాలు

By |

శిశువుకు అమృతం – తల్లి పాలు

ఆగస్టు 1న తల్లి పాల దినోత్సవ ప్రత్యేకం ప్రతి తల్లి తన శిశువుకిచ్చే మొదటి పోషక దివ్య ప్రసాదం తన పాలు. అందులో శివువుకు కావలసిన శారీరిక, మానసిక, ఆధ్యాత్మిక, సామాజిక వృద్ధికి తోడ్పడే అంశాలన్నీ ఉన్నాయి. కాని రకరకాల వ్యాపార ప్రకటనలను చూసి తల్లులు దారి తప్పి, అజ్ఞానంతో తమ శిశువులకు తమ పాలను పట్టకుండా నష్టం చేస్తున్నారు. తల్లిపాలలో పోషక విలువలు నవజాత శిశువుకు తల్లిపాలు సంపూర్ణ, సర్వాంగీణ వృద్ధికి తోడ్పడే ఆహారమని ఆధునిక…

Read more »

పరతంత్రం నుంచి పరతంత్రంలోకి

By |

పరతంత్రం నుంచి పరతంత్రంలోకి

పెక్యులరిజం – 6 దేశాన్ని కోసి, ముస్లింల రాజ్యం ముస్లింలకు పంచి ఇచ్చిన తరువాత కూడా మిగిలేది హిందూ రాజ్యం కాదట! హిందూ మెజారిటీ దేశంలో కూడా ముస్లింలను, క్రైస్తవులను నెత్తిన ఎక్కించుకునే తిరగాలట! ఆ మైనారిటీలకు ఎక్కడా మనస్తాపం లేక అభద్రతా భావం కలగకుండా హిందువులు కళ్లలో వొత్తులు వేసుకుని కడు జాగ్రత్తగా మెలగాలట. మైనారిటీలను పువ్వుల్లో పెట్టి పూజించాలట. ప్రత్యేక హక్కులు, రాయితీలు మైనారిటీలకు సమకూర్చి, తాము చేతులు కట్టుకుని, ఒళ్లు దగ్గర పెట్టుకుని,…

Read more »

వికటించిన అవిశ్వాసం !

By |

వికటించిన అవిశ్వాసం !

మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందనే విశ్వాసం దేశంలో ఎవరికీ లేదు. ఆఖరికి దాన్ని ప్రవేశపెట్టిన తెదేపాకు, లోక్‌సభలో పెద్ద విపక్షపార్టీ అయిన తమకే ముందు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్న కారగ్రెసుకు, మద్దతిస్తామంటూ ముందుకొచ్చిన ఇతర పార్టీలకు సైతం అవిశ్వాసం నెగ్గుతుందన్న నమ్మకం లేదు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని, మరీ ముఖ్యంగా విభజన ఫలితంగా తీవ్రంగా నష్టపోయామని ఘోషిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మోదీ ప్రభుత్వం చేసిన అన్యాయం అంశాల వారీగా వెలికి తెస్తారని ఆశించిన…

Read more »

నేల… ఆ ఐదు అంశాలు

By |

నేల… ఆ ఐదు అంశాలు

(భూ సంరక్షణ – 2వ భాగం) మొక్కల పెరుగుదలకీ; జంతువులకీ, మనుషులకీ అవసరమైన ఆహార పదార్థాలను, ముడి పదార్థాలను అందించడానికీ, ఆఖరికి వాతావరణ పరిరక్షణకు కూడా సజీవంగా, సారవంతంగా ఉండే నేల (పుడమి) అత్యవసరం. కానీ పుడమి కొన్ని దశాబ్దాలుగా తన పటుత్వాన్నీ జీవాన్నీ క్రమేణా కోల్పోతున్నదన్న మాట నిజం. అలాంటి పుడమిని సజీవంగా ఉంచేందుకు, పునరుద్ధరించు కోవడానికి అయిదు ప్రధానాంశాల మీద దృష్టి సారించి, అమలుచేయాలి. పచ్చదనంతో కప్పి ఉంచడం ముఖ్యం వాతావరణం (గాలిలో)లో ఉన్న…

Read more »

యజమానితో ఎలా ఉండాలి?

By |

యజమానితో ఎలా ఉండాలి?

రాజగృహంబు కంటే నభిరామముగా నిలుకట్టకూడదే యోజ నృపాలు డాకృతికి నొప్పగు వేసము లాచరించు నే యోజ విహారముల్‌ సలుప నుల్లమునన్‌ గడు వేడ్క సేయు నే యోజ విదగ్ధుడై పలుకు నొడ్డులకున్‌ దగదట్లు సేయగన్‌ రాజు గారి భవనం కంటే రాజోద్యోగి ఇల్లు అందంగా ఉండకూడదు. రాజు గారితో సమానంగా దర్పం ప్రదర్శించేలా ఉద్యోగి వస్త్రధారణ చెయ్యకూడదు. రాజు గారు విహరించే ప్రదేశాల్లో తానూ విహరించాలని ఉబలాట పడకూడదు. రాజు మాటల్లో కనబడే లౌక్యం, తెలివి తేటలు…

Read more »

టి-కాంగ్రెస్‌కు హోదా బెంగ..

By |

టి-కాంగ్రెస్‌కు హోదా బెంగ..

తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో భయం మొదలైంది. తాజా పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో అన్న బెంగ పట్టుకుంది. జాతీయ నాయకత్వం ఆలోచనలు, సిడబ్ల్యూసి నిర్ణయం తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న చర్చ ప్రస్తుతం పార్టీలో జోరుగా సాగుతోంది. కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందుకోసం మాజీలను కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకుంటోంది. పార్టీని గాడిలో పెట్టాలంటూ హైకమండ్‌ తెలంగాణకు ఏకంగా ముగ్గురు సీనియర్లను పంపించింది. అలాగే ఏపిలో పునర్‌వైభవం…

Read more »

చంద్రబాబుకు గర్వభంగం

By |

చంద్రబాబుకు గర్వభంగం

నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అనుకున్న విధంగానే వీగిపోయింది. ఎంతోకాలంగా ప్రత్యేక హోదా సాధించి తీరుతామని ప్రజలకు చెబుతున్న చంద్రబాబు ఆశలపై నీళ్ళు చల్లినట్లు అయింది. పార్లమెంటు సాక్షిగా గహమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్యాకేజి తప్ప ప్రత్యేక ¬దా ఇవ్వలేమని చెప్పారు. అయితే ఇంకా ప్రజలను తప్పుతోవ పట్టించడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు చంద్రబాబు. లోక్‌సభలో అవిశ్వాసం పెట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూసిన చంద్రబాబుకు నిరాశే మిగిలింది….

Read more »