Posts Tagged “25 Sep-01 Oct 2017”

విరిసిన బంధం

By |

విరిసిన బంధం

భారత్‌-మయన్మార్‌ సంబంధాలు – మయన్మార్‌ సందర్శించిన మోది – వాణిజ్య అభివృద్ధికి ఇరు దేశాల పిలుపు – ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి గట్టి మద్దతు – వివిధ చారిత్రక ప్రదేశాల సందర్శన తన మయన్మార్‌ సందర్శనతో శతాబ్దాల నాటి చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను పునరు ద్ఘాటించిన మోదీ సున్నిత, మృదు దౌత్యంతో ప్రాంతీయ బంధాన్ని తిరిగి నెలకొల్పారు. పాశ్చాత్యులు చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘన వాదనను పట్టించుకోకుండా రోహింగ్యా సమస్యను తప్పించారు. మయన్మార్‌కు అభివృద్ధి సహాయాన్ని అందించేందుకు…

Read more »

రక్తమోడిన మయన్మార్‌

By |

రక్తమోడిన మయన్మార్‌

– విచక్షణ మరచిన రోహింగ్యాలు – హిందువులపై పైశాచిక దాడులు మయన్మార్‌ (బర్మా) దేశంలోని రఖాయిన్‌ (అరాఖన్‌ అని కూడా అంటారు) రాష్ట్రంలో రోహింగ్యాలు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఆ రాష్ట్ర ఉత్తర టౌన్‌షిప్‌లైన మాంగ్‌ డౌ, భూతిడౌంగ్‌, రథేడౌంగ్‌లలో వీరు ఎక్కువగా నివసిస్తుంటారు. కొన్ని తరాల ముందు తాము పర్షియా, అరేబియాల నుండి వ్యాపార నిమిత్తమై వచ్చి ఇక్కడే స్థిరపడి పోయామని వారు చెబుతారు. ఫ్రెంచ్‌ స్కాలర్‌ జాక్వస్‌ లైడర్‌ ప్రకారం రఖాయిన్‌ రాష్ట్రంలోని ముస్లింలందరూ…

Read more »

కర్మయోగి దీనదయాళ్‌ ఉపాధ్యాయ

By |

కర్మయోగి దీనదయాళ్‌ ఉపాధ్యాయ

సెప్టెంబర్‌ 25 దీనదయాళ్‌ ఉపాధ్యాయ జన్మదిన ప్రత్యేకం పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ. ఒకప్పటి జనసంఘ్‌ నాయకులు. ఇప్పటి భారతీయ జనతా పార్టీకి పూర్వపు సంస్థే జనసంఘ్‌. అప్పటి జనసంఘ్‌, అన్నా ఇప్పటి భారతీయ జనతా పార్టీ అన్నా క్రమశిక్షణకు మారుపేరు అనేది ప్రజల అభిప్రాయం. క్రమశిక్షణకు మారుపేరైన పార్టీని మలచిన మరి అప్పటి జనసంఘ్‌ నాయకులు, ప్రధాన కార్యదర్శి అయిన పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ వ్యక్తిత్వం, క్రమశిక్షణ ఇంకెంతో ఉన్నతంగా ఉండేవో కదా ! దీనదయాళ్‌జి వ్యక్తిత్వం,…

Read more »

హిందూ సంఘటనే సమాజానికి శ్రీరామరక్ష

By |

హిందూ సంఘటనే సమాజానికి శ్రీరామరక్ష

విజయదశమి ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపన దినోత్సవ ప్రత్యేకం హిందూ సంఘటనా కార్యమే జాతీయ కార్యం. ఈ కార్యాన్ని ఇదే ఏకాగ్రతతో, పవిత్రతతో, శ్రద్ధతో చేయవలసి ఉంది. సామాజిక పరివర్తనలో స్వయంసేవకులు, సమాజ బంధువులు కలసి శ్రమించాలి. సంఘటితమైన, అనుశాసనబద్ధమైన హిందూ సమాజ నిర్మాణమే దేశ, ధర్మాల రక్షణకూ; విశ్వకల్యాణానికి శ్రీరామరక్ష. నేడు భారతదేశమంతటా నగరాలలో, గిరిజన ప్రాంతాలలో ఎంతో ఆత్మీయతతో ఆదరింప బడుతున్న, స్వాగతింపబడుతున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, బకాసురుడు, జరాసంధుడి లాంటి వారు…

Read more »

ప్యాషన్‌ ఫ్రూట్‌ సాగు

By |

ప్యాషన్‌ ఫ్రూట్‌ సాగు

ప్యాషన్‌ ఫ్రూట్‌ సాగు చేయాలంటే ముందుగా అనువైన రకాలను ఎంపిక చేసుకోవాలి. వాతావరణానికి తగిన రకాలను ఎంపిక చేసుకుంటేనే మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నేల ఎంపిక, కలుపు నివారణ, ఎరువుల వాడకం, మొక్క ఎదుగుదల, నీటి యాజమాన్యం మొదలైన వాటిలో తగిన మెళకువలు పాటిస్తేనే ప్యాషన్‌ ఫ్రూట్‌ సాగులో అధిక దిగుబడి సాధించవచ్చు. అనువైన రకాలు ప్యాషన్‌ ఫ్రూట్‌లో అనేక రకాలున్నాయి. వాటిల్లో అనువైన రకాలు. పర్పుల్‌ ప్యాషన్‌ ఫ్రంట్‌ : ఈ…

Read more »

సకల సామాజిక శక్తుల సంఘటనతో సంపూర్ణ శారతి స్థాపన

By |

సకల సామాజిక శక్తుల సంఘటనతో సంపూర్ణ శారతి స్థాపన

వైద్యవిజ్ఞాన శాస్త్రరీత్యా డియన్‌ఎ పరీక్ష ద్వారా మనిషి శరీరంలోని వెరట్రుక లారటి చిన్న భాగాన్ని పరీక్షిరచి ఆ మనిషి రూపురేఖలు, ఆరోగ్యము, అవయవ నిర్మాణం తదితరాలను వివరిరచవచ్చు. మానవ సమాజంలో వేర్వేరు గ్రూపులను అధ్యయనం చేసి తద్వారా ఆ సమాజాన్ని విశ్లేషిరచే విధానం సామాజిక విశ్లేషణ శాస్త్రరగా రూపుదిద్దుకొరది. ఒక సమాజంలో మనుషులు బాగుంటే ఆ సమాజము, సంఘము బాగుంటాయి. శరీర రుగ్మత, సామాజిక రుగ్మత, పురాణాల్లోని రాక్షసజాతి లారటివి. సంపూర్ణరగా నిర్మూలిరచకపోతే మరో రూపంలో తలెత్తి…

Read more »

గణేశ్‌ ఊరేగింపును ఆహ్వానించిన చర్చ్‌

By |

గణేశ్‌ ఊరేగింపును ఆహ్వానించిన చర్చ్‌

ఆఫ్రికాలోని మొరాకో దేశానికి సరిహద్దులలో గల సియుట (Ceuta), మెలిల్లా (Melilla) ప్రాంతాలు స్పెయిన్‌ ఆధీనంలో ఉన్నాయి. అక్కడ నివసిస్తున్న హిందువులు వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27, 2017న ఊరేగింపు నిర్వహించారు. వారు వెళ్ళే దారిలో ఒక కేథలిక్‌ చర్చ్‌ ఉంది. ఆ చర్చ్‌ వద్దకు వెళ్ళేసరికి క్రైస్తవ మతవిశ్వాసాల పట్ల గౌరవసూచకంగా చర్చ్‌ ద్వారం వద్ద పుష్పాలను సమర్పించారు. చర్చిలోనే ఉన్న కేథలిక్‌ ప్రధాన మతగురువు ఫాదర్‌ జువాన్‌ జోస్‌ మాటొస్‌ కాస్ట్రో బయటకు…

Read more »

ఏకతాటిపై విపక్షాలు

By |

ఏకతాటిపై విపక్షాలు

తెలంగాణలో మూడేళ్ళ టి.ఆర్‌.ఎస్‌. పాలనపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసహనానికి గురి అవుతున్నారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై తాము పెంచుకున్న ఆశలు వమ్మవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్షాల అనైక్యతతో ప్రభుత్వం తమకు అడ్డులేదన్నట్లుగా ఇష్టం వచ్చినట్లు ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడడంతో పాటు, ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కేస్తోంది. దీనిపై పోరాడేందుకు ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రానుండడంతో అధికార పక్షంలో గుబులు రేగుతున్నది. ప్రధానంగా రెండు అంశాలపై విపక్షాలు కలసి అడుగేయడం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును…

Read more »

ఎక్కడ ఉద్యోగాలు?

By |

ఎక్కడ ఉద్యోగాలు?

తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకమైన అంశాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా ఒకటి. ఉమ్మడి రాష్ట్రం నుండి ఇప్పటి దాకా గత పుష్కరకాలంగా ఉద్యోగ నియామకాలు దాదాపుగా స్తంభించిపోయాయి. దీంతో లక్ష ఉపాధ్యాయ పోస్టులతో సహా రెండు లక్షలకుపైగా ఇతర ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. రాష్ట్ర విభజన జరిగితే రెండు, మూడు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చెప్పుకొంటూ వచ్చారు. ‘బాబు వస్తే ఇంటికో ఉద్యోగం’ అంటూ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

బుల్లెట్‌ రైలుకు అంకురార్పణ – గుజరాత్‌ భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్‌రైలు ప్రాజెక్టుకు భారత్‌, జపాన్‌ దేశాల ప్రధానులు నరేంద్రమోదీ, షింజో అబే అహ్మదాబాద్‌లో శంకుస్థాపన చేశారు. రూ.1.10 లక్షల కోట్ల వ్యయంతో పట్టాలెక్కనున్న బుల్లెట్‌రైలు అహ్మదాబాద్‌-ముంబై నగరాల మధ్య ప్రయాణకాలాన్ని (సుమారు 506 కిలోమీటర్లు) రెండు గంటలకు తగ్గించనున్నది. సబర్మతిలోని అథ్లెటిక్స్‌ స్టేడియంలో జరిగిన బహిరంగసభలో లాంఛనంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకు నేతలిద్దరూ కలిసి మీట నొక్కారు. అనంతరం ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు జపాన్‌ అందించిన…

Read more »