Posts Tagged “23-29 October 2017”

కేరళలో బిజెపి ‘జన రక్ష యాత్ర’

By |

కేరళలో బిజెపి ‘జన రక్ష యాత్ర’

కమ్యూనిస్టులలో కలవరం కేరళలో బిజెపి చేస్తున్న జనరక్ష యాత్ర గురించి మలయాళం మీడియా దాదాపుగా మౌనం వహిస్తున్నా, సిపియం నాయకత్వం మాత్రం కల్లోలానికి గురవుతున్నది. ‘పినరాయి’ కేరళలోని కన్నూర్‌ జిల్లాలో నెలకొన్న చిన్న గ్రామం. మార్క్సిస్టులకు ప్రాధాన్యం గలది. ఇక్కడకు సమీపంలోని వరపురం నుండే 1939లో కమ్యూనిస్ట్‌ల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అప్పటినుండి కేరళలోని కమ్యూనిస్టు రాజకీయాలకు పినరాయి, ఆ పరిసర ప్రాంతాలు కంచుకోటగా ఉంటూ వస్తున్నాయి. ఈ గ్రామాలలో ఎర్ర జెండాలు మాత్రమే ఎగురుతూ ఉండాలి. అసమ్మతి…

Read more »

కార్తీకమాసం

By |

కార్తీకమాసం

ఆరోగ్యం, మానసిక వికాసం, ఆధ్యాత్మిక ప్రజ్ఞ. ఈ మూడు ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్య వంతుడని అర్థం. ఆ పరిపూర్ణత దిశగా కార్తీక మాసం మనల్ని నడిపిస్తుంది. కనుకనే దీనిని ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ మంత్‌’ అని అంటారు. మానవుడు మనిషిగా వికశించడానికైనా, ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా ఇంతకు మించిన అవకాశం లేదు. ‘న కార్తీక సమో మాసో’ అనే శాస్త్ర వచనం ప్రకారం కార్తీకంతో సమానమైన మాసం లేదని తెలుస్తోంది. పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉండటం…

Read more »

సింగరేణిలో ఎగిరిన గులాబీ జెండా !

By |

సింగరేణిలో ఎగిరిన గులాబీ జెండా !

ఎ టి.ఆర్‌.ఎస్‌. అనుబంధ సంస్థ టి.జి.బి.కె.ఎస్‌. ఘన విజయం అసెంబ్లీ ఎన్నికలను తలపించిన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ టి.ఆర్‌.ఎస్‌. అనుబంధ సంస్థ టి.జి.బి.కె.ఎస్‌. (తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం) ఘన విజయాన్ని సాధించింది. ఇవి మాములు ఎన్నికలే అయినప్పటికీ రాజకీయ పార్టీల ఆధిపత్య పోరుతో ఉత్కంఠ రేపాయి. దివంగత ముఖ్య మంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి అకాల మరణానంతరం ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని పరుగులు తీయించిన కె.సి.ఆర్‌ రాష్ట్ర సాధనలో కీలక…

Read more »

ఆపరేషన్‌ ‘ఆకర్ష్‌’

By |

ఆపరేషన్‌ ‘ఆకర్ష్‌’

– జగన్‌ పాదయాత్ర నేపథ్యంలో – మరోసారి మైండ్‌గేమ్‌ ఆడనున్న చంద్రబాబు నవంబర్‌ 2 నుంచి ఎ.పి లో వైకాపా అధినేత వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి మైండ్‌గేమ్‌ ఆడబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సానుకూల ఫలితాలతో ఊపుమీదున్న తెలుగుదేశం పార్టీ మరోసారి ఆకర్ష్‌ పాశుపతాస్త్రాన్ని ప్రధాన ప్రత్యర్థి వర్గంపై ప్రయోగించే పనిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ మైండ్‌గేమ్‌తో వైకాపా అతిరథ,…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

మావోయిస్టులకు పావులుగా మారిన బాలలు – చత్తీస్‌ఘఢ్‌, జార్ఖండ్‌ మన దేశంలో చత్తీస్‌ఘఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ. వారు కేంద్ర బలగాలను ముప్పతిప్పలు పెడుతున్నారు. పోలీసులు, భద్రతా బలగాల రాకను తెలుసుకునేందుకు స్థానిక గిరిజనులను ఇన్‌ఫార్మర్లుగా నియమించు కుంటున్నారు. అయితే ఈ మధ్య చిన్న పిల్లలు కూడా అందులో భాగం అవుతున్నారన్న చేదు నిజాన్ని ఐక్యరాజ్య సమితి నివేదిక బట్టబయలు చేసింది. ‘సాయుధ పోరాటంలో బాలలు’ అన్న అంశంపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో…

Read more »

పాక్‌కు మరో చావు దెబ్బ

By |

పాక్‌కు మరో చావు దెబ్బ

– ‘వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌’ పథకానికి అమెరికా అడ్డుకట్ట అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ ఏకాకి అవుతోంది. ఆ దేశ వాదనను పట్టించుకునే వారు కరువవుతున్నారు. ఇవన్నీ జమ్మూ కశ్మీర్‌ సమస్య పరిష్కారం విషయంలో భారత్‌కు చాలా ఉపయోగపడతాయి. జమ్మూ కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌కు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అదీ.. ఇన్నాళ్లు ఆ దేశానికి పడగనీడ అందిస్తూ వచ్చిన అమెరికా నుంచే కావడంతో ఆ నొప్పి రెండింతలైంది. ట్రంప్‌ ప్రభుత్వం తమ చట్ట సభ కాంగ్రెస్‌కు ఇచ్చిన…

Read more »

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

By |

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ప్రాంతీయం ఆర్థికం తెలంగాణకు అగ్రస్థానం సౌరవిద్యుత్‌ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి చేరింది. ప్రస్తుతం రోజూ గరిష్టంగా 2357 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి జరుగు తుండగా, మరో నాలుగు నెలల్లో ఇది 3400 మెగావాట్లకు చేరనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సౌరవిద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. రాష్ట్రంలో రైతులకు 24 గంటలు విద్యుత్‌ అందిస్తుండటంతో సెప్టెంబర్‌లో రోజువారీ వినియోగం 9 వేల మెగావాట్లకు చేరింది. గతేడాది ఈ సమయంలో ఇది 5200…

Read more »

అదేమైనా గుప్తుల పాలనా ?

By |

అదేమైనా గుప్తుల పాలనా ?

– కోదండకు ఉన్మాదం; టిఆర్‌ఎస్‌ వ్యతిరేకి, పూర్తి విషపూరితమైన వ్యక్తి. అతడు చాలా చిన్నవాడు. పట్టించుకోనక్కరలేదు. నాది తెలంగాణ కులం. విపక్షానికి మెంటల్‌. కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలి. – సీఎం కేసీఆర్‌ – సీఎం గారూ ! మీ కౌంటర్‌ను ఎన్‌కౌంటర్‌ చేయలేక విపక్షాలు కుయ్యో మొర్రో అంటున్నాయి ! ఆపండి ప్లీజ్‌ ! – నేనెవరో తెలియదట సంతోషం ! అశోక గజపతిరాజు గారికి పవన్‌ కల్యాణ్‌ ఎవరో తెలియదు. మంత్రి పితాని గారికి పవన్‌…

Read more »

దైర్యశీలి ‘సునీత’దైర్యశీలి ‘సునీత’

By |

దైర్యశీలి ‘సునీత’దైర్యశీలి ‘సునీత’

– 46 రోజుల్లో 4,656 కి.మీ ఒంటరిగా ప్రయాణం – చరిత్ర సృష్టించిన హర్యానా మహిళ  ప్రజల్లో చైతన్యం కలిగించాలంటే వయసుతో పనిలేదు. ఆడ,మగ తేడా లేనేలేదు. దీనికి నిలువెత్తు నిదర్శనమే హర్యానా యువతి సునీత చోకెన్‌. 25 ఏళ్ల వయసులోనే ఎవరెస్టు శిఖరంతో సహా మొత్తం 18 పర్వతాలు అధిరోహించింది. కన్యాకుమారి నుంచి ఖర్‌డుంగ్‌లా కనుమల వరకు సైకిల్‌పై ప్రయాణం చేసిన తొలి భారతీయ మహిళగా సునీత చోకెన్‌ చరిత్ర సష్టించింది.  సాహాసానికి సామాజిక స్పహ…

Read more »

పేరును సొమ్ము చేసుకునే యత్నం రాజుగారి గది

By |

పేరును సొమ్ము చేసుకునే యత్నం రాజుగారి గది

ఇవాళ సీక్వెల్‌ పేరుతో వస్తున్న సినిమాలన్నీ కొనసాగింపు చిత్రాలు కానేకాదు! విజయవంతమైన చిత్రానికి ఉన్న బ్రాండ్‌ ఇమేజ్‌ను సొమ్ము చేసుకోవడానికి దర్శక నిర్మాతలు పడుతున్న ఆరాటమది. అలానే కథకు, సినిమా పేరుకు సంబంధం అస్సలు ఉండటం లేదు. అలా ఉండాలని వారు కోరుకుంటున్న దాఖలాలూ కనిపించడం లేదు. ఆ కోవకు చెందిందే ‘రాజుగారి గది -2’. నిజానికి దీనికి ‘రాజుగారి రిసార్ట్‌’ అనే పేరు పెడితే బాగుండేది. ప్రముఖ యాంకర్‌ ఓంకార్‌ రెండేళ్ళ క్రితం ‘రాజుగారి గది’…

Read more »