Posts Tagged “22-28 Otober 2018”

కొత్త సభాపర్వం

By |

కొత్త సభాపర్వం

ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన తరువాత శాసనసభకు రెండవసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన రాజకీయ పక్షాల మాట ఎలా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సమితికి (తెరాస) ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య కిందే లెక్క. 2014 అసెంబ్లీ ఎన్నికలలో తెరాస గెలుపొందడం ఒక ‘ఉద్యమ ఆకాంక్ష’ నెరవేరిన నేపథ్యంలో జరిగింది. అప్పుడు జనంలో ఉన్న ఉద్వేగం వేరు. వారి ఊహలు వేరు. పాలన నుంచి ఆశించినది వేరు. ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఉద్యమ ఆకాంక్షలు అందలం ఎక్కాయా? అడుగంటాయా?…

Read more »

రాఫెల్‌ ఒప్పందంలో అసలు నిజాలు ఏమిటి?

By |

రాఫెల్‌ ఒప్పందంలో అసలు నిజాలు ఏమిటి?

కాంగ్రెస్‌ ఆరోపణల వెనుక ఎవరున్నారు? ఒకటి మాత్రం నిజం. భారతదేశం కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన అధునాతన ఆయుధ సంపత్తి కొనుగోలు కోసం ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం దక్కక భంగపడిన ప్రత్యర్థి కంపెనీ రచ్చ చేస్తోంది. ఇలాంటి కుట్రలో ప్రతిపక్షాలు భాగస్వామ్యం అవడం నిజంగా వారి స్వార్థ రాజకీయాలకు నిదర్శనం. దేశం ఏమైతే మాకేమిటి? మాకు పదవులు కావాలి అనుకునే కాంగ్రెస్‌ పార్టీ వైఖరి సరైంది కాదు. రాఫెల్‌.. రాఫెల్‌.. రాఫెల్‌…..

Read more »

అది రెండు దేశాలకూ మంచిది

By |

అది రెండు దేశాలకూ మంచిది

 వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటన  కుదిరిన ఎస్‌-400 మిసైల్‌ ఒప్పందం  భారత్‌కు అమెరికా ఆంక్షల నుండి మినహాయింపు వివిధ రంగాల్లో సహాయ సహకారాన్ని పెంపొందించుకోవాలనే భారత్‌, రష్యా రెండు దేశాల ఆలోచన ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఈ ప్రాంతంలో కలుగుతున్న ఆందోళనకరమైన పరిణామాలకు విరుగుడు కాగలదు. అనేక భాగస్వామ్య దేశాలతో నాణ్యమైన సంబంధాలను కలిగి ఉండాలన్న భారత్‌ విదేశాంగ సూత్రం ఇందులో భాగం కాగలదు. ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచుకునేందుకు భారత,…

Read more »

హిందువులకు మత హక్కు లేదా ?

By |

హిందువులకు మత హక్కు లేదా ?

పెక్యులరిజం – 18 ‘తమాషా ఏమిటంటే సమాజం ముందుగా సమర్ధించరాని ఒక రూలు తెచ్చిపెడుతుంది. తరవాత దాన్ని సమర్థించుకుందుకు వివరణలు, నిరూపణలు ! మానవత్వాన్ని బాధపెట్టే వైఖరి సమర్ధింపు కోసం మానవాళి ప్రాచీనకాలం నుంచీ కారణాలు వెతుకుతున్నది. మానవ విలువలనేవి కాగితాల మీదే మిగిలాయి. చారిత్రకంగా స్త్రీలు అసమానతకు గురయ్యారు. అందుకే వారు హక్కుల కోసం పోరాడేది. ప్రసిద్ధ ఫెమినిస్టు సుసాన్‌ ఆంధోనీ చక్కగా చెప్పింది ఇలా : మగాళ్లకు హక్కుల కంటే ఎక్కువ ఏమొద్దు మహిళలకు…

Read more »

జీవన క్షణాలను ఆవిష్కరించిన గీతాలు

By |

జీవన క్షణాలను ఆవిష్కరించిన గీతాలు

‘నీవు నన్ను అనంతంగా సృష్టించావు….’ గురుదేవ్‌, విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ ‘గీతాంజలి’ మొదటి గీతంలో, మొదటి వాక్యమది. కవి సమస్త మానవాళికి ప్రతినిధిగా నిలబడి చేసిన ప్రకటన. మానవ జన్మలను నీవు అనంతంగా సృష్టిస్తూనే ఉంటావని ‘ప్రభు’ను కవి స్తుతిస్తున్నాడు. గీతాంజలిలో ప్రతి గీతం తనదైన ప్రత్యేక ఉనికిని కలిగి ఉన్నట్టే అనిపిస్తుంది. మళ్లీ వరసగా చదువు తుంటే ఒక భావధారలో తడుస్తున్న అనుభూతి కలుగుతుంది. వీటికి ఒక అంతస్సూత్రం కూడా ఉంది. అది- తల్లి గర్భం…

Read more »

ఆరోగ్య వ్యాపారులతో తస్మాత్‌ జాగ్రత

By |

ఆరోగ్య వ్యాపారులతో తస్మాత్‌ జాగ్రత

ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తి సామాన్య ప్రజల పట్ల ఎరత సత్యమో అనారోగ్యమూ మహా భాగ్యమే అన్న సూత్రీకరణ కార్పొరేట్‌ వైద్యులకు అరతే సత్యర. వైద్యో నారాయణో హరిః సామెతను ‘వైద్యుడూ వ్యాపారే మరి’ అని మార్చుకుని జనం జాగ్రత్త పడాలి! విద్య, వైద్యర వృత్తి ఏదయినా వ్యాపారంగా పరిణమిరచి, లాభార్జనే ధ్యేయంగా మారాక వృత్తి ధర్మర, నీతి, నియమాలు అన్నీ మంటగలిసి పోతాయి. వృత్తి ధర్మాన్ని త్రోసిరాజని, రాజులను, రాజ్యాలను లోబరుచుకుని, ప్రజలను దోచుకునే గౌరవప్రద…

Read more »

మన్నించు మహాశయా!

By |

మన్నించు మహాశయా!

”ఈ పోరాటంలో నేను ఓడిపోయాను. నీవైనా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.” గంగానది ప్రక్షాళనకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో 111 రోజుల పాటు నిరశన వ్రతం చేసిన జి.డి. అగర్వాల్‌ గొంతు నుంచి అంతిమ క్షణాలలో వెలువడిన మాటలివి. ఆ ఉద్యమంలో తన సహచరుడు, విద్యార్థి దశలో తన శిష్యుడు ఎస్‌.కె.గుప్తాతో ఎంతటి బాధాతప్త హృదయంతో ఈ మాటలు ఆయన అని ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. అంత సుదీర్ఘ నిరశన తరువాత ఆసుపత్రి మంచం మీద…

Read more »

ఐఎస్‌ఐ పిడికిలిలో పాక్‌ న్యాయవ్యవస్థ, మీడియా !

By |

ఐఎస్‌ఐ పిడికిలిలో పాక్‌ న్యాయవ్యవస్థ, మీడియా !

పాకిస్తాన్‌ అంతర్గత వ్యవహారాలలో ఐఎస్‌ఐ (ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌) మరింత పట్టు బిగుస్తున్నదా? ఇటీవల జరిగిన పరిణామాన్ని పరిశీలిస్తే ఔనన్న సమాధానమే సరైనదని పిస్తుంది. ఇస్లామాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి షౌకత్‌ అజీజ్‌ సిద్దికి తొలగింపు, అందుకు ఐఎస్‌ఐ చూపిన పట్టుదల గమనిస్తే పాకిస్తాన్‌ ఆ నిఘా సంస్థ ఉక్కు పిడికిలిలో మరింతగా బిగుసుకుపోతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. ఐదు దశాబ్దాల తరువాత అక్కడి న్యాయవ్యవస్థలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం ఇందుకు మరొక రుజువుగా చెప్పుకోవచ్చు. అంతేకాదు,…

Read more »

పనికిరాని మనిషి ప్రపంచంలో ఉండడు

By |

పనికిరాని మనిషి ప్రపంచంలో ఉండడు

ప్రస్తుత విద్యావ్యవస్థలో మనం మార్పు తీసుకు రాగలిగితే యువత ఆత్మహత్యలు ఆగిపోతాయి. వైఫల్యాలు, నిరాశా నిస్పృహలు సమసిపోతాయి. దీనికి ఉదాహరణగా పురాణాల్లో ఒక కథ ఉంది. పూర్వం బ్రహ్మమిత్రుడు అనే గొప్ప గురువుండే వాడు. ఆయన దగ్గర పదిమంది శిష్యులు మాత్రమే ఉండేవారు. అంతకుమించి చేరనిచ్చేవాడు కాదు. ప్రతి వ్యక్తి పట్ల శ్రద్ధ చూపేవాడు. ఈ పదిమందికి ఆయన పదేళ్లు వైద్యం నేర్పారు. చివరిలో ఒకటే పరీక్ష పెట్టారు. పదిమంది విద్యార్థులను పిలిచి ‘మీరు అరణ్యం లోకి…

Read more »

అమిత్‌ షా ఆల్‌రౌండ్‌ ఎటాక్‌

By |

అమిత్‌ షా ఆల్‌రౌండ్‌ ఎటాక్‌

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటనతో తెలంగాణలో పొలిటికల్‌ సీన్‌ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటివరకు అమిత్‌ షా రెండు దఫాలుగానే పర్యటించినా ఎన్నికల వేడిని రగిల్చేలా ప్రసంగాలు సాగించారు. బీజేపీ సైలెంట్‌ గానే ఉన్నా సందర్భం వస్తే ఎలా దూసుకుపోతుందో జన సమీకరణే తేల్చేసింది. తన వ్యాఖ్యలు, విమర్శల తీరుతో అమిత్‌ షా తనదైన శైలిలో రాష్ట్ట్ర నేతలకు అస్త్ర శస్త్రాలను అందించారు. కరీంనగర్‌ సభలో అమిత్‌ ఆల్‌రౌండ్‌ ఎటాక్‌తో అధికార పక్షంతో పాటు, మిగతా…

Read more »