Posts Tagged “21-27 January 2019”

భారత రాజ్యాంగం.. ఓ విస్తృత స్ఫూర్తి ?

By |

భారత రాజ్యాంగం.. ఓ విస్తృత స్ఫూర్తి ?

‘రాజ్యాంగమే సర్వోన్నతం’ స్వతంత్ర భారత పౌరులందరిని కలిపి ఉంచే పదబంధమిది. వైవిధ్య భరిత భారతావనిని సమైక్యంగా ఉంచే ఏకతా సూత్రమిది. భారతీయులకి ఆధునిక వేదవాక్కు. ఆటుపోట్లే చరిత్ర పుటలుగా ఉన్న ఈ పురాతన దేశంలో ఆధునిక సామాజిక గమనానికీ, జీవనానికీ అదే కరదీపిక. గతంలోని మూలాలను గౌరవించుకుంటూనే, భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం నేర్పే తాత్విక భూమిక. కానీ ఆ పదబంధాన్ని ఉచ్చరించే చాలామందికి రెండు నాల్కలు ఉన్నాయి. ఒక నాలుక ‘రాజ్యాంగమే సర్వోన్నతం’ అంటుంది. మరొకటి ‘వందేమాతరం’ పలకనంటుంది….

Read more »

మోదీతో యుద్ధం వెనుక రహస్యం !?

By |

మోదీతో యుద్ధం వెనుక రహస్యం !?

ఇవాళ భారతదేశంలో విపక్షం గోబెల్స్‌ ప్రచారాన్ని, విధానాన్ని మనసా వాచా నమ్ముతున్నట్టు కనిపిస్తున్నది.గోబెల్స్‌ అడాల్ఫ్‌ హిట్లర్‌ ప్రచార శాఖ మంత్రి అన్న విషయం తెలిసిందే. అబద్ధాన్ని నిజం చేసే విన్యాసాలలో అతడు సిద్ధహస్తుడని చరిత్ర ప్రసిద్ధికెక్కాడు. హిట్లర్‌ తన ఆత్మకథ ‘మెయిన్‌కాంఫ్‌’లో ఇంకో ముఖ్య విషయం రాశారు. తనకు ఇబ్బందులు ఏర్పడినప్పుడల్లా ‘దేశం ప్రమాదంలో పడింది’ అని నమ్మించే ప్రయత్నం చేసేవాడట. ఇప్పుడు రాబోయే 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్రమోదీపై ప్రతిపక్షాలు ఈ హిట్లర్‌…

Read more »

‘బోస్‌ చరిత్రంతా వక్రీకరణలే !’

By |

‘బోస్‌ చరిత్రంతా వక్రీకరణలే !’

– బ్రిటిష్‌ తొత్తులు, కాంగ్రెస్‌ భక్తులు స్వరాజ్య సమర చరిత్రకు మసిపూశారు. – భారత చరిత్ర రచనను నెహ్రూ తప్పుతోవ పట్టించారు. – నరేంద్ర మోదీ చరిత్రను సరిచేస్తున్నారు. – స్వాతంత్య్ర సాధనలో ‘అహింసా పథం’ పాత్ర స్వల్పం – ‘ఆర్గనైజర్‌’తో సుభాష్‌ బోస్‌ అన్నగారి మునిమనుమని వ్యాఖ్య ‘లాలా హరదయాళ్‌, శ్యామ్‌జీ కృష్ణవర్మ, బీర్సా ముండా, అల్లూరి శ్రీరామరాజు, భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, సావర్కర్‌ వంటి మహనీయుల, త్యాగధనుల పేర్లు వింటే ఇప్పటికీ భారతీయ యువత…

Read more »

మరో అడుగు ముందుకు..

By |

మరో అడుగు ముందుకు..

నీలాకాశంలో దోబూచులాడాలని అందరికీ ఉంటుంది. అంతరిక్షంలో విహరిస్తూ ఒక కొత్త అనుభూతిని పొందాలని చాలా మంది ఆశిస్తారు. అయితే నిండు చందమామతో చెట్టాపట్టాల్‌ వేసుకు తిరిగే రోజు మనకూ దగ్గరలోనే ఉంది. ఏకంగా చంద్రుడిపై కాలు మోపిన ఘనతను సాధించింది అమెరికా ఆనాడు. అంతరిక్షంలో అద్భుతాలు సృష్టించడం భారత్‌కూ కొత్తేమీ కాదు.. కొద్దికాలం క్రితం (1984లో) రష్యన్‌ వ్యోమనౌకలో అంతరిక్షంలో విహరించి ‘సారే జహాసే అచ్చా…’ అంటూ మన దేశ ఘనతను నింగికి చేర్చాడు రాకేశ్‌ శర్మ….

Read more »

చలో చాబహార్‌ పోర్ట్‌ !

By |

చలో చాబహార్‌ పోర్ట్‌ !

భారత వాణిజ్య సంబంధాల్లో కీలకం వాణిజ్య మార్గాలను అన్వేషించేందుకు, ప్రపంచ మార్కెట్‌ను ఉపయోగించు కునేందుకు భారత్‌ తగినంత ప్రయత్నాలు ఇప్పటి వరకు చేయలేక పోయింది. దీనికి కారణం విధాన పరమైన అలసత్వం. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ అలసత్వానికి తావీయకుండా చురుకుగా వ్యవహ రిస్తోంది. చాబహార్‌ మొదటి దశ పూర్తికావడం కూడా భారత్‌ అనుసరిస్తున్న చురుకైన విధానానికి గుర్తు. మధ్య ప్రాచ్యంలో అలజడి మూలంగా చాబహార్‌ పోర్ట్‌ను భవిష్యత్తులో మరింత అభివద్ధి చేయడానికి అడ్డంకులు రావచ్చనే సందేహాలు…

Read more »

ప్రపంచంలో నేడు భారత్‌ ఓ ఆర్థిక శక్తి

By |

ప్రపంచంలో నేడు భారత్‌ ఓ ఆర్థిక శక్తి

మోదీ నేతృత్వంలో తీసుకున్న మూడో విడత ఆర్థిక సంస్కరణలు మనదేశాన్ని ప్రపంచంలో ఆర్థికంగా బలమైన శక్తిగా నిలిపాయి. ఈ నాలుగున్నరేళ్లలో భారత్‌ సులభతర వాణిజ్య ర్యాంకింగ్‌లో ముందుకు వెళ్లింది. 142వ స్థానం నుంచి 77వ స్థానానికి ఎగబాకింది. ప్రపంచంలో అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీ, యూకేల తర్వాత ఆరవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. త్వరలోనే ఐదోస్థానానికి చేరుకోనుంది. భారత తలసరి ఆదాయం 70 వేల రూపాయల నుంచి 1 లక్షా 20 వేల రూపాయలకు…

Read more »

గణతంత్రాన్ని నిలుపుకోవాలి

By |

గణతంత్రాన్ని నిలుపుకోవాలి

‘మనకు ఏమి కావాలో తెలిస్తే మన రైతులు ఏమి పండిరచాలో అర్థమవుతురది.’ అని అమెరికాలో పేరు ప్రఖ్యాతులు గడిరచిన భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త ఇటీవల అన్న మాటలు మన రాజకీయాలకూ వర్తిస్తాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 17 సంవత్సరాల పిదప కూడా మన రాజకీయ పక్షాలు ఒక లక్ష్యర లేకుండా సాగుతున్నాయని స్వర్గీయ దీనదయాళ్‌ ఉపాధ్యాయ 1961,62 ప్రాంతంలోనే ఆందోళన చెరదారు. దేశ ప్రజలను నడిపిరచాల్సిన రాజకీయ పక్షాలకు స్పష్టమైన దిశ కరవైరదన్న ఆయన అరతరంగ మథనంలోనురడే…

Read more »

అది ధా ర్మిక సంస్థల బాధ్యత కాదా !

By |

ఒక ఇంటికి నిప్పు అంటుకుంటే, దాని పక్క ఇళ్లలో ఉన్నవారు ప్రశాంతంగా విందు ఆరగిస్తూనో, టీ.వీ. చూస్తూనో గడపగలరా? కచ్చితంగా అలా ఉండలేరనే ఎవరైనా చెబుతారు. ఆ నిప్పు ఏ క్షణంలోనైనా ఆ ఇళ్లకు కూడా అంటుకునే ప్రమాదం నూటికి నూరుశాతం ఉంటుంది. ఇంత చిన్న తర్కం మన సమాజంలో ఆధ్యాత్మిక బోధకులుగా చలామణి అవుతున్న వారికి, వివిధ హిందూ ధార్మిక సంస్థలకు ఎందుకు అర్థం కావడం లేదో అంతుబట్టదు. ‘నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష,…

Read more »

సమరసత సేవా ఫౌండేషన్‌ కృషితో… గుడిలో ‘బడుగు’ ఘంటారావం !

By |

సమరసత సేవా ఫౌండేషన్‌ కృషితో… గుడిలో ‘బడుగు’ ఘంటారావం !

కృష్ణాజిల్లా, నందిగామ డివిఆర్‌ గిరిజన కాలనీలో కొత్తగా కట్టిన శ్రీ సీతారామ దేవాలయంలో 2018 ఫిబ్రవరి నుండి శివకృష్ణ అర్చకులుగా పనిచేస్తున్నారు. గిరిజనుడైన శివకృష్ణ ఆలయంలో నిత్యపూజా కైంకర్యాలను శ్రద్ధాభక్తులతో చేయటం చూసి సాటి గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ గిరిజనుడు వేదమంత్రాలు చదువుతూ దీపారాధన, సంకల్పం, గణపతి పూజ, ప్రధాన పూజలతో పాటుగా సీతారామ స్వాములకు నివేదనచేసి, రాత్రికి పవళింపు సేవ చేయటం చూసి ఎంతో గర్వపడుతున్నారు. ‘భగవంతుని సేవించటం నాకు ఎంతో ఆనందంగా…

Read more »

నువ్వా..! నేనా..!

By |

నువ్వా..! నేనా..!

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి తుది దశకు చేరింది. తొలి విడతలో 4,468 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా ఇప్పటి వరకు 39,616 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గతంతో పోలిస్తే ఈ సంఖ్య భారీ మొత్తం. కొన్ని చోట్ల పదికి పైగా అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశాలు కనబడుతున్నాయి. నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలకు అధి కారాలను పెంచడమే దీనికి కారణంగా తెలుస్తోంది. తొలిదశ పోలింగ్‌ ఈ నెల 21న జరగనుంది….

Read more »