Posts Tagged “20-26 November 2017”

కేరళలో జనరక్షా యాత్ర తుఫాన్‌

By |

కేరళలో జనరక్షా యాత్ర తుఫాన్‌

కేరళ భాజపా అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరన్‌ నాయకత్వంలో కన్నూరు జిల్లా పెయ్యన్నర్‌లో అక్టోబర్‌ 3, 2017 నాడు ప్రారంభమైన జనరక్షయాత్ర అక్టోబరు 17, 2017న రాజధాని నగరం తిరువనంతపురంలో ముగిసింది. భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్‌షా యాత్ర ప్రారంభం, ముగింపు సభల్లో ప్రసంగించడానికి వచ్చారు. ఈ యాత్ర రాష్ట్రం యావత్తు ప్రజానీకాన్ని ఆకర్షించింది. యాత్ర ప్రారంభించిన జాతీయ అధ్యక్షుడు యాత్రలో 9 కి.మీ.లు నడవడంతో ఈ యాత్రకు భాజపా ఇచ్చిన ప్రాధాన్యం స్పష్టమైంది. రాష్ట్ర రాజకీయ చిత్రంపై…

Read more »

మధ్య ప్రాచ్యంలో రగలనున్న అశాంతి..!

By |

మధ్య ప్రాచ్యంలో రగలనున్న అశాంతి..!

సౌదీ అరేబియా మరియు ఇరాన్‌ల మధ్య ప్రాంతీయ ఆధిపత్యం కోసం అనేక దశాబ్దాలుగా పోరు ఉన్నప్పటికీ, ఇరాన్‌ వ్యతిరేకతతో ముందుకు సాగే ఒకే వ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతం కావడం మొత్తం ప్రాంతానికే విపత్తు కలిగించవచ్చు. ఇప్పటికే అనేక తప్పిదాలలో చిక్కుకున్న మధ్య ప్రాచ్యంలో అనాలోచిత చర్యలు మిగిలిన శాంతికి సైతం భంగం కలిగిస్తాయి. నవంబరు 4న మబిస నేతృత్వంలోని అవినీతి నిరోధక బృందం 11 మంది సౌదీ రాజకుమారులతో సహా మరో 30 మంది మాజీ,…

Read more »

ప్రజలు చైతన్యమవుతున్నారు

By |

ప్రజలు చైతన్యమవుతున్నారు

జాగృతి జరిపిన ముఖాముఖిలో ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌ కార్యవాహ భయ్యాజి జోషి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సర్‌ కార్యవాహ భయ్యాజి జోషి భాగ్యనగర్‌కు వచ్చిన సందర్భంగా వారితో జాగృతి పత్రిక ప్రత్యేక ముఖాముఖి నిర్వహించింది. దేశ సమస్యలు, సంఘకార్యం గురించిన అనేక ప్రశ్నలకు వారు విశ్లేషణాత్మకంగా సమాధానమిచ్చారు. ప్రశ్న : కశ్మీర్‌ లోయలో జాతీయవాద శక్తుల బలోపేతానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ఏదైనా యోజన చేసిందా? సమాధానం : వాస్తవానికి కశ్మీర్‌ లోయలో హిందువులు అల్పసంఖ్యాకులుగా ఉన్నారు. లోయలోని పరిస్థితులను అర్థం…

Read more »

తిరువనంతపురంలో ఎబివిపి మార్చ్‌

By |

తిరువనంతపురంలో ఎబివిపి మార్చ్‌

కేరళలో సి.పి.ఎం. దుర్మార్గాలకు వ్యతిరేకంగా తిరువనంతపురంలో 11 నవంబర్‌ 2017 నాడు ఎ.బి.వి.పి. (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌) ఛలో కేరళ మార్చ్‌ నిర్వహించింది. దేశవ్యాప్తంగా దాదాపు లక్షమంది విద్యార్థులు ఈ మార్చ్‌ (నడక) లో పాల్గొన్నారు. సి.పి.ఎం క్రూర వైఖరికి నిరసనగా, వామపక్ష పాలన ఉన్న కేరళలో సంస్థాగత కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ కోసం ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సంవత్సరంలో దాదాపు 300 లకు పైగా ఎ.బి.వి.పి. కార్యకర్తలపై మార్క్సిస్టులు దాడి చేశారు. కేరళలో…

Read more »

పర్యావరణ సమస్యలకు కారణం ఎవరు ?

By |

పర్యావరణ సమస్యలకు కారణం ఎవరు ?

వాతావరణంలోని పెను మార్పులకు కారణం దేశంలోని పేదరికం. పేద ప్రజలు జీవనోపాధి కోసం సుదూర ప్రాంతాల నుంచి ఒక ప్రాంతానికి వలస రావడం వల్ల ఆ ప్రాంతంలో జనాభా విపరీతంగా పెరగటం, అక్కడే పరిశ్రమలు రావటం, కాలుష్యం పెరగటం వంటి విపరిణామాల వల్ల అచటి వాతావరణంలో ప్రమాదకరమైన మార్పులు సంభవిస్తున్నాయి. మన దేశ రాజధాని ఢిల్లీ నగరమంతా పొగ వ్యాపించడం చూస్తూనే ఉన్నాం. పేదరిక నివారణకు ప్రభుత్వాలు ప్రయత్నించక పోవడం దురదృష్టకరం. పర్యావరణాన్ని కాపాడటానికి సామాజిక ఉద్యమం…

Read more »

ధూమపానం, మద్యపానం చేయనివాళ్ళక్కూడ క్యాన్సర్‌ ఎందుకొస్తోంది ?

By |

ధూమపానం, మద్యపానం చేయనివాళ్ళక్కూడ  క్యాన్సర్‌ ఎందుకొస్తోంది ?

  బెంగళూరులోని హెల్త్‌కేర్‌ గ్లోబల్‌ (HCG) క్యాన్సర్‌ కేంద్రంలో క్యాన్సర్‌ నిపుణుడిగా (ఆంకాలిజిస్టు) సేవలందిస్తున్న డా.విశాల్‌రావ్‌ ఆహార భద్రత, క్యాన్సర్‌కు, ఆహారానికి గల సంబంధం గురించి అధ్యయనం చేస్తున్నారు. కడుపు క్యాన్సర్‌కు ఉండే సాధారణ లక్షణాలతో ఒక 45 సంవత్సరాల వ్యక్తి క్యాన్సర్‌ నిపుణుడిని సంప్రదించాడు. అతడి భయం నిజమైంది. బయాప్సి నివేదిక క్యాన్సర్‌ ఉన్నట్లు సూచించింది. ఆ రోగి అత్యంత ఆరోగ్యకరమైన జీవన శైలి గడిపాడు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవాడు. సమతులాహారం తీసుకునేవాడు. ఎలాంటి…

Read more »

సిరుల పంటతో తెలుగు నేల వర్ధిల్లాలి

By |

‘అరగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట !’ అనే పాట తెలుగు నేల గత వైభవానికి అక్షర రూపం. వ్యవసాయం, హస్తకళలతో ముడిపడిన చేతివృత్తులు మినహా భారీ యంత్ర సామగ్రి, కర్మాగారాలు లేని రోజుల్లో తెలుగు నాట అరతటి వైభవం ఎలా సాధ్యమైరది! బడుగులు, బలహీనులు అని మనం వర్గీకరిరచుకున్న ఎస్‌.సి., ఎస్‌.టి. వర్గాల ప్రజలు సైతం కాసులు, కడియాలు, కంకణాలు, మెట్టెలు, పట్టీలు, మొలత్రాడు లారటి ఆభరణాల పేరిట వంద గ్రాముల నురడి, కిలో వరకు వెరడిని…

Read more »

లావుంటేనే పెళ్లి !

By |

లావుంటేనే పెళ్లి !

లావుగా ఉండే వాళ్లు సన్నబడాలని కోరు కుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంపై ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. అయితే ఏ మహిళైనా తనంతట తానే బరువు పెరగాలని కోరుకుంటుందా ? అవును ! లేకపోతే అక్కడ బలవంతంగానైనా సరే బరువు పెంచేస్తారు. గత వందల ఏళ్లుగా ఆ దేశంలో జరుగుతున్న మూఢాచారం అది. ఆ దేశం పేరు మారేటేనియా. అక్కడి స్త్రీల పరిస్థితి మీకు తెలియాల్సిందే. ప్రపంచంలోని మగువలందరూ సన్నబడడానికి కసరత్తులు చేస్తుంటే వాళ్లు మాత్రం బరువు…

Read more »

ఎవరికి వారే యమునా తీరే !

By |

ఎవరికి వారే యమునా తీరే !

–  2019 ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు తెలంగాణలో రాజకీయంగా బలంగా వేళ్ళాను కొన్న టి.ఆర్‌.ఎస్‌. ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే రాజకీయ శక్తుల పునరేకీకరణ తప్పదని ఓ వైపు విపక్షాలు కార్యాచరణను సిద్ధం చేసుకొంటున్నప్పటికీ ఈ సారి ఎన్నికల్లో బహుముఖ పోరు తప్పేట్టులేదు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోరుబాట పడుతామంటూ ఇప్పటికే బి.జె.పి. సంకేతాలివ్వగా ‘టి’ టి.డి.పి. ఏ పార్టీతోను జతకట్టే ప్రసక్తే లేదని, ఒంటిరిగానే బరిలో దిగుతామంటూ ఇటీవల పలుమార్లు తన మనోభావాన్ని వ్యక్తం…

Read more »

జగన్‌ సారథ్యంలో మహాకూటమి..!

By |

జగన్‌ సారథ్యంలో మహాకూటమి..!

– జనసేన, వామపక్షాలతో కలిసి.. – ప్రత్యేక హోదాయే ప్రధానాంశంగా.. సాధారణ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే ఎపిలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న సంకేతాలందుతున్నాయి. గత ఎన్నికల్లో కేవలం లక్షల ఓట్ల తేడాతో అధికార పీఠాన్ని కోల్పోయిన వైకాపా రథసారథి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి రానున్న ఎన్నికల్లో అధికారపక్షమైన టిడిపిని గద్దె దించడమే లక్ష్యంగా తెరవెనుక పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయయ సమాచారం. 2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపిల తరపున ప్రచారాన్ని నిర్వహించి అనంతరం క్రియాశీలక రాజకీయ…

Read more »