Posts Tagged “18-24 March 2019”

ముక్తకంఠంతో పలుకుదాం – ‘జైహింద్‌’

By |

ముక్తకంఠంతో పలుకుదాం – ‘జైహింద్‌’

జైహింద్‌! ఏటా జరిగే స్వాతంత్య్ర దినోత్సవానికి ఎర్రకోట నుంచి ప్రతి ప్రధాని నోటి నుంచి వినిపించే నినాదమది. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అర్థరాత్రి ఇచ్చిన ఉపన్యాసం మొదలుకొని నరేంద్ర మోదీ వరకు ఎర్రకోట మీద ప్రసంగం తరువాత ఆ నినాదం వినిపిస్తూనే ఉన్నారు. అంటే గడచిన డెబ్బయ్‌ సంవత్సరాలుగా ఈ నినాదం ఎర్రకోట నుంచి జాతికి చేరుతోంది. నేటికీ దేశంలోని బాలబాలికలు జెండా వందనం చేసి ఏదో ఒక క్షణంలో ఆ నినాదం నోరారా పలుకుతున్నారు….

Read more »

కమలం విశ్వాసం, కాంగ్రెస్‌లో నీరసం

By |

కమలం విశ్వాసం, కాంగ్రెస్‌లో నీరసం

ఏప్రిల్‌ 11 నుంచి 17వ లోక్‌సభ సమరం స్వతంత్ర భారతదేశ చరిత్రలో జాతీయవాద శక్తులు, దానికి ప్రాధాన్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ మరో కీలక పరీక్షను ఎదుర్కొన వలసిన సందర్భం వస్తోంది. 17వ లోక్‌సభను ఎన్నుకునే ఘడియలు సమీపించాయి. మార్చి 10వ తేదీన భారత ఎన్నికల సంఘం ఎన్నికల కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇక జాతీయవాద శక్తులు పాంచజన్యం పూరించి బరిలోకి దిగవలసి ఉంది. 16వ లోక్‌సభలో జాతీయవాద శక్తులకు ఆధిపత్యం చూపించాయి. బుజ్జగింపు రాజకీయాలకు కొంతమేర…

Read more »

ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలు – 2019

By |

ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలు – 2019

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలు ఈ సంవత్సరం మార్చి 8,9,10 తేదీలలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగాయి. అక్కడి కేదార్‌దామ్‌ సరస్వతీ శిశుమందిర్‌ ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశాలను 8వ తేదీ ఉదయం సర్‌సంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌, సర్‌కార్యవాహ భయ్యాజీ జోషిలు భారతమాతా పటానికి పూలమాల సమర్పించి ప్రారంభించారు. ఈ సమావేశాల విశేషాలను పాఠకులకు అందిస్తున్నాం. వార్షిక నివేదిక శ్రద్ధాంజలి 2018 ప్రతినిధి సభల నుండి 2019 ప్రతినిధి సభల మధ్యకాలంలో దేశంలోని…

Read more »

ప్రపంచాన్ని ఇంకా మభ్యపెట్టడమేనా ?

By |

ప్రపంచాన్ని ఇంకా మభ్యపెట్టడమేనా ?

‘మందుకోసం వెళ్లినవాడు మాసికం నాటికి వచ్చాడ’ని తెలుగు సామెత. పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషార్రఫ్‌ నోటి నుంచి మార్చి 6వ తేదీన వెలువడిన ‘ఒప్పుకోలు’ వింటే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. జైష్‌ ఏ మహమ్మద్‌ ముమ్మాటికీ ఉగ్రవాద సంస్థ అని ఆయన ఇప్పుడు తీరికగా చెబుతున్నారు. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేసే ‘హమ్‌ న్యూస్‌’ సంస్థ పత్రికా రచయిత నదీమ్‌ మాలిక్‌కు ఫోన్‌ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషార్రఫ్‌ చాలా విషయాలు అంగీకరించారు. ఐఎస్‌ఐ అనే…

Read more »

నీటి బొట్టు – ముందు తరాలకు మెట్టు

By |

నీటి బొట్టు – ముందు తరాలకు మెట్టు

మార్చి 22 ప్రపంచ జలదినోత్సవ ప్రత్యేకం జలం.. జీవం.. జగం.. జలం లేనిదే జీవం లేదు, జీవం లేనిదే జగమే లేదు.. అంటే ఈ జగంలో జీవం ఉండటానికి జలమే కారణం. జీవులకు జలం ఎంత ప్రధానమైనదో ఈ వాక్యాలు చూస్తే తెలుస్తోంది. ప్రకతిలో పంచభూతాలైన భూమి, ఆకాశం, నీరు, గాలి, అగ్ని మానవాళి మనుగడకు అత్యంత ముఖ్యమైనవి. ఇందులో జల ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిండి లేకుండా కొన్ని వారాలైనా మనిషి బ్రతకగలడు,…

Read more »

అబద్ధాలకోరుల కట్టడి జరగాలి

By |

అబద్ధాలకోరుల కట్టడి జరగాలి

తెలుగునాట చోటుచేసుకురటున్న నేరాల, వివాదాల సందర్భంగా ప్రభుత్వ అధికారుల స్పందన, ప్రకటనలతో తెలుగు పాలకుల సత్యనిష్ఠ సందేహాస్పదం అవుతోంది. విశాఖపట్టణం విమానాశ్రయంలో గతేడాది ఆక్టోబరు నెలాఖరులో విపక్ష నేత జగన్‌మోహన రెడ్డిపై హత్యాయత్నం జరిగిన సందర్భంలో ఆరధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి స్పందించిన తీరు వివాదాస్పదం కావడం ఇటీవలి చరిత్ర. పాలకపక్షం మెప్పుకోరి ముఖ్యమంత్రి మాటలనే పోలీసు అధికారి తన ప్రకటనలో అప్పగించాడని ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా తెలంగాణ, ఆరధ్రప్రదేశ్‌ రెరడు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిరచిన…

Read more »

సమర పతాకకు సలాం చేద్దాం !

By |

సమర పతాకకు సలాం చేద్దాం !

నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్‌ నాయకత్వంలో అజాద్‌ హింద్‌ ప్రవాస ప్రభుత్వం ఏర్పడి 75 సంవత్సరాలు గడిచాయని, ఈ చారిత్రక ఘట్టాన్ని దేశ ప్రజలు, ప్రధానంగా యువత స్మరించుకోవడం ఎంతో అవసరమని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌కార్యవాహ్‌ సురేశ్‌ జోషీ (భయ్యాజీ జోషీ) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సంఘ్‌ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. గ్వాలియర్‌లో మార్చి 8 నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రతినిధి సభలో…

Read more »

తీర్మానం – 1

By |

తీర్మానం – 1

భారతీయ కుటుంబ వ్యవస్థ మానవాళికి ఇచ్చిన ఒక విలక్షణమైన కానుక కుటుంబ వ్యవస్థ మన సమాజం మానవాళికి ఇచ్చిన ఒక అరుదైన కానుక. ఈ విలక్షణత కారణంగా, హిందూ కుటుంబం వ్యక్తిని జాతికి అనుసంధానం చేస్తూ, వసుధైక కుటుంబకం అనే దిశలో ప్రయాణానికి తోడ్పడుతున్నది. సామాజిక, ఆర్థిక భద్రతకు ఒక సంపూర్ణ వ్యవస్థ కావడంతో పాటు, కొత్త తరానికి సంస్కారాలు, విలువలు నేర్పే ముఖ్యమైన మాధ్యమంగా కూడా కుటుంబం వ్యవహరిస్తుంది. బహుళ కేంద్రీయ తత్వమే హిందూ సమాజపు…

Read more »

తీర్మానం – 2

By |

తీర్మానం – 2

హిందూ సమాజ సంప్రదాయాలు, విశ్వాసాలను రక్షించాలి భారతీయేతర దృక్పథం కల స్వార్ధ శక్తులు హిందూ విశ్వాసాలను, సంప్రదాయాలను దెబ్బ తీసేందుకు ఒక పద్ధతి ప్రకారం కుట్ర పన్నాయని అఖిల భారతీయ ప్రతినిధి సభ విశ్వసిస్తోంది. శబరిమల ఆలయ ఉదంతం ఈ కుట్రకి తాజా ఉదాహరణ. హిందుత్వం ఏకశిలా సదృశమైన (సంకుచిత మైన) లేదా వేర్పాటు దృక్పథం కల ఆలోచనా స్రవంతి కాదు. స్థానిక సంప్రదాయాలు, పూజా విధానాలు, పండుగలకు సంబంధించిన విలక్షణ, విభిన్న సాంస్కృతిక వ్యక్తీకరణ ద్వారా…

Read more »

పరిసరాల పరిరక్షణకై ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి పెట్టనుంది

By |

పరిసరాల పరిరక్షణకై ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి పెట్టనుంది

మీడియా సమావేశంలో భయ్యాజీ జోషి అఖిల భారతీయ ప్రతినిధుల సమావేశాలలో అనేక అంశాలతో పాటు సమకాలీన సమస్యల గురించీ చర్చించామని సర్‌కార్యవాహ భయ్యాజీ జోషి సమావేశాల చివరి రోజు మీడియా సమావేశంలో చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ పర్యావరణ పరిరక్షణ గురించి పనిచేయబోతున్నదని చెప్పటంతో పాటు సమకాలీన రాజకీయ, సామాజిక సమస్యల గురించి విలేకరుల ప్రశ్నలకు భయ్యాజీ ఈ సమావేశంలో సమాధానా లిచ్చారు. ఈసారి పర్యావరణం, పరిసరాలను కాపాడు కుంటూ, వాటిని పరిరక్షించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కృషి చేస్తుందని అన్నారు. ఇదేకాకుండా…

Read more »