Posts Tagged “18-24 February 2019”

మాతృభాషలకు వైభవం ఎన్నడు?

By |

మాతృభాషలకు వైభవం ఎన్నడు?

ఫిబ్రవరి 21 మాతృభాషా దినోత్సవ ప్రత్యేకం ‘దేశ భాషలందు తెలుగు లెస్స..’ అంటూ తెలుగు భాషలోని మాధుర్యాన్ని కీర్తించారు సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు. సుందర తెలుంగు, తేనెలొలుకు తీయని తెలుగు, సంగీత రాగాలకు అనువైన సాహిత్యాన్ని అందించగల సుమధుర భాష అంటూ ఎందరో కవులు, పండితులు తెలుగు భాషను గౌరవించారు. 130 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో అత్యధికులు మాట్లాడే ద్వితీయ భాషగా తెలుగు స్థానం సంపాదించింది. అన్ని సాహిత్య ప్రక్రియలను తనలో ఇముడ్చుకున్న జీవభాష…

Read more »

కలవర పెడుతున్న సాగరం

By |

కలవర పెడుతున్న సాగరం

గత కొన్ని సంవత్సరాలుగా వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన పర్యావరణానికి, మానవ మనుగడకు ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో ఈ వ్యాసంలో తెలుసుకుందాం. భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల సముద్రమట్టం పెరుగుతోంది. సముద్రమట్టం పెరుగుదల ఏడాదికేడాది ఇంకా పెరుగుతోంది. ప్రపంచంలో ఎవరూ ఒప్పుకోకపోయినప్పటికీ పర్యావరణంలో వస్తున్న విపరిణామాల వల్ల విపత్కర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా, ఐరోపాలకు చెందిన TOPEX/Poseidon, Jason-1, Jason-2, Jason-3, జీaరశీఅ-3 శాటిలైట్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని బట్టి సముద్రమట్టం పెరగడం వల్ల…

Read more »

మన భాషలపట్ల నిర్లక్ష్యం – దేశానికి మరో ప్రమాదం

By |

మన భాషలపట్ల నిర్లక్ష్యం – దేశానికి మరో ప్రమాదం

మన దేశీ భాషల వికాసం పట్ల మనం వహిస్తున్న నిర్లక్ష్యంతో మనలో ఏకాత్మ భావన నశించి మన దేశం మళ్లీ ముక్కలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు జాతీయ సాహిత్య పరిషత్‌ అఖిల భారత అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి. మన దేశీ భాషలను విదేశీయులు తమ పాలనలో అణచివేశారని, స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన ప్రభుత్వాలు భాషల అభివృద్ధిపై మొదట దృష్టి పెట్టినప్పటికీ తరువాత నిర్లక్ష్యం చేశారని అన్నారు. మన భాషలు వికసించలేకపోవడానికి పాశ్చాత్య వ్యామోహం కూడా…

Read more »

భాషా ప్రయుక్త రాష్ట్రాల స్పూర్తిని వంచించారు !

By |

భాషా ప్రయుక్త రాష్ట్రాల స్పూర్తిని వంచించారు !

తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకరరావుతో ఇంటర్వ్యూ భాషా ప్రయుక్త రాష్ట్రాల సూత్రం ఆధారంగా ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. కానీ ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన మూడు దశాబ్దాల తరువాత గాని తెలుగును అధికార భాషగా అమలు చేయడానికి తొలి అడుగు పడలేదని అంటున్నారు తెలంగాణ తెలుగు అధికార భాషా సంఘం తొలి అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకరరావు. భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన భాషను వెనువెంటనే మనం మరచిపోయామని ఆయన ఆరోపణ. తెలుగు…

Read more »

గంగను విడిచి, చెరువు గట్టుకా?!

By |

గంగను విడిచి, చెరువు గట్టుకా?!

19 ఫిబ్రవరి జయంతి సందర్భంగా వ్యాసం 14వ శతాబ్దం నాటికి భారతదేశంపై విదేశీ ముస్లిం ఆక్రమణకారుల పట్టుబిగిసింది. బలవంతపు మతమార్పిడులు సామూహికంగా జరుగుతున్నకాలమది. రెండవవైపు హిందూసమాజంలో కులంపేరుతో అసమానతలు, అంటరానితనం తీవ్రంగా ఉన్న కాలమది. అనేకరూపాల్లో దురాచారాలు, మూఢాచారాలు ఉన్నకాలమది. ఆ చీకటియుగంలో జన్మించిన రవిదాస్‌ సుమారు 120 సం||లు జీవించారు. తన భక్తిగీతాలద్వారా భక్తి ఉద్యమానికి తెరతీశారు. ఆనాడు, తరువాత కాలంలో పండితులు, మహరాజులు, సామాన్యులు, పామరులు అందరూ వారి భక్తులయ్యారు. సంత్‌శిరోమణిగా అందరిచే ఆరాధింపబడుతున్నారు….

Read more »

మోదీ ప్రసంగం

By |

మోదీ ప్రసంగం

అది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చలో ప్రధాని సమాధానం. కానీ ఫిబ్రవరి ఏడున నరేంద్రమోదీ చేసిన ఆ ఉపన్యాసం ఈ లోక్‌సభలో చేసిన దాదాపు తుది పెద్ద ప్రసంగం. లోక్‌సభ సమరాంగణం సిద్ధమవుతున్న తరుణంలో మోదీ విశ్వరూపం చూపారు. నూరు గుడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలిందని సామెత. ప్రధాని ప్రసంగం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పాలిట అలాంటి గాలివానే. అసలు కాంగ్రెస్‌ పార్టీ ఇతర రాజకీయ పార్టీలను వేలెత్తి చూపే…

Read more »

రాష్ట్ర అభివృద్ధికి ఎంతో చేశాం-ఇకపై కూడా చేస్తాం

By |

రాష్ట్ర అభివృద్ధికి ఎంతో చేశాం-ఇకపై కూడా చేస్తాం

 గుంటూరు సభలో ప్రధాని మోదీ 2014 తర్వాత విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అప్పటినుండి రాష్ట్రానికి సంబంధించిన పనులు చేస్తూనే ఉన్నాను. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికై గత 55 నెలలలో వచ్చిన ఎలాంటి అవకాశాన్నీ కేంద్ర ప్రభుత్వం వదులుకోలేదు. ఇప్పటివరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో వివిధ ప్రాజెక్టుల కోసం 3 లక్షల కోట్లు మంజూరు చేశాం. ఇకపై కూడా ఆంధ్రప్రదేశ్‌ వికాసం కొరకు అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయని మీకు విశ్వాసంతో మాటిస్తున్నాను. ప్రధాని…

Read more »

సంరెడ్డి సుదర్శన్‌ రెడ్డి ఆకస్మిక మరణం

By |

సంరెడ్డి సుదర్శన్‌ రెడ్డి ఆకస్మిక మరణం

భాగ్యనగర్‌లోని మహావీర్‌ విద్యాసంస్థల స్థాపకులు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త సంరెడ్డి సుదర్శన్‌ రెడ్డి ఈ నెల 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. 1952లో మార్చి 3న సంరెడ్డి ఆగిరెడ్డి, అంజమ్మ దంపతులకు జన్మించిన సుదర్శన్‌రెడ్డి యువకుడైన తరువాత 1968లో రాష్ట్రీయ స్వయంసేవక్‌గా సంఘ్‌లో చేరి వివిధ బాధ్యతలలో పనిచేశారు. కొంతకాలం భాగ్యనగర్‌ విభాగ్‌ శారీరక్‌ ప్రముఖ్‌ బాధ్యతలు నిర్వహించారు. బ్యాంక్‌ ఉద్యోగి సంస్థ ఎన్‌ఓబిడబ్ల్యు, కార్మిక సంస్థ బియంఎస్‌లో కూడా అనేక బాధ్యతలు…

Read more »

స్థిరమైన వృద్ధి

By |

స్థిరమైన వృద్ధి

పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అవినీతి, నాయకుల బాధ్యతారాహిత్యాన్ని చూసిన భారత ప్రజలు దేశ అభివృద్ధిపై నమ్మకాన్ని కోల్పోయారు. మార్పు కోరుకున్నారు. దేశ అభివృద్ధిని కాంక్షించే జాతీయవాద ప్రభుత్వానికి పట్టం కట్టారు. ప్రధాని మోదీ దేశ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ నేడు దేశాన్ని స్థిరవృద్ధిలో నిలిపారు. దేశ అభివృద్ధి పట్ల ప్రజలలో మళ్లీ నమ్మకాన్ని నింపారు. అంతర్జాతీయంగా ఉన్న తీవ్ర ప్రతికూల పరిస్థితుల వల్ల ముడి చమురుధరలలో హెచ్చు తగ్గులున్నప్పటికీ 2014 నుండి భారత…

Read more »

వీడని ఉత్కంఠ..

By |

వీడని ఉత్కంఠ..

ఎ మంత్రివర్గ విస్తరణ మళ్లీ వాయిదా..! మరోసారి మీడియా అంచనా గురి తప్పింది.. అంచనా అనేకన్నా.. తెలంగాణ మంత్రివర్గంపై కేసీఆర్‌ మార్క్‌ లీకేజీ సక్సెస్‌ అయ్యింది. మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న వాళ్లకు మరోసారి శృంగ భంగమైంది. తిథులు, ముహూర్తాల పేరిట కేసీఆర్‌ కార్యాచరణ ఇంకోసారి ముందుకు జరిగింది. ఫలితంగా ఈనెల 10వ తేదీ వసంతపంచమి నాడు కూడా కేబినెట్‌ విస్తరణ ఓ పుకారుగా గడిచి పోయింది. రికార్డు బద్దలుకొట్టారు! వాస్తవానికి తెలంగాణలో రెండోసారి టీఆర్‌ఎస్‌ పార్టీ…

Read more »