Posts Tagged “15-21 Otober 2018”

అయ్యప్పకు అపచారం

By |

అయ్యప్పకు అపచారం

– పెక్యులరిజం – 17 వినేవాళ్లు ఉండాలేగాని – చాడీలు చెప్పే సోంబేరులకు ఏమి కొదవ? నౌషాద్‌ అహ్మద్‌ఖాన్‌ అని ఒక హక్కులరాయుడు ఉన్నాడు. ఆయన పుట్టింది మహమ్మదీయ మతంలో. ఆ మతంలో మసీదులో నమాజును మగవాళ్లు మాత్రమే చేస్తారు. ఏ వయసు ఆడవాళ్లనూ వారితో కలవనివ్వరు. స్త్రీలను అనుమతించే కొన్ని మసీదుల్లో కూడా వారికంటూ ప్రత్యేక స్థలం కేటాయిస్తారు. మగవారితో సమానంగా కూర్చోనివ్వరు. అందులో మహిళల పట్ల వివక్ష ఏదీ నౌషాద్‌ సాహెబ్‌కి కనపడలేదు. ఎప్పటి…

Read more »

కేంద్రీయ విశ్వవిద్యాలయంపై ఏబీవీపీ విజయ కేతనం

By |

కేంద్రీయ విశ్వవిద్యాలయంపై ఏబీవీపీ విజయ కేతనం

కుప్పకూలిన కమ్యూనిస్టు కులం జాతీయ భావాలకు పట్టం ఒకింత ఆలస్యం కావచ్చు, విద్వేష రాజకీయాలనీ, విభజన సిద్ధాంతాలనీ ప్రజలు గుర్తించ మానరు. అలాగే విజాతీయ భావాలనీ, అవి వేసే వీరంగాన్నీ కూడా దేశ ప్రజానీకం ఎక్కువ కాలం సహిస్తూ కూర్చోదు. ఈ దేశాన్ని గౌరవించని వారిని, ఇక్కడి ప్రజల విశ్వాసాలను అవహేళన చేసేవారిని కూడా జనం ఎల్లకాలం నెత్తిన పెట్టుకుని ఊరేగరు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘ ఎన్నికల ఫలితాలు ఇవే రుజువు చేస్తున్నాయి. 2018-2019…

Read more »

గాయపడిన జీవితానికి శాంతి ‘నోబెల్‌’

By |

గాయపడిన జీవితానికి శాంతి ‘నోబెల్‌’

‘యుద్ధాలలో, సాయుధ సంఘర్షణలలో లైంగిక హింసను ఒక ఆయుధంగా ఉపయోగించడాన్ని నిరోధించడానికి ఆ ఇరువురు చేసిన మహోన్నత కృషికి’ ఈ సంవత్సరం నోబెల్‌ శాంతి పురస్కారం ప్రకటించినట్టు స్వీడిష్‌ అకాడమి ప్రకటించింది. ఆ ఇరువురు- కాంగో వైద్యుడు డాక్టర్‌ డెన్నిస్‌ ముక్విగ్‌, ఇరాక్‌లోని యాజిది మైనారిటీ మతానికి చెందిన యువతి నదియా మురాద్‌. నదియా వయసు కేవలం 25 సంవత్సరాలు. అతి చిన్న వయసులోనే ఇంతటి పురస్కారానికి ఎంపికైన నదియా గుండె నిజానికి ఒక అగ్ని పర్వతమే….

Read more »

బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో..

By |

బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో..

తెలంగాణలో బతుకమ్మ పండగకి ఎంతో ప్రాధాన్యం ఉంది. పితృ అమావాస్య మొదలుకొని దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే పూల పర్వమిది. ప్రపంచ చరిత్రలో విభిన్నమైన పూలను కొలిచే ఆచారం బతుకమ్మ పండగలోనే ఉండటం విశేషం. ప్రకృతిలో సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పిం చడం బతుకమ్మ వైశిష్ట్యానికి నిదర్శనం. సిరులొలికించే ప్రకృతి పండగ బతుకమ్మను మహిళలు అత్యంత భక్తి పారవశ్యంతో జరుపు కోవడం ఆనవాయితీ. ఎంగిలిపువ్వు బతుకమ్మ.. మొదలుకొని సద్దుల బతుకమ్మ దాకా ప్రతిరోజుకి…

Read more »

సవాళ్లను ఎదుర్కోవాలి – మాధవ సదాశివ గోళ్వల్కర్

By |

సవాళ్లను ఎదుర్కోవాలి – మాధవ సదాశివ గోళ్వల్కర్

విజయదశమి ప్రత్యేక వ్యాసం విజయ దశమి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపనా దినోత్సవం. ఆ సందర్భంగా సంఘ రెండవ సరసంఘచాలకులు మాధవ సదాశివ గోళ్వల్కర్‌ (గురూజీ) స్వావలంబన, స్వయంసమృద్ధి గురించి చెప్పిన అంశాలను క్లుప్తంగా పాఠకులకు అందించే ప్రయత్నమే ఈ వ్యాసం. (గురూజీ ప్రసంగ పాఠం ఉన్నదున్నట్టుగా) ఏ విధంగా చూచినా, ప్రస్తుత పరిస్థితి మనకొక సవాలు. సదవకాశం కూడా. జాతీయజీవనంలోని అన్ని రంగాల్లోనూ, స్వయంసమృద్ధిని సాధించు కోవటమే మనం ఎదుర్కోవలసిన ముఖ్యమైన సవాలు. స్వావలంబనమే స్వాతంత్య్రానికి…

Read more »

దేశ సమైక్యత, సమగ్రతలు పట్టవేం?

By |

దేశ సమైక్యత, సమగ్రతలు పట్టవేం?

కేంద్రం మిధ్య అని 1985,86ల్లో తెదేపా అధినేత యన్టీఆర్‌ అన్నప్పుడు అంతా వింతగా చూశారు. కొందరు హేళన చేశారు. ఇప్పుడు అదే పార్టీ నేత కేంద్రం రాష్ట్రం మీద దాడి చేస్తోందని, తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోందని ఆరోపించడం విచిత్రం! భారత రాజ్యాంగంలో కేంద్రం అనే మాట ఎక్కడా కానరాదు. యూనియన్‌, స్టేట్స్‌ అనే పదాలను కేంద్ర, రాష్ట్ర పదాలుగా అనువదించి చెప్పుకోవడమే కాని కేంద్రం అనే అర్థం రావడానికి తగిన సెంట్రల్‌ అనే పదం రాజ్యాంగంలో…

Read more »

గౌతముడు

By |

గౌతముడు

సప్తరుషులలో గౌతముడు ప్రసిద్ధుడు. అహల్యా-గౌతముల వృత్తాంతం వాల్మీకి రామా యణంలో విపులంగా ఉంది. అహల్యా-గౌతముల కుమారుడు శతానందుడే జనకమహారాజు పురోహితుడు. విశ్వమిత్రుని వెంట వచ్చిన రామ లక్ష్మణులకు స్వాగతం పలికి సీతారామ కల్యాణం జరిపించిన మహనీయుడు. కొందరి దాంపత్య జీవితాలు అర్ధంతరంగా ఏదో ఒక నెపంతో విడివడతాయి. మళ్లీ సానుకూల సమయం వచ్చినప్పుడు కలసి మెలిసి జీవిస్తారు. అహల్యా గౌతములిద్దరూ లోకోపకారానికి కృషి చేసినవారే. ఇద్దరి జన్మవృత్తాంతాలూ మహత్తర మైనవే. బ్రహ్మ మానస పుత్రులలో గౌతముడు ఒకడు….

Read more »

మాల్దీవులలో పరిస్థితులు మారేనా..?

By |

మాల్దీవులలో పరిస్థితులు మారేనా..?

ఒకప్పుడు తన ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోకి ఇప్పుడు చైనా చొచ్చుకురావడం భారత్‌కు ఆందోళన కలిగించే విషయమే. నిర్లిప్త ధోరణిని వదిలి ఇప్పటికైనా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన మాల్దీవులను రక్షించేందుకు భారత్‌ ప్రయత్నించాలి. వడ్డీ లేని అప్పులను ఇవ్వడం ద్వారా చైనా అప్పుల ఊబి నుండి బయటపడేందుకు ఆ దేశానికి సహకరించాలి. అలాగే మాల్దీవులలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు, ఆ దేశంతో సత్సంబంధాల మెరుగుదలకూ ప్రయత్నించాలి. దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్‌, పాకిస్థాన్‌, భూటాన్‌, మాల్దీవులలో ప్రభుత్వాలు…

Read more »

కేంద్రం జోక్యం చేసుకోవాలి

By |

కేంద్రం జోక్యం చేసుకోవాలి

దేవాలయ పరిరక్షణలో నాకు స్ఫూర్తినందించిన నా భార్య శ్రీమతి వసుమతి అక్టోబర్‌ 1న చిలుకూరు బాలాజీ దివ్యసన్నిధి చేరుకున్నది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చునంటూ వచ్చిన తీర్పు ఆమెను దిగ్భ్రాంతికి లోనుచేసింది. దేవాలయ పరిరక్షణ కోసం నేను నిరంతరం కృషి చేస్తూనే ఉండాలన్నది ఆమె చివరి కోరిక. ఆమె మరణం నాకూ, నా కుటుంబానికీ తీరని లోటు. ఆమె కోరిక, సరైన నాయకత్వం లేకపోయినా శ్రీఅయ్యప్ప దేవుడి హక్కుల కోసం అంకితభావంతో పోరాడుతున్న…

Read more »

హిందువుల హక్కులకు భంగం

By |

హిందువుల హక్కులకు భంగం

శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. అయ్యప్ప భక్తుల జాతీయ సంఘం, నాయర్‌ సేవా సంఘం కలసి ఈ నెల ఎనిమిదో తేదీన సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి. ఈ తీర్పు నిర్హేతుకమైనదని వారు తమ పిటిషన్‌లో వాదించారు. ఈ తీర్పు దేశంలోని లక్షలాది అయ్యప్ప భక్తుల హక్కులను భంగకరమని అయ్యప్పభక్తుల జాతీయ సంఘం అధ్యక్షుడు శైలజా విజయన్‌ న్యాయస్థానానికి…

Read more »