Posts Tagged “13-19 November 2017”

హిందూ సమాజం ఏకమవ్వాలి

By |

హిందూ సమాజం ఏకమవ్వాలి

ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌ కార్యవాహ భయ్యాజి పిలుపు – హిందుసమాజంలో ఐక్యత కోసం సంఘం కృషి చేస్తోంది – హిందుత్వం, ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఎవరికీ వ్యతిరేకం కావు – విశ్వ కళ్యాణాన్ని కోరేది హిందుత్వం – విలువల పతనానికి స్వార్థమే కారణం – దేశానికి భద్రత ముఖ్యం – సైనికులను గౌరవించాలి – ఆర్‌.ఎస్‌.ఎస్‌. శిబిరంలో ప్రసంగించిన భయ్యాజి ‘మనందరం హిందువులం. ‘అందరం ఒకటే’ అనే సమరస భావనను సమాజంలో జాగృతం చేయాలి. వివిధ కులాల మధ్య అంతరాన్ని పెంచడానికి…

Read more »

చైనా మరో తిరస్కరణచైనా మరో తిరస్కరణ

By |

చైనా మరో తిరస్కరణచైనా మరో తిరస్కరణ

–   మసూద్‌పై తీర్మానానికి మరోసారి తిరస్కరణ –   గట్టి ఆధారాలు లేవనే నెపం –   స్వప్రయోజనాల కోసమే నాటకం –   ద్వంద్వ ప్రమాణాలన్న భారత్‌ అజర్‌పై నిషేధం విషయంలో భారతదేశ మనోభావాలు తెలిసీ చైనా మరోసారి అడ్డు వేయడం భారత-చైనా సంబంధాల పెరుగుదలకు ఏ విధంగాను ఉపయోగపడదు. ఈ విధంగా పాకిస్తాన్‌ను సమర్థించడం ద్వారా చైనా సైతం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని అర్థమవుతోంది. ఉన్నత స్థానాలను అధిష్టించాలనే డ్రాగన్‌ ఆకాంక్షలకు ఈ ద్వంద్వ వైఖరి నష్టాన్నే మిగల్చగలదు. మసూద్‌…

Read more »

చైనా కపట నీటి దౌత్యం

By |

చైనా కపట నీటి దౌత్యం

– బ్రహ్మపుత్ర నీటి మళ్ళింపు యోచన – ఆనకట్టల నిర్మాణానికి ప్రణాళిక – భారత్‌ను ఇరుకున పెట్టేందుకే బ్రహ్మపుత్ర జలాలు భారతదేశానికి జీవనాడి. ఈ నది ప్రవాహంతో లక్షలాది ప్రజల జీవనాధారం ముడిపడి ఉంది. బ్రహ్మపుత్ర నదీ జలాల ప్రవాహాన్ని నియంత్రించి, భారత్‌ను కాళ్ళబేరానికి తేవాలని చైనా యోచిస్తోంది. ఇది చైనా కపటానికి నిదర్శనం. అందుకే భారతదేశం ఈ పరిణామాలను ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. తగిన చర్యలను వేగంగా తీసుకోవాలి. అది డోక్లాం ప్రతిష్టంభన సమయం….

Read more »

ఆది వైద్యుడు ధన్వంతరి

By |

ఆది వైద్యుడు ధన్వంతరి

నవంబర్‌ 16 ధ్వనంతరి జయంతి ప్రత్యేకం సోమనాధం వైద్యనాధం ధ్వనంతరి యథాశ్వినే ఏలూన్‌ సంస్మరతః ప్రాతః వ్యాధిస్తస్య న విద్యతే || ‘ప్రతి నిత్యం ప్రాతః కాలమున సోమనాధుని, వైద్యనాధుని, శ్రీ మహా విష్ణువు స్వరూపమగు ధన్వంతరిని, అశ్వినీ దేవతలను స్మరించుకుంటే దీర్ఘ రోగములను నివారించవచ్చు.’ దీపావళి తరువాత వచ్చే కార్తీక మాసంలో ధన్వంతరి త్రయోదశిని జరుపుకొంటారు. కృష్ణ పక్షంలో త్రయోదశి నాడు ధన్వంతరి పుట్టిన రోజు. అదే ధన్వంతరి జయంతి. ఆయన వైద్యులకు వైద్యుడు, ఆది…

Read more »

గంగానది శుద్ధి – సవాళ్ళు

By |

గంగానది శుద్ధి – సవాళ్ళు

‘గంగ’ మనదేశంలో ప్రవహించే ఒక జీవనది. ఈ నదిని శుభ్రం చేయడానికి ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం ‘నమామి గంగే’ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నది. కాని అనుకున్నంత వేగంగా పని జరగటం అంత తేలిక కాదు. ఈ సమస్యలోని పూర్వాపరాలను పరిశీలించే వ్యాసం ఇది. ప్రజలు ఎప్పుడూ నదీ తీరాలలోనే నివాసాలు ఏర్పరచుకుంటారు. ఎందుకంటే నీరు అందరికి జీవనాధారము. అయితే పూర్వం ప్రజలు తమ జీవనానికి ప్రకృతి నుండి ఎంత అవసరమో అంతే తీసుకునేవారు. నేడు…

Read more »

మయన్మార్‌లో తెలుగు వారు

By |

మయన్మార్‌లో తెలుగు వారు

మయన్మార్‌తో మన తెలుగు వారికి ఎంతో అనుబంధం ఉంది. మయన్మార్‌ అనగానే మనకు రంగూన్‌ గుర్తొస్తుంది. రంగూన్‌ పేరు వినగానే ముఖ్యంగా తెలుగు సినిమా ‘రంగూన్‌ రౌడి’ గుర్తుకురాని పాతవారుండరు. ఇతర దేశాలతో వ్యాపారాలు సముద్ర మార్గం గుండానే సాగుతుండే రోజులవి. దక్షిణ తూర్పు దేశాలతో వ్యాపారాలు చేయాలంటే మయన్మార్‌ ద్వారం లాంటిది. అందులో రంగూన్‌ చాలా ప్రముఖమైనది. అప్పట్లో రంగూన్‌ ఒక వికసించిన మహానగరం. ప్రముఖ పర్యాటక ఆకర్షణ కేంద్రం కూడా. వేతనాలు, కూలీలు, వ్యాపార…

Read more »

అధికారపక్షానికి ‘కొడంగల్‌’ అగ్నిపరీక్ష !

By |

అధికారపక్షానికి ‘కొడంగల్‌’ అగ్నిపరీక్ష !

‘ఎంకిపెళ్ళి సుబ్బి చావు కొచ్చిందన్న’ చందంగా మారింది తెలంగాణాలోని అధికారపక్ష పరిస్థితి. టిటిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడం అధికారపక్షాన్ని ఆత్మరక్షణలో పడేసింది. రేవంత్‌రెడ్డి పార్టీ పదవులతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో కొడంగల్‌లో ఉపఎన్నిక అనివార్యమవుతోంది. స్పీకర్‌ ఫార్మేట్‌లోనే రాజీనామా చేసినట్లు రేవంత్‌రెడ్డి చెబుతున్నా ఇంకా అందలేదని టిఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతుండడంతో ప్రస్తుతానికి ట్విస్ట్‌ కంటిన్యూ అవుతోంది. కాని ఇంకొన్ని రోజుల్లోనే దీనికి తెరపడనుంది. సాధారణంగా ఓ ఎమ్మెల్యేగానని, ఎంపిగానీ…

Read more »

వేడెక్కిన ఎపి పాలి’టిక్స్ర్‌’

By |

వేడెక్కిన ఎపి పాలి’టిక్స్ర్‌’

ఒకవైపు జగన్‌ పాదయాత్ర ! మరోవైపు టిడిపి ‘ఆకర్ష్‌’ ! వైఎస్‌ఆర్‌సిపి అధినేత వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప రాష్ట్రవ్యాప్త పాదయాత్ర నవంబరు 6 నుంచి ప్రారంభం కావడంతో ఎపిలో రాజ కీయాలు సాధారణ ఎన్నికల మూడ్‌లోకి వెళ్ళి పోయాయి. ఒకవైపు జగన్‌ పాదయాత్ర చేపట్టనున్న తరుణంలో మరోవైపు అధికారపక్షమైన టిడిపి మూడవ విడత ‘ఆపనేషన్‌ ఆకర్ష్‌’ కు శ్రీకారం చుట్టడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోలాహలానికి నాంది పలికినట్టయింది. వచ్చే ఎన్నికలు తన రాజకీయ భవితవ్యానికి…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

పాండవుల సొరంగానికి యు.పి.లో మూలాలు ! – త్తర్‌ప్రదేశ్‌ మహాభారతంలో పాండవులను సజీవ దహనం చేయాలన్న కుట్రతో కౌరవులు లక్క ఇంటిని నిర్మించడం, దాన్నుంచి సొరంగ మార్గం ద్వారా తెలివిగా పాండవులు తప్పించుకోవడం. ఇదంతా ఆసక్తికర ఘట్టం. అయితే ఈ లక్క ఇల్లు దేశంలో ఏ ప్రాంతంలో ఉండేదనే విషయమై ఏళ్ల తరబడి పురావస్తు నిపుణులు, చరిత్రకారులు చెబుతున్న అనేక అంశాల ఆధారంగా చరిత్రను వెలికితీసేందుకు భారత పురావస్తు శాఖ నిర్ణయించింది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని బాగ్‌పట్‌లోని బర్నావాలోనే…

Read more »

జునైద్‌ కోసం ఏడుస్తున్నారు సరే! గౌహర్‌ను ఎందుకు మరిచిపోతున్నారు?

By |

జునైద్‌ కోసం ఏడుస్తున్నారు సరే!  గౌహర్‌ను ఎందుకు మరిచిపోతున్నారు?

  రైల్లో సీటు విషయంలో గొడవ వచ్చింది. అది చిలికి చిలికి గాలి వాన అయింది. ఈ గొడవలో జునైద్‌ అనే యువకుడిని ఒక నేరగాడు చంపేశాడు. జునైద్‌ ఎవరో ఎవరికీ తెలియదు. ఆయన పేరు జునైద్‌. జునైద్‌ అంటే ముస్లిం. జునైద్‌ హత్యలో రాజకీయం లేదు. కక్ష అంతకన్నా లేదు. మతతత్వం మచ్చుకైనా లేదు. కానీ వామపక్ష డ్రైనేజీలు, కాంగ్రెస్‌ కమోడ్‌లు ఓవర్‌ ఫ్లో అయి పోయాయి. ‘అసహనం’ బ్రిగేడ్‌ మౌఖిక డయేరియా కట్టలు తెంచుకుంది….

Read more »